సూళ్లూరుపేట శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానం లో నిత్యఅన్నదాన పధకానికి ఆర్ధిక సాయం అందించిన స్థానిక మరియు నెల్లూరు వాసులు ….

సూళ్లూరుపేట : SSV ప్రతినిధి : PRAKASH BABU పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని మండల కేంద్రమైన సూళ్ళూరుపేట పట్టణం లో కాళంగి నది ఒడ్డున వెలసి యున్న సూళ్లూరుపేట శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానము నందు జరుగు నిత్య అన్నదాన పధకం నకు శ్రీ యస్. పాండియన్ నాడర్ – ఆదిలక్ష్మి , చెన్నై వారు అలాగే 50 ,116 / రూపాయలు నగదు మరియు సూళ్లూరుపేట కు చెందిన శ్రీ చెంబెటి రవి […]

Continue Reading

అంబేద్కర్ ఆశయ సాధనకు CM జగన్ కృషి

ఉరవకొండ : SSV NEWS REPORTER : JHON BABU అంబేద్కర్ ఆశయ సాధనకు సీఎం జగన్ కృషి- -చంద్రబాబు తప్పుడు ఆరోపనల్ని ఎవరు నమ్మరు-బెలుగుప్ప మండలం గుండ్లపల్లిలో అంబేద్కర్ విగ్రహం పునర్ అభివృద్ధి సభలో ఎంపీ రంగయ్య, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి. భారత రాజ్యాంగ నిర్మాత డా. బిఆర్ అంబేద్కర్ ఆశయాల సాధనకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశేష కృషి చేస్తున్నారని అందులో భాగంగానే ఉపముఖ్యమంత్రి పదవి దళితులకు ఇచ్చారని,ప్రభుత్వ రిజర్వేషన్లు పక్కాగా […]

Continue Reading

ఇనగలూరు గ్రామ వాలంటీరు మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని పరామర్శించిన MLA శ్రీ దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి

పుట్టపర్తి SSV NEWS REPORTER : జి. మహేష్  ఓ.డి.చెరువు మండలం ఇనగలూరు యస్.సి.కాలనీకి చెందిన గ్రామ వాలంటీరు హెమాంజిలి(33) అనారోగ్యంతో మృతి చెందింది.విషయం తెలుసుకున్న స్థానిక MLA శ్రీ దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి వారి ఇంటి‌ దగ్గరికి వెళ్ళి అమె తండ్రి అంజనేయులను అమె భర్త రవికుమారును,కుమారులు నవనీత్,ఉదయ్ కుమారులను పరామర్శించి,వారికి దైర్యం చెబుతూ మీ కుటుంబానికి అండగా వుంటానని,ప్రభుత్వం తరుపున అన్ని విధాలుగా అదుకుంటామని భరోషా ఇచ్చి తక్షణం కొంత అర్ధిక సహాయం అందచేసిన […]

Continue Reading

కరోనా పేషెంట్ నీ వదలని కామాంధుడు..

VARANGAL SSV NEWS INCHARGE : CHANDU చికిత్స నిమిత్తం ఓ ఆస్పత్రి నుండి మరో ఆస్పత్రికి తరలిస్తుండగా ఘటన. కేరళలో కరోనా సోకిన ఓ యువతిపై లైంగిక వేధింపులకు ఓ అంబులెన్స్ డ్రైవర్ పాల్పడ్డాడు. పతనంతిట్ట, అరన్ముల లోని కొవిడ్ కేర్ సెంటర్ నుంచి చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలిస్తుండగా 19 ఏళ్ల బాధితురాలిపై ఘాతుకానికి పాల్పడ్డాడు.  బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు.. కయంకులం గ్రామానికి చెందిన డ్రైవర్ నౌఫల్(29)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు […]

Continue Reading

విశాఖలో అనకాపల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం

SSV NEWS REPORTER : RAGAVA విశాఖలో అనకాపల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం- తండ్రి ,కూతురు మృతి. మల్కాపురం నుంచి అనకాపల్లి మార్కెట్‌కు వెళ్తుండగా డైట్ కాలేజ్ టర్నింగ్ లో బైక్ ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి ,కూతురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతుల వివరాలు సైతం సేకరిస్తున్నారు .

