వేల్పుమడుగులో యువ రైతు ఆత్మహత్య

ఉరవకొండ: SSV NEWS REPORTER : JHON BABU విడపనకల్లు మండలం వేల్పుమడుగు గ్రామంలో యువరైతు చంద్రశేఖర్ రెడ్డి (24) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం సాయంత్రం గ్రామంలోనే పురుగుల మందు మోనోక్రోటోఫాస్ ను సేవించాడు. వెంటనే గమనించిన గ్రామస్తులు హుటాహుటిన బళ్లారి ఓపిడి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం చంద్రశేఖర్ రెడ్డి మృతి చెందాడు.మృతుని కుటుంబానికి మూడు ఎకరాల పొలం ఉంది. దాంతో పాటు ఉరవకొండ మండలం ఆమిద్యాల […]

Continue Reading

ఆర్టీసీ బస్సుల్లో కనిపించని భౌతిక దూరం

ఉరవకొండ : SSV NEWS REPORTER : JHON BABU ఉరవకొండ ఆర్టీసీ బస్సులలో భౌతిక దూరం ఎక్కడ కనిపించడం లేదు.ఆర్టీసీ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రజలు భౌతిక దూరం పాటించడం లేదు. కోవిడ్ నిబంధనలు పక్కన పెట్టి ఇష్టానుసారంగా ప్రయాణికులను బస్సులో ఎక్కించుకుంటున్నారు. దింతో కరోనా ప్రబలే అవకాశాలు ఉన్నాయి.శనివారం ఉదయం ఉరవకొండ డిపో నుండి కనేకల్ మీదుగా రాయదుర్గం వెళ్లే ఆర్టీసీ బస్సులో ఈ దృశ్యం కనిపించింది.

Continue Reading

రేపు జనతా కర్ఫ్యూ కు  అందరూ సహకరించండి / సూళ్లూరుపేట పురపాలక సంఘం కమిషనర్ ఎన్ . నరేంద్ర కుమార్ 

సూళ్లూరుపేట : SSV  ప్రతినిధి : PRAKASH BABU శ్రీ పొట్టి శ్రీరాములునెల్లూరు  జిల్లా  పరిపాలన అధికారి  కె వి యన్ . చక్రధర బాబు ఆదేశాల మేరకు కరోనా నియంత్రణ లో భాగం గా రేపు   అనగా ఆదివారం పూర్తి గా జనతా కర్ఫ్యూ  విధిస్తున్నట్లు సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్ నాగిశెట్టి నరేంద్ర కుమార్  పేర్కొన్నారు . ఈ   జనతా కర్ఫ్యూ లో భాగం గా పట్టణం లో మటన్ దుకాణాలు , చికెన్ దుకాణాల తో […]

Continue Reading

గురు పూజా దినోత్సవం సందర్భంగా హుకుంపేట MPP స్కూల్లో ఉపాధ్యాయనీ, ఉపాధ్యాయులు కు రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు సన్మానించారు

SSV NEWS : INCHARGE  EG.DT : PRASAD BABU KOPPINEEDI ఈ రోజు గురు పూజా దినోత్సవం సందర్భంగా హుకుంపేట MPP స్కూల్లో ఉపాధ్యాయనీ, ఉపాధ్యాయులు కు రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువులతో ఆయనకు ఉన్న అనుభవాలను గుర్తు చేసుకొని, సర్వేపల్లి రాధాకృష్ణ  మన రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ లో గురు బోధన చేసారని, ఆయన జన్మదిన వేడుకలను ఈ విధంగా స్మరించుకోవటం ఎంతో […]

Continue Reading

అప్పుడే పుట్టిన శిశువును పూడ్చిపెట్టిన తల్లి

రాజమండ్రి : SSV NEWS (సత్యాగ్రహం) ఎటపాక మండలం కృష్ణవరంలో దారుణం జరిగింది. అప్పుడే పుట్టిన పసిబిడ్డను తల్లి పూడ్చిపెట్టింది. చిన్నారిని గమనించి గ్రామస్థులు బయటకు తీశారు. ప్రస్తుతం పసిబాబు క్షేమంగా ఉన్నాడని స్ధానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై చింతూరు ఐటీడీఏ పీవో ఆకుల వెంకటరమణ విచారణకు ఆదేశించారు. ఈ విషయం బయటకు పొక్కడంతో పోలీసులు రంగంలోకి దిగారు. సమీప గ్రామాల్లోని గర్భవతులను వైద్య సిబ్బంది పరిశీలిస్తున్నారు. మహిళకు డెలివరీ ఎవరు చేశారన్న దానిపై అధికారులు విచారిస్తున్నారు.

