హైదరాబాద్ నుండి నెల్లూరు కు అక్రమంగా మద్యం తరలింపు

KANDUKURU SSV NEWS REPORTER : MALIYARDHI హైదరాబాద్ నుండి నెల్లూరుకు అక్రమంగా మద్యం తరలిస్తున్న ముగ్గురు ముఠా సభ్యులను ఒంగోలు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి ఆరు లక్షల రూపాయల విలువైన 720 ఫుల్ బాటిల్స్ తో పాటు 960 క్వార్టర్ బాటిల్స్ మద్యం ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లాలకు చెందిన జగన్ మోహన్ రావు, బాబురావు, చంద్రమౌళి ముఠాగా ఏర్పడి మద్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు పోలీసులు […]

Continue Reading

హిందువుల మనోభావాలతో ఆటలాడుకోవద్దు

సూళ్లూరుపేట : SSV ప్రతినిధి : PRAKASH BABU హిందువుల మనోభావాలతో ఆటలాడుకోవద్దు . ప్రశ్నించే గొంతులను నొప్పి ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవంటున్నారు నాయుడుపేట లో సన్నారెడ్డి దయాకర్ రెడ్డి .  హిందువుల మనోభావాల తో ఆటలాడుకునే పాలకులకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని తిరుపతి జెపి అధ్యక్షుడు సన్నారెడ్డి దయాకర్ రెడ్డి అన్నారు . గురువారం నాయుడు పేట లోని బీజేపీ ఆఫీసు లో దీక్షలో పాల్గొని మాట్లాడుతూ హిందూ దేవాలయాల్లో జరుగు […]

Continue Reading

కలెక్టరేట్ వద్ద ఆందోళనను జయప్రదం చేయండి

SSV NEWS,RAJAVOMMANGI :  PVS APPARAO ఈ నెల 14న కలెక్టరేట్ వద్ద ఆందోళనను జయప్రదం చేయండి.జిల్లా ఉపాధ్యక్షులు రామరాజు. రాజవొమ్మంగి, జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికై ఈ నెల 14న ఎపిడబ్ల్యుజెఎఫ్ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద జరిగే ఆందోళన విజయవంతం చేయాలని, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షులు పి. రామరాజు గురువారం ఒక ప్రకటనలో కోరారు.కోవెడ్19 బారిన పడిన జర్నలిస్టు పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం విడనాడాలని, కరోనా సోకిన జర్నలిస్టులందరికీ 25వేల […]

Continue Reading

అదనపు గదుల కోసం ఓజిలి లో శంకు స్థాపనచేసిన సూళ్లూరుపేట MLA కిలివేటి

సూళ్లూరుపేట : SSV ప్రతినిధి : PRAKASH BABU నెల్లూరు జిల్లా ఓజీలి మండలం లో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల నందు అదనపు గదుల కోసం సూళ్లూరు పేట నియోజకవర్గ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యగురువారం నాడు శంకు స్థాపన చేశారు . అలాగే “నాడు , నేడు” కార్యక్రమం లో పాల్గొని ఓజిలి లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు సర్వ సమగ్ర అభియాన్ ఎస్ఎస్ఎ ద్వారా రెండు అదనపు గదులు కోసం […]

Continue Reading

వనంతోపు లో కాలువ నిర్మాణ పనులు

సూళ్లూరుపేట : SSV ప్రతినిధి : PRAKASH BABU ఏమైతేనేమి సూళ్లూరుపేట పట్టణము లోని వనంతోపు లో మురుగు నీటి కాలువ నిర్మాణ పనులకు శ్రీకారం / వనంతోపు లో మురుగు నీటి కాలువ నిర్మాణ పనులు సజావు గా సాగేనా / అక్రమ కట్టడాలు అలాగే ఆగిపోతాయా ? అని ప్రశ్నిస్తున్న అక్కడి నివాసస్తులు . వాణిజ్య నగరాలకు దీటు గా శరవేగం తో అభివృద్ధి చెందుతున్న సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధి లో కొన్ని ప్రాంతాలు […]

Continue Reading

గూడూరు కమీషనర్ చేతుల మీదుగా ఐదుగురు టీచర్లకు సన్మానం

సూళ్లూరుపేట : SSV ప్రతినిధి : PRAKASH BABU గూడూరు కమీషనర్ ఓబిలేసు చేతుల మీదుగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని పురస్కరించుకుని ఐదుగురు టీచర్స్ లకు సన్మాన కార్యక్రమం . గూడూరు మునిసిపల్ కమిషనర్ ఓబులేసు చేతుల మీదు గా పలువురికి సన్మాన కార్యక్రమం ఘనం గా గురువారం నాడు జరిగింది . వివరాల్లో కెళితే ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యం లో సెప్టెంబర్ ఐదు న ఉపాధ్యాయులు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు న అనగా […]

Continue Reading

BJP తార్నాక డివిజన్ కోర్ కమిటీ సమావేశం

SSV NEWS : RAGAVA బీజేపీ తార్నాక డివిజన్ కోర్ కమిటీ సమావేశం డివిజన్ ప్రెసిడెంట్ రామ్ వర్మ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో రాబోయే ఎమ్మెల్సీ, (MLC) జీ హెచ్ ఎం సి (GHMC) ఎలక్షన్స్ లలో బీజేపీ గెలుపే లక్శ్యంగా ప్రతి బూత్ స్థాయి నుండి డివిజన్ స్థాయి పటిష్టమైన కమిటీలను నియమిస్తూ,తెరాస ప్రభుత్వ యొక్క ప్రజా వెతిరేక విధానాలకు వెతిరేకంగా పోరాటం చేస్తూ ప్రజా సమస్యలపై స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వ పతకాలను ప్రజలకు […]

Continue Reading

ఉరవకొండలో హైవాడ్స్ టెట్ట్రా ప్యాకెట్ల మద్యం

ఉరవకొండ SSV NEWS REPORTER : JHON BABU ఉరవకొండ పట్టణంలో బాలాజీ సినిమా హాల్ ఎదురుగా ఉన్న కాలానిలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన 288 హైవాడ్స్ టెట్ట్రా ప్యాకెట్ల మద్యాన్ని స్వాధీనం చేసుకొని చిన్నప్ప అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Continue Reading

ఉరవకొండ లో పులి సంచారం

ఉరవకొండ  SSV NEWS REPORTER : JHON BABU ఉరవకొండ మండలం లత్తవరం గ్రామంలో చిరుత పులి సంచరిస్తోందన్న స్థానికుల ఆందోనలతో స్పందించి అటవీ శాఖ అధికారులు, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటర్లు కలిసి పులి సంచరిస్తుందన్న ప్రాంతంలో పర్యటించారు.

Continue Reading