Continue Reading

విశాఖ పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపిన శిరోమండనం

SSV NEWS REPORTER : RAGAVA పేరోల్ పై అనకాపల్లి సబ్ జైలుకు శిరోమండనం ప్రధాన సూత్రధారి నూతన్ నాయుడు. కర్ణాటక నుండి నూతన్ నాయుడు ని అనకాపల్లి సబ్ జైలుకు ఈరోజు ఉదయం తీసుకువచ్చిన పోలీసులు. కేసుకు సంబంధించి పురోగతి సాధించిన విశాఖ పోలీసులు.కర్ణాటకలో ప్రధాన నిందితుడు అరెస్ట్.  రేపు కోర్టులో హాజరు పరిచే అవకాశం.

Continue Reading

మంచిర్యాల జిల్లాలో పెద్దపులి సంచారం..పశువుల మందపై దాడి

VARANGAL SSV NEWS INCHARGE : CHANDU మంచిర్యాల  జిల్లాలోని భీమారం మండలం కాజీపేట అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. మేతకు వెళ్లిన పశువుల మందపై పులి దాడి చేసింది. ఈ ఘటనలో రెండు పశువులు మృతి చెందాయి. పులి దాడిలోనే పశువులు మృతి చెందాయని అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. దీంతో గ్రామస్తులు భయాందోళనలు చెందుతున్నారు. ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందోనని బిక్కు బిక్కు మంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఈ నేపథ్యంలో సమీప […]

Continue Reading

అతని కోసమేDGP మకాం!..

VARANGAL SSV NEWS INCHARGE : CHANDU ఉమ్మడి ఆదిలాబాద్‌లో డీజీపీ మకాం జిల్లాల ఎస్పీలతో వరుస సమీక్షలు హైదరాబాద్‌, ఆసిఫాబాద్‌, భూపాలపల్లి, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు ఆడెళ్లు అలియాస్‌ భాస్కర్‌ చుట్టూ గ్రేహౌండ్స్‌ బలగాలు ఉచ్చు బిగుస్తున్నాయా? అతని కదలికలపై పక్షం రోజులుగా నిఘా పెట్టి ముందుకు సాగుతున్నాయా? ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రస్తుత పరిస్థితులు ఈ ప్రశ్నలకు ఔననే చెబుతున్నాయి. అందుకే.. గడిచిన నాలుగు రోజులుగా […]

Continue Reading

ఫేస్‌బుక్‌ మెసెంజర్‌.. ఇక మీదట ఐదుగురికే

GUDLURU SSV NEWS REPORTER : RAMU సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్ నకిలీ వార్తల కట్టడికి మెసెంజర్‌లో కీలక మార్పులు చేసింది. ఇందులో భాగంగా మెసెంజర్‌ నుంచి ఇతరులకు ఫార్వార్డ్ చేసే మెసేజ్‌లపై పరిమితి విధించింది. ఇక మీదట ఎవరైనా ఏదైనా మెసేజ్‌ను ఒకేసారి కేవలం ఐదుగురికి మాత్రమే ఫార్వర్డ్‌ చేయగలరు. ఒక వేళ పరిమితికి మించి మీరు మెసేజ్‌ పంపాలని ప్రయత్నిస్తే ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా ఫార్వర్డింగ్ లిమిట్ రీచ్‌డ్‌ అనే సందేశం కనిపిస్తుంది. […]

Continue Reading

మనవడిని హత్య చేసిన తాత

GUDLURU SSV NEWS REPORTER : RAMU ప్రకాశంజిల్లా బేస్తవారిపేట మండలం ఖాజీపురం గ్రామంలో మనవడిని హత్య చేసిన తాత. మధ్యానికి బానిసై కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడనే నెపంతో నిద్రిస్తున్న సమయంలో రోకలి బండతో దాడి చేసిన తాత. తీవ్రంగా గాయపడ్డ మనవడు రాఖీరెడ్డి అక్కడికక్కడే మృతి.

Continue Reading