Continue Reading

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షించిన శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి

SSV NEWS నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం, దుగ్గుంట రాజుపాలెం గ్రామంలో పర్యటించి, అభివృద్ధి పనులను పరిశీలించి, గ్రామ సచివాలయ అధికారులతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి, ఉపాధ్యాయులను సన్మానించిన ఎమ్మెల్యే కాకాణి. అభివృద్ధి పనులతో పాటు పాఠశాలల్లో జరుగుతున్న నాడు- నేడు పనులను […]

Continue Reading

నూతన విద్యా విధానంతోనే ప్రగతి సాధ్యం ఉత్తరాంద్రMLC P.V.N మాధవ్

SSV NEWS REPORTER : RAGAVA  సత్యమూర్తి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయల దినోత్సవంను పురస్కరించుకొని శనివారం స్థానిక మేఘాలయ హోటల్లో ఉపాధ్యాయ మిత్ర కుటుంబ మాసపత్రిక, సహిత విమర్శల పెద్దబాలశిక్ష కావ్యాసమీక్ష మాస పత్రిక కర్రపాత్ర మినీ కవితల సమాహారం, “అక్షరార్చన”మినీ కవితల సంపుటిలతో పాటు ఉత్తరాంద్ర, ఉభయగోదావరి ఎడిషన్ తొలిసంచిక “న్యూస్ రీడర్” దినపత్రికల ఆవిష్కరణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ పి.వి.యన్. మాధవ్ మాట్లాడుతూ… ఉపాధ్యాయ […]

Continue Reading

గురువులకు వంద‌నం CM YS. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్వీట్‌

SSV NEWS REPORTER : RAGAVA మ‌న‌కు విద్య‌, వివేకం, విలువ‌లు నేర్పి ఉత్త‌మ పౌరులుడ‌గా తీర్చిదిద్దే గురువుల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వంద‌నాలు తెలియ‌జేశారు. ఇవాళ గురు పూజోత్స‌వం సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి ట్వీట్ చేశారు. గురువును దైవంగా పూజించే సంప్ర‌దాయం భార‌త‌దేశానిదని ఆయ‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.  సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సంద‌ర్భంగా ఆయ‌న‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఘ‌న నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా ఉపాధ్యాయుల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ శుభాకాంక్ష‌లు తెలిపారు.

Continue Reading

విశాఖ ఏజెన్సీలో పోలీసులు ముగ్గురు మావోయిస్టులను అరెస్టు చేశారు

SSV NEWS REPORTER : RAGAVA విశాఖ ఏజెన్సీలో పోలీసులు ముగ్గురు మావోయిస్టులను అరెస్టు చేశారు. పలు కేసుల్లో వీరు ప్రధాన నిందితులని సీఐ శ్రీను తెలిపారు. స్వచ్ఛందంగా లొంగిపోయిన మావోయిస్టులపై ఎటువంటి కేసులు నమోదు చేయమని వెల్లడించారు. విశాఖ ఏజెన్సీ చింతపల్లి మండలం అన్నవరం పోలీస్​స్టేషన్​లో మావోయిస్టు పార్టీకి చెందిన బోనంగి నాగేశ్వరరావు(34), గడుతూరి రామచంద్ర పడాల్ (35), సింద్రి అప్పారావు(31)‌ను అరెస్ట్ చేశారు. వీరిని రిమాండ్​కు తరలించామని చింతపల్లి, పాడేరు సీఐలు శ్రీను, పైడపు […]

Continue Reading

బిరదవాడ క్వారంటైన్ సెంటర్లో కరోణ బాధితులకు సూళ్లూరుపేట అయితా కమ్యూనికేషన్స్ యజమాని ఆహార ప్యాకెట్లు పంపిణీ

సూళ్లూరుపేట : SSV ప్రతినిధి : PRAKASH BABU నాయుడుపేట , బిరదవాడ క్వారంటైన్ సెంటర్లో కరోణ బాధితులకు సూళ్లూరుపేట అయితా కమ్యూనికేషన్స్ యజమాని అయితా మల్లయ్య … స్థానిక మండల కేంద్రమైన సూళ్లూరుపేట నియోజక వర్గ పరిధి లోని నాయుడుపేట , బిరదవాడ క్వారంటైన్ సెంటర్లో కోవిడ్ – 19 బాధితులకు సూళ్లూరుపేట అయితా కమ్యూనికేషన్స్ యజమాని ఐతా మల్లయ్య చేతుల మీదు గా శనివారం నాడు ఆహార ప్యాకెట్లు మరియు అరటి పళ్ళు ను […]

Continue Reading