YSR ఆసరా

GUDLURU SSV NEWS REPORTER : RAMU  మార్కాపురం పట్టణం జవహర్ నగర్ కాలనీలోని 31వవార్డు అంగన్ వాడి స్కూల్ లో “YSR ఆసరా” కార్యక్రమం పట్టణ “మెప్మా మేనేజర్ ప్రసాద్”  ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.గ్రూప్ సభ్యులు “CM జగన్మోహన్ రెడ్డికి”  చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలుపుతు ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా శ్రావణి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ “Dr చెప్పల్లి కనకదుర్గ”  మరియు పట్టణ నియోజకవర్గ వైసీపీ మహిళ ఇంచార్జి […]

Continue Reading

తుఫాన్ పరిస్థితులను పరిశీలించిన MLA

GUDLURU SSV NEWS REPORTER : RAMU ప్రకాశం జిల్లా గిద్దలూరు ఈరోజు సోమవారం గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు తుఫాన్ పరిస్థితులను పరిశీలించారు. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి అన విషయం తెలిసిందే. దీంతో సగిలేరు వాగు ఉధృతి ఎమ్మెల్యే అన్నా పరిశీలించారు అధికారులతో తుఫాను కారణంగా ఎవరు ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

Continue Reading

కొండచిలువ కలకలం

GUDLURU SSV NEWS  REPORTER : RAMU ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట  రైల్వే ట్రాక్ సమీపంలో సంచరిస్తున్న పది అడుగుల కొండచిలువను అటవీశాఖ అధికారులు పట్టుకొని సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. అలానే నిన్న కూడా రాచర్ల మరాచర్ల మండలం సోoదేవి పల్లి గ్రామంలో 12 అడుగుల కొండచిలువ గడ్డివాము వద్ద దర్శనమివ్వడంతో భయభ్రాంతులకు గురైన గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో కొండచిలువను పట్టుకొని అటవీ ప్రాంతంలో వదిలేశారు. ఈ ఆపరేషన్ […]

Continue Reading

మహిళా ఆర్థిక ప్రగతి ప్రభుత్వ లక్ష్యం

URAVAKONDA SSV NEWS REPORTER : JHON BABU మహిళా ఆర్థిక ప్రగతి ప్రభుత్వ లక్ష్యం -మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి బెలుగుప్పలో ‘వైస్సార్ ఆసరా’ కార్యక్రమం, మహిళలతో కలిసి జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన విశ్వేశ్వరరెడ్డి. రాష్ట్రంలో మహిళల ఆర్థిక ప్రగతే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పని చేస్తున్నారని ఉరవకొండ నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి అన్నారు.సోమవారం బెలుగుప్పలో ‘వైస్సార్ ఆసరా’ వారోత్సవాలు నిర్వహించారు.స్వయం సహాయ సంఘాల మహిళలతో కలిసి సీఎం చిత్రపటానికి […]

Continue Reading

దేవాలయాలు మసీదులు చర్చిలు వద్ద భద్రతా చర్యలు తీసుకోవాలి

తణుకు  SSV NEWS రిపోర్టర్ : రామచంద్ర రావు  తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలంలో అన్ని దేవాలయాలు మసీదులు చర్చిలు వద్ద భద్రతా చర్యలు తీసుకోవాలని జగ్గంపేట సీఐ సురేష్ బాబు అన్నారు .సోమవారం గండేపల్లి మండలం లో తాళ్లూరు జి .ఎన్ వెంకటేశ్వర స్వామి దేవాలయం తదితర దేవాలయాలను ఆయన పరిశీలించారు. అనంతరం దేవాలయాల కమిటీల సభ్యులకు నోటీసులు జారీ చేయడం జరిగిందన్నారు. ప్రతి ఆలయ కమిటీ సభ్యులు దేవాలయాల చర్చిల పరిసర ప్రాంతాల్లో సీసీ […]

Continue Reading

ప్రధానమంత్రి కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా ఎంపికైన మన ఆడపడుచు

