రాజవొమ్మంగి లో కోవిడ్ పరీక్షలు

SSV NEWS, RAJAVOMMANGI: PVS APPARAO. రాజవొమ్మంగి లో75 మందికి కోవిడ్ పరీక్షలు,10 మందికి పాజిటివ్. రాజవొమ్మంగి సెప్టెంబర్12.స్థానిక పి.హెచ్.సి లో ఈ రోజు జరిగిన కోవిడ్-19 ర్యాపిడ్ పరీక్షల్లో పది మందికి పాజిటివ్ వొచ్చింది. వివరాల్లోకి వెళ్తే మండలంలోని రాజవొమ్మంగి, దూసరపాము, బడదనాంపల్లి,అప్పలరాజు పేట,జడ్డంగి గ్రామాలకు చెందిన 75 మంది అనుమానితులకు ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహించగా పది మందికి పాజిటివ్ వొచ్చినట్లు వైద్యాధికారి డాక్టర్ శిరీష తెలిపారు,వీరందరినీ హోమ్ క్వారంటీన్ లో ఉంచి వైద్య […]

Continue Reading

YSR ఆసరా పథకాన్ని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలి

తూర్పు గోదావరి SSV NEWS INCHARGE : ప్రసాద్ బాబు తణుకు రాంచందర్రావు గండేపల్లి మండలం తూర్పు గోదావరి జిల్లా వైయస్సార్ ఆసరా పథకాన్ని సభ్యులంతా సద్వినియోగం చేసుకోవాలి. వైయస్సార్ ఆసరా పథకాన్ని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని స్థానిక ఎంపిడిఓ జాన్ లింకన్ అన్నారు. శనివారం వేలంపేట రామాలయం వద్ద ఏ పీ ఎం ప్రశాంత్ ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలకు వైయస్సార్ ఆసరా పథకం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంపిడిఓ మాట్లాడుతూ […]

Continue Reading

తిరుమలకు వెళ్లనున్నCM జగనన్న

GUDLURU SSV NEWS REPORTER : RAMU ఈ నెల23న తిరుమలకు వెళ్లనున్న సీఎం జగనన్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు సందర్భంగా రెండు రోజుల పాటు తిరుమలలో సీఎం జగనన్న.  సీఎం జగనన్నతో పాటు తిరుమలకు రానున్న కర్ణాటక సీఎం యడ్యూరప్ప. గరుడసేవ సందర్భంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం జగనన్న .24న ఉదయం శ్రీవారిని దర్శించుకొనున్న సీఎం జగనన్న . స్వామి దర్శనం తర్వాత సుందరకాండ పారాయణంలో పాల్గొంటారు. కర్ణాటక అతిధి గృహం శంకుస్థాపనలో పాల్గొనున్న […]

Continue Reading

బంగాళాఖాతంలో అల్పపీడనం – ఉరుములతో వర్షాలు

GUDLURU SSV NEWS REPORTER : RAMU అమరావతి : ఈనెల 13న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, పిడుగులతో వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. రేపటి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది.

Continue Reading

తెలుగు ప్రజలూ తస్మాత్ జాగ్రత్త.. ఉల్లిరేటు పెరుగుతోంది..

GUDLURU SSV NEWS REPORTER : RAMU అక్టోబరులో ఉల్లిపాయల ధర ఆకాశానికి అంటుతుంది. వర్షాలు ఎక్కువ కావడంతో పంట పాడవటం, పండించిన పంటను సరిగ్గా నిల్వ చేసుకోలేకపోవడం వల్ల ఇప్పటికే దేశవ్యాప్తంగా రిటైల్, హోల్ సేల్ మార్కెట్లలో ఉల్లిపాయల ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో ఖరీఫ్ సీజన్ మొదట్లో పండించిన  ఉల్లిపాయలను జులై నుండి సెప్టెంబరు వరకు దేశవ్యాప్తంగా సప్లయి చేస్తారు. ఈ ఏడాది భారీగా కురిసిన […]

Continue Reading

CM రిలీఫ్ ఫండ్

VARANGAL SSV NEWS INCHARGE : CHANDU నిరుపేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా భరోసా కల్పిస్తుందని తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్ అన్నారు. శనివారం బాలసముద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో లక్ష రూపాయల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం విషయంలో పూర్తి […]

Continue Reading

తెలంగాణ చత్తీస్ ఘడ్ సరిహద్దులలో

విశాఖ SSV NEWS REPORTER : RAGAVA విశాఖ ఏజెన్సీలో యుద్ధం వాతావరణం కమ్ముకుంటున్నాయి .ఎప్పుడు ఏం జరుగుతుందో భయం తో ఆంధ్రా ఒరిస్సా తెలంగాణ సరిహద్దులలో ఉన్న గిరిజనులకు భయం వెంటాడుతోంది ఏజెన్సీలో మావోయిస్టులు లేకుండా చేయాలని పట్టుదలతో ఇటు పోలీసులు అటు ఎలాగైనా తమ ఉనికిని చాటుకోవాలని కసితో మావోయిస్టులు ఉన్నట్లుగా తెలిసింది.ఆంధ్రా ఒరిస్సా సరిహద్దు అనుకోని ఉన్న మండలాల్లో అక్కడ క్కడా మావోయిస్టులు యాక్షన్ టింలు రంగాంలోకి దిగాయన్న తెలిసింది. గత 15 […]

Continue Reading

నూతన్ నాయుడు కేసులో మరో ట్విస్ట్

విశాఖపట్నం SSV NEWS REPORTER : RAGAVA విశాఖపట్నంలో దళిత యువకుడికి శిరోముండనం కేసులో నిందితుడిగా ఉన్న నూతన్ నాయుడిపై మరో కేసు నమోదైంది. ఉద్యోగ కల్పన పేరిట నూతన్ నాయుడు భారీగా డబ్బులు వసూలు చేశాడని విశాఖలోని మహారాణిపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు నమోదయ్యాయి. విశాఖలో దళిత యువకుడికి శిరోముండనం కేసులో నిందితుడైన నూతన్ నాయుడు ఇద్దరికి బ్యాంకు ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి ఏకంగా 12 కోట్ల రూపాయలకు టోకరా వేయటంపై బాధితులు పోలీసులను ఆశ్రయించారు. విశాఖ […]

Continue Reading