బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం

GUDLURU SSV NEWS REPORTER : RAMU అల్పపీడనంతో భారీ వర్షసూచన బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ఉత్తర కోస్తాంధ్ర సమీపానికి చేరింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతం అయిన ఈ అల్పపీడనం రేపటికల్లా మరింత బలపడి రానున్న నాలుగు రోజులపాటు పశ్చిమ వాయవ్యంగా పయనించవచ్చని అంచనా. దీని ప్రభావంతో తెలంగాణ, కోస్తాంధ్ర లో రేపు భారీనుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. కోస్తా ఆంధ్ర తీరాన 40-50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు […]

Continue Reading

YSR ఆసరా

BHEEMAVARAM SSV NEWS REPORTER : MANIKYA TEJA RAO ఈరోజు కొమరాడ గ్రామంలోని రైతు భరోసా కేంద్రం లో జరిగినటువంటి వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలు. ఈ కార్యక్రమంలో మద్దాల వెంకటరమణ మార్కెట్ యార్డ్ చైర్మన్ తిరు మాని ఏడుకొండలు  వైయస్సార్ పార్టీ యొక్క అభివృద్ధి పథకాలను వివరించారు.

Continue Reading

యూనిఫాం అంటే అధికారం కాదు బాధ్యత

SSV NEWS REPORTER : RAGAVA సమస్యతో వచ్చిన ప్రజలకు బాసటగా నిలవాలి పోలీసులు సమస్యలతో వచ్చిన ప్రజలతో సమాజంలో ఉన్న వారితో మర్యాదపూర్వకంగా మెలుగుతూ మీతో నిర్వర్తించాలని ఎలాంటి అసంబద్ద చర్యలకు పాల్గొనరాదని రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉత్తర్వులు మేరకు, డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాలపై, ఈరోజు జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ ఆధ్వర్యంలో మోరల్ వాల్యూస్, వ్యక్తిగత నైపుణ్యాలపై వన్డే వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది. […]

Continue Reading

YSR ఆసరా సంబరాలు

URAVAKODA SSV NEWS REPORTER : JHON BABU రేపు  బెలుగుప్ప మండల కేంద్రం లో వైఎస్ఆర్ ఆసరా సంబరాలు రేపు అనగా సోమవారం ఉదయం 10:30 కి బెలుగుప్ప మండలం లోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి కళ్యాణమండపం లో వైఎస్ఆర్ ఆసరా సంబరాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ కార్యకరమానికి ముఖ్య అతిథిగా మన ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ వై. విశ్వేశ్వర రెడ్డి  మరియు మండల అధికారులు హాజరు అవుతున్నారు. కావున […]

Continue Reading

మాజీ మంత్రి వర్యులు అద్వర్యం లో నిరసన కార్యక్రమాలు

సూళ్లూరుపేట : SSV ప్రతినిధి : PRAKASH BABU మాజీ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు ఆదేశాల మేరకు మాజీ మంత్రి వర్యులు డాక్టర్ పరసా వెంకటరత్నం అద్వర్యం లో “నిరసన వ్యక్తం కార్యక్రమాలు” ప్రజా శ్రేయస్సే లక్ష్యం గా ఎప్పటి కప్పుడు ప్రజల కోసం తన పరిపాలన లో ముఖ్యం గా మహిళల కోసం ఎన్నింటినో మహిళా సంక్షేమ పధకాలు ను అమలు చేసి ప్రతి తెలుగు వాడి గుండెల్లో గుర్తుండి పోయేలా అహర్నిశలు […]

Continue Reading

NTR అభిమానుల సేవా కార్యక్రమాలు

సూళ్లూరుపేట : SSV ప్రతినిధి : PRAKASH BABU జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సేవా కార్యక్రమాలు దొరవారి సత్రం (మం) మినముల మూడి లో / పెద్ద సంఖ్య లో పాల్గొన్న మినముల మూడి , చందనముడి , పల్లె ప్రాంతాల జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు .. నెల్లూరు జిల్లా లోని స్థానిక మండల కేంద్రమైన సూళ్లూరుపేట నియోజకవర్గం లో స్వర్గియ హరికృష్ణ కుమారుడు నందమూరి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యం సభ్యులు ప్రతి నెలా జరిగే […]

Continue Reading

జగన్మోహన్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం

సూళ్లూరుపేట : SSV ప్రతినిధి : PRAKASH BABU “వైఎస్సాఆర్ ఆసరా పథకం” మహిళ లకు ఆర్థిక బాసట గా నిలుస్తుంది అంటున్న సంపతి నరేంద్ర / తిరుమల పూడి లో శ్రీ వై యస్ . జగన్మోహన్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన డ్వాక్రా అక్క చెల్లమ్మలు … నెల్లూరు జిల్లా ఓజిలి మండలం తిరుమల పూడి గ్రామం లో “వై.యస్.ఆర్ ఆసరా వారోత్సవాలు” లో భాగం గా ఆదివారం రచ్చబండ వద్ద వైయస్సార్ […]

Continue Reading

YSR కంటివెలుగు

VISAKA SSV NEWS REPORTER : RAGAVA AP: ఇంటివద్దకే కళ్లద్దాలు ‘వైఎస్సార్‌ కంటివెలుగు’లో 66 లక్షల మందికి పరీక్షలు 1.58 లక్షల మంది విద్యార్థులకు కళ్లద్దాలు అవసరమని గుర్తింపు.. కోవిడ్‌ వల్ల అప్పట్లో వాయిదా నెలాఖరులోగా ఉపాధ్యాయుల ద్వారా పంపిణీ వృద్ధులకు మరో 95 వేల కళ్లద్దాలు ఇవ్వడానికి ఏర్పాట్లు ‘వైఎస్సార్‌ కంటివెలుగు’ పథకంలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన కంటి పరీక్షల్లో కళ్లద్దాలు అవసరమైన వారికి ఈనెలాఖరులోగా ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కళ్లద్దాలను […]

Continue Reading

ఖరీఫ్ లో రైతులను ఆదుకోవాలి

GUDLURU SSV NEWS REPORTER : RAMU ఖరీఫ్ లో ప్రకాశం జిల్లా రైతులను ఆదుకోవాలి వ్యవసాయానికి సంవృద్ధిగా సాగర్ జలాలు విడుదల చేయాలి. ఆయకట్టు మాగాణి భూములకు సాగు నీటిని అందించాలి. జిల్లా కలెక్టర్‌ శ్రీ.పోలా భాస్కర్ కు గౌ!అద్దంకి శాసన సభ్యులు శ్రీ.గొట్టిపాటి.రవి కుమార్ విజ్ఞప్తి. ప్రకాశం జిల్లాలోని ఆయకట్టు పరిధిలో మాగాణి భూములకు సాగు నీరు విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ కు అద్దంకి శాసన సభ్యులు గొట్టిపాటి రవి కుమార్ […]

Continue Reading