సూళ్లూరుపేట (మం) మన్నారుపోలూరు లో “వైఎస్సాఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమం” ప్రారంభించిన CDPO ఈశ్వరమ్మ 

సూళ్లూరుపేట : SSV ప్రతినిధి : PRAKASH BABU వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్ , వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకాలను మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ . జగన్‌ మోహన్ ‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం లో నేడు అనగా సోమవారం నాడు ప్రారంభించారని సూళ్లూరుపేట సిడిపిఓ ఈశ్వరమ్మ తొలుత గా అన్నారు . ఈ సందర్భం గా ముఖ్యమంత్రి తన ప్రసంగం లో మాట్లాడుతూ పిల్లలకు హెల్దీ బాడి , హెల్దీ మైండ్‌ చాలా […]

Continue Reading

పౌష్టికాహారంతోనే మెరుగైన ఆరోగ్యం సాధ్యం- కందుకూరు శాసన సభ్యులు మానుగుంట మహీంద్రరెడ్డి

KANDUKURU SSV NEWS REPORTER : MALYADRI చిన్నారులకు పౌష్టికాహారం అందించడం కోసమే సంపూర్ణ పోషణ ,పోషణ ప్లస్ పథకాలను ప్రభుత్వంప్రారంభించిందని ఉలవపాడు సిడిపిఓ కార్యాలయం లో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కందుకూరు శాసన సభ్యులు మానుగుంట మహీంద్రరెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ సిబ్బంది పనితీరు మార్చుకోవాలని అదేవిధంగా అంగన్వాడీ సెక్టార్ సూపర్ వైజర్లు నిరంతరం పర్యవేక్షణ తో అంగన్వాడీ బడులను బలోపేతం చేయడానికి అన్ని విధాలుగా కృషి చేయాలని కోరారు. […]

Continue Reading

సూళ్లూరుపేట శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారికి “ధన్వంతరి మృత్యుంజేయ యాగం” నిర్వహించిన పెళ్లకూరు గ్రామస్తులు 

సూళ్లూరుపేట : SSV ప్రతినిధి : PRAKASH BABU పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట వద్ద ప్రవహిస్తున్న కాళంగి నది ఒడ్డు న వెలసి ఉన్న శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానము నందు సోమవారం నాడు శ్రీ అమ్మవారికి ధన్వంతరి మృత్యుంజేయ యాగం ఛైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి ఆధ్వర్యం లో, కార్యనిర్వహణాధికారి ఆళ్ళ శ్రీనివాస రెడ్డి పర్యవేక్షణ లో నిర్వహించడం జరిగింది . ఈ కార్య క్రమానికి ఉభయ కర్తలు గా పెళ్లకూరు గ్రామస్తులైన శ్రీ […]

Continue Reading

జగనన్న గారి “వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ” పధకం తో సంపూర్ణ ఆరోగ్యం అంటున్న వెంకటగిరి CDPO జ్యోతి నాయక్

సూళ్లూరుపేట : SSV ప్రతినిధి : PRAKASH BABU నెల్లూరు జిల్లా వెంకటగిరి లో “వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ” పధకాన్నినేడు అనగా సోమవారం నాడు ప్రారంభించారు సీడీపీఓ జ్యోతి నాయక్ . ఈ కార్యక్రమాన్ని బంగారుపేట సచివాలయం లో ఈ లాంఛనం గా ప్రారంభించిన అనంతరం సీడీపీఓ జ్యోతి నాయక్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశ పెడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ . జగన్మోహన్ రెడ్డి బాలింతలు పిల్లల కోసం వైఎస్ఆర్ సంపూర్ణ పోష […]

Continue Reading

వీధి వ్యాపారులకు రుణాలు వేగవంతంగా అందించాలి: బల్దియా కమీషనర్ పమేలా సత్పతి

VARANGAL SSV NEWS INCHARGE : CHANDU వారంలోగా నిర్దిష్ట లక్ష్యాన్ని చేరుకోవాలి  అధికారులు,మెప్మా సిబ్బంది తో సమావేశం… జిడబ్ల్యూఎంసి, 7 సెప్టెంబర్, 2020: వీధి వ్యాపారులకు రుణాలు అందించే ప్రక్రియ ను మరింత వేగవంతం చేయాలని బల్దియా కమీషనర్ పమేలా సత్పతి ఆదేశించారు. సోమవారం బల్దియా ప్రదాన కార్యాలయం లో మెప్మా సిబ్బంది తో జరిగిన సమావేశానికి కమిషనర్ హాజరై ప్రధాన మంత్రి ఆత్మ నిర్బర్ పథకం కింద వీధి వ్యాపారులకు అందించే 10 వేల […]

