వైద్యమందక నవజాతశిశువు మృతి

VISAKAPATNAM SSV NEWS REPORTER : RAGAVA వైద్యమందక నవజాతశిశువు మృతి – సీపీఎం నాయకులు రామరావు అరకులోయ మండలం బస్కి పంచాయతీ గాయబంధ గ్రామానికి చెందిన పాంగి.లక్మొ భర్త( సీతన్న)అయితే అరకు ఏరియా ఆసుపత్రిలో ప్రసవం అయిన అనంతరం బిడ్డ చనిపోవడం జరిగింది.అయితే పాపం గిరిజన భార్యభర్తలు అంటున్నారు, మారుమూల గ్రామాల నుండి బిడ్డ సంక్షేమం కోసం తల్లి ఎన్నో ఆరాటంతో ఎన్నో అవస్థలు పడి ఆసుపత్రిలో చేరితే బిడ్డ దక్కక పోవడంతో తల్లి తండ్రి […]

Continue Reading

నాటు సారా తయారీ స్థావరాలపై పోలీసుల దాడులు

ఉరవకొండ : SSV NEWS REPORTER : JHON BABU నాటు సారా తయారీ స్థావరాలపై పోలీసుల దాడులు -500 లీటర్ల ఊట ధ్వంసం, 6 లీటర్ల సారాయి స్వాధీనం. విడపనకల్లులో నాటు సారా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. సారా తయారీకి సిద్ధంగా ఉన్న 500 లీటర్ల ఊట సారాను ధ్వంసం చేశారు.5 లీటర్ల సారాయితో పాటు 20 కేజీల నిషేధిత బెల్లం కూడా స్వాధీనం చేసుకున్నారు.మద్యం నియంత్రణలో భాగంగా ప్రభుత్వం అమ్మకాల్లో విధించిన నిబంధనలు,ధరల […]

Continue Reading

ఘనంగా చిన్న మోహరం (పీర్ల పండుగ)

ఉరవకొండ: SSV NEWS REPORTER : JHON BABU పట్టణంలో ‘చిన్న పీర్ల’ పండుగను హిందు మహమ్మదీయ సోదరులు ఘనంగా జరుపుకున్నారు.గత 10 రోజులుగా ఆయా ప్రాంతాల్లో ప్రతిష్ఠించిన పీర్ల దేవుళ్లను మంగళవారం తెల్లవారుజామునుండే ప్రధాన వీధుల్లో ఊరేగించారు.భక్తులు పీర్లకు చక్కర, కొబ్బరికాయలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు.ఈ సందర్భంగా ప్రధాన వీధుల్లో పీర్ల కలయికను నయనానందకరంగా తిలకించారు.సాయంత్రం ప్రత్యేక ప్రార్థనలు చేసి పీర్లను ఊరేగింపులు చేసి బీబీ జైనబ్బి దర్గా వద్ద నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు.

Continue Reading

సూళ్లూరుపేట శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మణ్ణి కి ఏ కాంతము గా వేద పండితులచే “ధన్వంతరి మృత్యుంజేయ యాగం”

సూళ్లూరుపేట : SSV ప్రతినిధి : PRAKASH BABU పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట కాళంగి నది తీరాన భక్తుల కోరికలను నెరవేర్చడానికి కొలువు తీరిన సూళ్లూరుపేట శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానము నందు మంగళవారం నాడు శ్రీ అమ్మవారికి “ధన్వంతరి మృత్యుంజేయ యాగం” వేద పండితులచే ఏ కాంతము గా కార్యనిర్వహణాధికారి ఆళ్ళ శ్రీనివాస రెడ్డి పర్యవేక్షణ లో నిర్వహించడ మైనది . ఈ యాగానికి ఉభయకర్తలు గా సూళ్లూరుపేట నివాసస్తులు న్యాయవాది […]

Continue Reading

తడలో పర్యటించిన “జనం కోసం సమాచార హక్కు సంఘం” నెల్లూరు జిల్లా అధ్యక్షులు వేనాటి సాయి కిషోర్ రెడ్డి

సూళ్లూరుపేట : SSV ప్రతినిధి : PRAKASH BABU తడ (మం) వెండ్లుారుపాడు పంచాయతి లో పర్యటించిన “జనం కోసం సమాచార హక్కు సంఘం” నెల్లూరు జిల్లా అధ్యక్షులు వేనాటి సాయి కిషోర్ రెడ్డి .. సూళ్లూరుపేట నియోజక వర్గం పరిధి లోని తడ మండలం వెడ్లుారు పాడు పంచాయితి లో రోడ్లు అస్తవ్యస్తం గా ఉన్నాయని మురికి గుంట ల్లా మారి వాన నీరు ఎక్కడ బడితే అక్కడ నిలిచి పోయి బురద మాయమై ఉన్నాయని […]

