కందుకూరు లో నాడు- నేడు పనులను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు

KANDUKURU SSV NEWS REPORTER : MALYARDI  ప్రకాశం జిల్లా కందుకూరు లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠాశాలలో నాడు- నేడు పనులను జాయింట్ కలెక్టర్ మరియు deo  పరిశీలించి త్వరగా పనులు పూర్తి చేయాలని తెలిపారు. వీరితో జిల్లా అధికారులు,కందుకూరు మునిసిపల్ అధికారులు, పాఠాశాల సిబ్బంది, తల్లిదండ్రులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Continue Reading

నాటు సారా బట్టీలపై దాడి

GUDLURU SSV NEWS REPORTER : RAMU నాటు సారా బట్టీలపై దాడి: 800 బెల్లపు ఊటను ధ్వంసం చేసిన SEB అధికారులు ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం JBK పురం గ్రామ అటవీ ప్రాంతంలో SEB అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో నాటుసారా కు ఉపయోగించే 800 వందల లీటర్ల బెల్లపు ఊటను SEB అధికారులు గుర్తించి ధ్వంసం చేశారు. ఈ దాడులలో SEB అధికారులు SI రాజేంద్ర ప్రసాద్ సిబ్బంది వెంకటేశ్వర రావు, […]

Continue Reading

దేశం లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు బర్తిచేయాలని నేతల డిమాండ్

SSV NEWS,RAJAVOMMANGI : PVS APPARAO విద్యలో కాసాయికరణ, కార్పొరేటీకారణ కు, కేంద్రప్రభుత్వం నూతన విద్యా విధానం(nep) తెచ్చిందని , దేశం లో ప్రభుత్వ శాఖలలో ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ dyfi జాతీయ కమిటి పిలుపుమేరకు మంగళవారం రాజవమ్మంగి లో dyfi, sfi అధ్యర్యం లో స్థానిక అంబెడ్కర్ సెంటర్ లో నిరసన కార్యక్రమం చేపట్టారు. Nep ని రద్దుచేయాలని, రైల్వే,బ్యాంకులు,ప్రభుత్వ సంస్థల లో ఖాళీగా ఉన్న లక్షలాది ఉద్యోగాలు బర్తిచేయాలని ప్లేకార్డులు ప్రదర్శించి […]

Continue Reading

పోలీస్ సిబ్బంది విధినిర్వహణలో బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలి

SSV NEWS REPORTER : తణుకు రామచంద్ర రావు పోలీస్ సిబ్బంది అధికారులు విధి నిర్వహణలో వారి వారి బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలని పెద్దాపురం డిఎస్పి అరిటాకులు శ్రీనివాస్ తెలిపారు.మంగళవారం గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కళాశాలలో పెద్దాపురం డి.ఎస్.పి అరిటాకులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో వర్క్ షాప్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పరిధిలో సిఐలు ఎస్ఐలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులను అనుగుణంగా పోలీసుల్లో మార్పు రావాలని అందుకు ప్రతి […]

Continue Reading

అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలంటూ CPM నిరసన

SSV NEWS,RAJAVOMMANGI :  PVS APPARAO రాజవొమ్మంగి, ఢిల్లీ అల్లర్ల కేసులో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారామ ఏచూరి తో సహా పలువురు మేధావులు పై బనాయించిన అక్రమ కేసులు తక్షణం ఉపసంహరించుకోవాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో రాజవొమ్మంగి లో మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. రాజవొమ్మంగి గ్రామంలో ర్యాలీ నిర్వహించి బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు తెడ్ల అబ్బాయి,సింగిరెడ్డి అచ్చారావులు మాట్లాడుతూ, ఢిల్లీ అల్లర్లకు కారకులైన అసలు […]