SSV NEWS  ఐఏఎస్‌ అధికారిణి కాటా ఆమ్రపాలికి అరుదైన అవకాశం  ఆమ్రపాలి స్వగ్రామం ఒంగోలు నగర శివారు గ్రామం ఎన్‌.అగ్రహారం  కుటుంబ సభ్యులంతా ఉన్నతాధికారులే  ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలిని ఢిల్లీలోని ప్రధాన మంత్రి కార్యాలయంలో నియమించారు. అపాయింట్‌మెంట్‌ ఆఫ్‌ కేబినెట్‌ సెలక్షన్‌ కమిటీ ఆమెను పీఎంవో డిప్యూటీ సెక్రటరీగా ఎంపిక చేసింది. ఆమ్రపాలి స్వగ్రామం  ఒంగోలు నగర శివారులోని ఎన్‌.అగ్రహారం. గ్రామానికి చెందిన కాటా వెంకటరెడ్డి, పద్మావతిలకు ఆమె మొదటి సంతానం. అగ్రహారంలో పుట్టి విశాఖపట్నంలో ఉన్నత చదువులు చదివారు […]

Continue Reading

మోదీ నన్ను అభినందించారు:ట్రంప్

GUDLURU SSV NEWS REPORTER : RAMU కరోనా వైరస్ పరీక్షలో గొప్ప పని చేసినందుకు ప్రధాని నరేంద్ర మోడీ తనను ప్రశంసించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం స్వైన్ ఫ్లూని ఎదుర్కోవడంలో ఘోరంగా ఫెయిల్ అయిందని ఆయన అన్నారు. ‘ఇప్పటి వరకు, మేము ఇండియా కంటే ఎక్కువ మందికి కరోనా పరీక్షలు చేసాం. చాల దేశాలు కరోనా పరీక్షలను వేగంగా చేస్తున్నాయి. భారతదేశం రెండవ స్థానంలో ఉంది. మేము భారతదేశం కంటే […]

Continue Reading

ఉరవకొండ నియోజకవర్గ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

ఉరవకొండ SSV NEWS REPORTER : JOHN BABU రాయంపల్లి వద్ద 100 ఎకరాల్లో నీట మునిగిన వరి గత మూడు రోజులుగా ఉరవకొండ నియోజకవర్గ వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వంకలు,చెరువులు, కుంటలు, పొంగిపొర్లుతున్నాయి.ఉరవకొండ మండలం రాయంపల్లి పెద్ద వంక పొంగిపొర్లడంతో దాదాపు 100 ఎకరాలు వరి పొలాలు నీట మునిగాయి. పంటలు మునిగిపోవడంతో పెట్టిన పెట్టుబడి వ్యయం నష్టపోయామని రైతులు ఆందోళన చెందుతున్నారు.రెండురోజుల్లో ఉరవకొండ మండలంలో 80 మిల్లీమీటర్లు, విడపనకల్లు మండలంలో 50 మిల్లిమీటర్ల […]

Continue Reading

లంగ్స్ లో క‌రోనా క‌ణాలు

GUDLURU SSV NEWS REPORTER : K.RAMU లంగ్స్ లో క‌రోనా క‌ణాలు : ఫోటోల్ని విడుద‌ల చేసిన సైంటిస్ట్ లు ప్ర‌పంచ దేశాల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న క‌రోనా వైర‌స్ ఆకృతి, ప‌నితీరు గురించి అంద‌రికి తెలిసిందే. కానీ క‌రోనా సోకిన బాధితుల శ‌రీరభాగాలపై దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందనే విష‌యం గురించి ఇప్ప‌టి వ‌ర‌కు వెలుగులోకి రాలేదు. తాజాగా సైంటిస్ట్ లు క‌రోనా వైర‌స్ క‌ణాలు లంగ్స్ పై ఎలా దాడి చేస్తుంది. దాడి […]

Continue Reading

సైన్స్‌ పరిశోధనలకు ప్రోత్సాహం

GUDLURU SSV NEWS REPORTER : RAMU కేవీపీవె సైన్స్‌ పరిశోధనలకు ప్రోత్సాహం సైన్స్‌ ప్రాధ్యానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. అయితే దేశంలో శాస్త్ర సాంకేతికత విషయంలో అనుకున్నంత పురోగతి లేదు. దీనికి ప్రధాన కారణం పరిశోధనలవైపు విద్యార్థులు ఆసక్తి కనబర్చకపోవడం. ఈ సమస్యను తీర్చడానికి డీఎస్‌టీ రకరకాల పథకాలను, స్కాలర్‌షిప్స్‌ను అందిస్తూ సైన్స్‌ పట్ల విద్యార్థులను ఆకర్షితులను చేయడానికి కృషి చేస్తుంది. పరిశోధనల వైపు ప్రోత్సహించడానికి డీఎస్‌టీ ఏటా నిర్వహించే కేవీపీవై-2020 స్కాలర్‌షిప్‌ ప్రకటన […]

Continue Reading