మాతా శిశు మరణాలు నివారించడానికే YSR సంపూర్ణ పోషణ

SSV NEWS,RAJAVOMMANGI : PVS APPARAO రాజవొమ్మంగి సెప్టెంబర్ 9.రాజవొమ్మంగి మండలంలో ఎమ్. పి.డి.ఓ.కార్యాలయంలో వైస్సార్ సంపూర్ణ పోషణ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది,ఈ కార్యక్రమంలో ఐ. సి.డి.ఎస్. ప్రాజెక్టు అధికారిని శ్రీమతి నీలవేణి మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో మాతశిశు మరణాలు నివారణకు వైస్సార్ సంపూర్ణ పోషణ ఎంతో సహాయకరంగా ఉంటుందని,పోషకాహారం కలిగిన కిట్లు గర్భిణీలు,బాలింతలకు ఎంతో మేలుచేస్తుందని అన్నారు. వైస్సార్సీపీ జిల్లా కార్యదర్శి దాట్ల వెంకటేష్ రాజు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ […]

Continue Reading

ఈ నెల 10 వ తారీఖున కిలివేటి పర్యటన

సూళ్లూరుపేట : SSV ప్రతినిధి : PRAKASH BABU ఈ నెల 10 వ తారీఖు న సూళ్లూరుపేట శాసనసభ్యులు శ్రీ కిలివేటి సంజీవయ్యపర్యటన వివరాలు  నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజక వర్గం శాసన సభ్యులు రేపు అనగా 10 వ తేదీ గురువారం ఉదయం 10.30 గంటలకు ఓజిలి మండలం లోని ఓజిలి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల నందు సర్వ సమగ్ర అభియాన్ (SSA) ద్వారా “నాడు నేడు” కార్యక్రమం లో భాగం […]

Continue Reading

పాత స్థానంలోనే బాధ్యతలు తీసుకున్న తాసిల్దార్

EST. GODAVARI SSV NEWS INCHARGE : PRASAD  తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి ఇటీవల బదిలీపై జగ్గంపేట తాసిల్దార్ గా చిన్నారావు నియమిస్తూ అతను స్థానంలో సరస్వతి తాసిల్దార్ గా బాధ్యతలు తీసుకున్న కొద్ది కాలంలోనే పాత స్థానం లోకి బుధవారం తాసిల్దార్ గా చిన్నారావు బాధ్యతలు చేపట్టారు. అతను ప్లేస్ లో బాధ్యతలు తీసుకున్న సరస్వతి జగ్గంపేట కు బదిలీ అయినట్లు తెలిపారు. అయితే బాధ్యతలు తీసుకున్న చిన్నారావు మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు […]

Continue Reading

రిలయన్స్ ఫౌండేషన్ వారి అద్వర్యం లో  పశువైద్య శాఖ

సూళ్లూరుపేట : SSV ప్రతినిధి : PRAKASH BABU రిలయన్స్ ఫౌండేషన్ వారి అద్వర్యం లో  పశువైద్య శాఖ మరియు రిలయన్స్ ఫౌండేషన్ సంయుక్తం గా గూడూరు మండలం వెంకటేసుపల్లి గ్రామం లో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు . ఈ  యొక్క శిబిరం లో 105 గేదెలు మరియు 58 లే దూడలు కి జనరల్ చెక్ఆప్ వైద్యం మరియు సూడి పరీక్షలు నిర్వహించారు. రిలయన్స్ ఫౌండేషన్ వారు ఉచితం గా మందులు సరఫరా చేసినారు పశువులు […]

Continue Reading

ఈనెల 21 నుండి తాజ్ మహల్ ఓపెన్

సూళ్లూరుపేట : SSV ప్రతినిధి : PRAKASH BABU ఈ నెల 21 నుండి ఉత్తర ప్రదేశ్ లోని ప్రముఖ పర్యాటక క్షేత్రాలు తాజ్ మహల్ , ఆగ్రా కోట ఓపెన్ కానున్నాయి . ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) తన వెబ్‌సైట్‌ లో ఈ సమాచారాన్ని తెలిపింది . జిల్లా లోని ఇతర స్మారక చిహ్నాలు సెప్టెంబర్ 1 నుంచే ప్రారంభమయ్యాయి . ఆగ్రా కోట , తాజ్ మహల్ మాత్రం కరోనా వ్యాప్తి […]