Continue Reading

ఒక్క పోలీస్ కూడా తప్పు చేయకూడదు

చిత్తూరు : SSV NEWS  ఒక్క పోలీస్ తప్పు చేస్తే వ్యవస్థ మొత్తానికే మచ్చ ఏర్పడుతుంది. మదనపల్లె డిఎస్పీ రవిమనోహరచారి. అగంళ్ళ సమీపంలోని ఓ ప్రయివేటు కళ్యాణ మండపంలో మదనపల్లె డివిజన్ స్దాయి పోలీసుల సింహావలోకనం పేరిట వర్కషాప్ నిర్వహించారు. మదనపల్లె డిఎస్పీ రవిమనోహరచారి ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి డివిజన్ పరిధిలోని సిఐలు, ఎస్ఐలు పోలీసు సిబ్బంది హాజరైనారు. ‌ ఈ కార్యక్రమానికి తిరుపతికి చెందిన ప్రముఖ సైకాలజీస్టు సుధాకర్ రెడ్డి, మదనపల్లె బిటి […]

Continue Reading

వజ్రకరూరులో YSR ఆసరా వారోత్సవాలు

ఉరవకొండ SSV NEWS REPORTER : JHON BABU వజ్రకరూరులో ‘వైస్సార్ ఆసరా’ వారోత్సవాలు -పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి. -724 సంఘాల మహిళలకు రూ.4.90 కోట్ల చెక్కు పంపిణీ చేసిన విశ్వేశ్వరరెడ్డి. ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూరులో మంగళవారం జరిగిన ‘వైఎస్సార్ ఆసరా’ వారోత్సవాలు కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు. మహిళలతో కలిసి ఆయన సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.అనంతరం మండలంలో 724 మహిళా సంఘాలకు రూ.4.90 […]

Continue Reading

YSR ఆసరా వారోత్సవాలు

GUDLURU SSV NEWS REPORTER : RAMU వైఎస్సార్‌ ఆసరా వారోత్సవాల్లో భాగంగా ఒంగోలు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా మహిళా సంఘాల సమైక్య ఆధ్వర్యంలో అద్దంకి బస్టాండ్ లోని మెప్మా ఆఫీస్ నుండి చర్చి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర మాజీ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ,ముఖ్యమంత్రి వైయస్ జగన్ బొమ్మకు పాలాభిషేకం నిర్వహించారు .ఈ కార్యక్రమంలో పట్టణ నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు మహిళా జిల్లా […]

Continue Reading

ప్రజల ఆరోగ్యం కోసం ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ

KANDUKURU SSV NEWS REPORTER : MALYADRI ప్రజల ఆరోగ్యం కోసం ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అందిస్తున్న చేయూత మరువలేనిది ఎమ్మెల్యే మహీధర రెడ్డి కందుకూరు నియోజకవర్గ పరిధిలోని ప్రజల ఆరోగ్యం కోసం నిరంతరం చేయూత అందిస్తున్న ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ చేయూతను మరువలేమని ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి అన్నారు.బుధవారం స్థానిక ప్రభుత్వ ఏరియా వైద్యశాల ఆవరణంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ కందుకూరు డివిజన్ నిర్వాహకులు వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఆక్సిజన్ మాస్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది […]

Continue Reading

కందుకూరు గ్రామంలో 30 కుటుంబాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు

KANDUKURU SSV NEWS REPORTER : MALYADRI కొండి కందుకూరు గ్రామంలో 30 కుటుంబాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈరోజు వైసీపీ కార్యాలయం నందు MLA మహీధర్ రెడ్డి ఆధ్వర్యంలో /కొండి కందుకూరు గ్రామస్తుడు కుమార బ్రహ్మయ్య కొండి కందుకూరు వైసిపి నాయకులు ఆధ్వర్యంలో అట్టహాసంగా 30 మంది కుటుంబాలు కండువా కప్పి పార్టీలో చేరారు. పార్టీకి విధేయులుగా మానుగుంట మహీధర్ రెడ్డి ఆశయ సాధన కొరకు పని చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి […]

Continue Reading