Continue Reading

ప్లాస్మాదానం చేసి ప్రాణదాతలుగా నిలవండి -వరంగల్ పోలీస్ కమిషనర్ P. ప్రమోద్ కుమార్

VARANGAL SSV NEWS INCHARGE : CHANDU ప్లాస్మా దానం చేసిన ప్రాణదాతలుగా నిలవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ పిలుపునిచ్చారు. ప్లాస్మాదానంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ రూపొందించబడిన వాల్ పోస్టర్లను వరంగల్ పోలీస్ కమిషనర్ సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ వరంగల్ కమిషనరేట్ పరిధిలో పాటు ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, అదిలాబాద్లకు సంబంధించిన కరోనా వ్యాధిగ్రస్తుల చికిత్స నిమిత్తం అత్యవసర సమయాల్లో కావాల్సిన ప్లాస్మాను సమకూర్చేందుకుగాను వరంగల్ పోలీస్ కమిషనరేట్ […]

Continue Reading

మోడీ విధానాలకు నిరసన

SSV NEWS REPORTER : RAGAVA ఉద్యోగాలకు ఉరితాడైన బిజెపి ప్రభుత్వం తెచ్చిన ఆఫీసు మెమోరాండంను వ్యతిరేకించండి.? అని ఈరోజు గాజువాక జోన్ – 5, పాత గాజువాక జంక్షన్లో కరపత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. మోడీ విధానాలకు నిరసనగా జరుగుతున్న కార్మిక పోరాటాలకు సంఘీభావం గా గాజువాక జోనల్ కమిటీ సిఐటియు గా నిరసన కార్యక్రమం జరిగింది. సిఐటియు గాజువాక జోన్ కమిటీ అధ్యక్షులు జి. సుబ్బారావు కిరీటం, కె. సంతోషం, ఏ.లోకేష్, రమణ, కుమార్, […]

Continue Reading

 నాయుడుపేట కమీషనర్ లింగారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి  ప్రోత్సహం తో మానవత్వాన్ని చాటుతున్న మున్సిపల్ సిబ్బంది

 సూళ్లూరుపేట SSV  ప్రతినిధి : PRAKASH BABU సూళ్లూరుపేట నియోజక వర్గం పరిధి లోని నాయుడుపేట పట్టణం లో  కరోనా మహమ్మారి  రోజు రోజు కు విజృంభిస్తున్న  నేపధ్యం లో  కరోనా ను కట్టడి  చేయడం కోసం మున్సిపల్ కమీషనర్ లింగారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సారధ్యం లో తమ వంతు పాత్ర  పోషిస్తూ మానవత్వం చాటుకుంటున్నారు . ఓ వైపు శానిటేషన్ , పారిశుధ్య పనులు నిర్వహిస్తూ మరో వైపు కరోనా తో మృతి చెందిన వారికి దహన సంస్కారాలు […]

Continue Reading

నిత్య అన్నపూర్ణ భోజన పథకం లబ్ధిదారులకు గుర్తింపు కార్డులు పంపిణీ

వరంగల్ అర్బన్ : SSV NEWS INCHARGE : CHANDU ఈరోజు రామన్నపేట్ ప్రాంతంలో మోక్ష రామం ఫౌండేషన్ అమ్మ ఒడి భవన ప్రాంగణంలో ఏ ఆసరా ఎవరూ లేని పేదలకు వృద్ధులకు ప్రతిరోజు రెండు పూటలా సరిపడే భోజనాన్ని నిరంతరాయంగా అందజేస్తున్నట్లు మోక్ష రామం పౌండేషన్ వ్యవస్థాపకులు వరంగల్ పద్మశాలి క్లబ్ వ్యవస్థాపకులు చైర్మన్ రామా శ్రీనివాస్ తెలిపారు సోమవారం నగరంలోని రామన్నపేట ఈ ప్రాంతంలోని అమ్మవడి భవన్లో ప్రతిరోజు భోజనం చేస్తున్న వృద్ధుల అందరికీ […]

Continue Reading

ఆయురారోగ్యాలు పెంచెందుకే “YSR సంపూర్ణ పోషణ పథకం “అంటున్న నాయుడుపేట CDPO. సుజన 

సూళ్లూరుపేట : SSV ప్రతినిధి : PRAKASH BABU సూళ్లూరుపేట నియోజక వర్గం పరిధి లోని నాయుడుపేట పట్టణం లో నేడు అనగా సోమవారం నాడు బాలింతలు , గర్భవతులు , పసిపిల్లల ఆయురారోగ్యాలు పెంపొందించడం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి “వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం” ప్రారంభించినట్లు నాయుడుపేట సి డి పి ఓ . సుజన తెలియ జేస్తున్నారు .సోమవారం పట్టణం లోని టంగుటూరు ప్రకాశం పంతులు పాఠశాల లో అంగన్వాడీ సిబ్బంది తో […]

Continue Reading