Continue Reading

అనంతలో ప్రారంభమైన ‘కిసాన్ రైలు’

URAVAKONDA SSV NEWS REPORTER : JHON BABU -జూమ్ ద్వారా జెండా ఊపి ప్రారంభించిన సీఎం జగన్ ‘అనంత’ రైతన్న ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ‘ఉద్యాన హబ్‌’ కల సాకారమైంది. జిల్లాలో పండిస్తున్న ఉద్యాన ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్‌ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవతో బుధవారం ఢిల్లీకి ప్రత్యేకంగా ‘కిసాన్‌ రైలు’ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్, రైల్వేశాఖ సహాయ మంత్రి సురేష్‌ సి.అంగడి జూమ్‌ ద్వారా […]

Continue Reading

” స్పందన” లో వచ్చిన అర్జీ లను త్వరిత గతిన పరిష్కరించండి”

సూళ్లూరుపేట : SSV ప్రతినిధి : PRAKASH BABU మీరు తొలుత ” స్పందన” లో వచ్చిన అర్జీ లను త్వరిత గతిన పరిష్కరించండి” అని సంబంధిత అధికారులను ఆదేశించిన నాయుడుపేట ఆర్డిఓ సరోజిని రెడ్డి . పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజక వర్గం నాయుడుపేట రెవిన్యూ డివిజన్ కార్యాలయం లో స్థానిక పట్టణం లోని రెవెన్యూ అధికారుల తో నేడు అనగా బుధవారం నాటి ఉదయం ఆర్డీఓ సరోజని రెడ్డి సమావేశం నిర్వహించారు […]

Continue Reading

ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో చేరిన ఓ తప్పిపోయిన పాప

SSV NEWS  పాప వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్న ఆత్మకూరు ఎస్ ఐ రవి నాయక్. ఆత్మకూర్ పట్టణంలోని సోమశిల రోడ్ సెంటర్ వద్ద ఏడుస్తూ నిల్చుని ఉన్న అమ్మాయిని స్థానికులు ఆత్మకూరు స్టేషన్ కు చేర్చారు. పాప పేరు తల్లిదండ్రుల వివరాలను తెలుసుకునేందుకు ఆత్మకూరు ఎస్ఐ రవి నాయక్ ప్రయత్నించగా తన పేరు చందన అని, తల్లి పేరు శైలజ అని మాత్రమే చెబుతూ మిగిలిన వివరాలు ఏం చెప్పడం లేదు. ఆ పాపకు తినేందుకు తిను […]

Continue Reading

రాత్రింబవళ్ళు మట్టి లారీలు మాయలు

SSV NEWS : DEEPU భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండల కేంద్రంలో రాత్రింబవళ్ళు అని తేడా లేకుండా ఎటువంటి అనుమతులు లేకుండా,మట్టి లారీలు అతి వేగంగా విచ్చలవిడిగా తిరుగుతున్నాయి.మండలంలో పలు చోట్ల ఈ మట్టి లారీలు ప్రతిరోజు తిరుగుతూనే ఉన్నాయి సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామ,మండల ప్రజలు కోరుతున్నారు.

Continue Reading

తక్షణమే భూహక్కుల బదిలీ ROR‌ చట్టానికి సవరణ

SSV NEWS : DEEPU నేడు శాసనసభకు భూ యాజమాన్య హక్కులు, పాసుపుస్తకాలు, వీఆర్‌ఓ వ్యవస్థ రద్దు బిల్లులు.ఆమోదించిన రాష్ట్ర మంత్రి మండలి. సులువుగా, పారదర్శకంగా, స్నేహపూర్వకంగా ప్రజలకు రెవెన్యూ సేవలు. ప్రభుత్వం రూపొందించిన కొత్త రెవెన్యూ చట్టం అంతిమ లక్ష్యాలివి. అక్రమాలకు తావులేకుండా భూ లావాదేవీలు సులభంగా పూర్తవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ చట్టాన్ని రూపొందించింది. ప్రస్తుతం తెలంగాణలో అమల్లో ఉన్న భూ యాజమాన్య హక్కుల చట్టానికి (ఆర్‌ఓఆర్‌) సవరణ చేస్తూ ఆర్‌ఓఆర్‌-2020ని అమల్లోకి తేనుంది. […]

Continue Reading