Continue Reading

తడ లో ఆరు మంది గ్రామ వాలేంటరీ ల పోస్ట్ లకు నియామక పత్రాలను నేడు అందజేసిన  తడMPDO జి. శివయ్య

సూళ్లూరుపేట : SSV ప్రతినిధి : PRAKASH BABU నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజక వర్గం పరిధి లోని తడ మండలం లో నూతనం గా నేడు అనగా మంగళ వారం నాడు ఆరు  మంది వాలేంటరీ ల నియామకం జరిగిందని తడ ఎంపీడీఓ జి. శివయ్య తెలిపారు. మండలం లో 234 మంది గ్రామ వాలేంటరీలు ఉన్నట్లు తెలిపారు .వీరిలో ఒకరు రోడ్డు ప్రమాదం లో మృతి చెందారని , మరో ఐదు  మంది వాలంటీర్లు వ్యక్తి గత […]

Continue Reading

చాగల్లు గ్రామం నందు సుమారు 60 మందికి కరోనా పరీక్షలు జరిపారు

చాగల్లు SSV NEWS REPORTER  :  మనోజ్ ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం చాగల్లు గ్రామం నందు సుమారు 60 మందికి పరీక్షలు జరిపారు అందులో 8 మందికి పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది అందరిని క్వారంటైన్ కి పంపినట్లు అధికారులు తెలిపారు.

Continue Reading

YSR సంపూర్ణ పోషణ ప్రారంభం

RAJAVOMMANGI SSV NEWS REPORTER : PVS. APPARAO గర్భిణులు,బాలింతలు,చిన్నారులకు బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని అందచేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన వైయస్ఆర్ సంపూర్ణ పోషణ,పోషణ ప్లస్ కార్యక్రమంలో భాగంగా గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట గ్రామంలో రైతు భరోసా కేంద్రం వద్ద అంగన్వాడి వర్కర్స్ వి.బి.వి రవణమ్మ సెంటర్,ఎస్ విజయ నిర్మల కోడ్ నెంబర్ వారి ఆధ్వర్యంలో వైయస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమం ప్రారంభించారు.అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన గర్భవతులకు,బాలింతలకు,గుడ్లు,పాల ప్యాకెట్లు,బాల అమృతం ప్యాకెట్లును,సొసైటీ అధ్యక్షులు బొడ్డు […]

Continue Reading

నరసరావుపేట 14 వ వార్డు లోని అంగణవాడి కెద్రంలో సంపూర్ణ పోషణ కార్యక్రమము

నరసరావుపేట : SSV NEWS  స్థానిక 14 వార్డు అంగనవాడి కెద్రంలో వైస్సార్ సంపూర్ణ పోషణ కార్యక్రమాని సోమవారం నిర్వహించారు.వైస్సార్సీపీ నాయకులు నరసింహ రెడ్డి ,రమణారెడ్డి ,పిల్లి ఓబులురెడ్డి,చింతా కిరణ్ కుమార్ ,తలారి నాని ,అనురాధ రెడ్డి,కృష్ణ కుమారి ,అధికారులు పాల్గుని పోషణ ఆహారాన్ని పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు సీఎం జగన్ ఈ కార్యక్రమాని ప్రారంభించారని అన్నారు.నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల తో ఈ కార్యక్రమాని నిర్వహించామని అన్నారు.గర్భిణీ […]

Continue Reading

ఘనంగాTDP మండల అధ్యక్షుడు నాగేంద్రప్రసాద్ జన్మదిన వేడుకలు

SSV NEWS వెంకటాచలం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు కుంకాల దశరధ నాగేంద్రప్రసాద్ జన్మదిన వేడుకలు సోమవారం వెంకటాచలం మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్ మండల అధ్యక్షుడు షేక్ అబ్దుల్లా ఆధ్వర్యంలో వృద్ధులకు భోజన ప్యాకెట్లను పంచిపెట్టారు. అలాగే తెలుగు యువత నాయకుడు ఏ నాగరాజు ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. అదే విధంగా మండలంలోని పలు గ్రామాలలో నాగేంద్రప్రసాద్ జన్మదిన వేడుకల సందర్భంగా టిడిపి నాయకులు, కార్యకర్తలు, నాగేంద్రప్రసాద్ అభిమానులు కేకులు కట్ చేసి […]

Continue Reading