పెట్రోల్ బంక్ లపై ఆకస్మిక దాడులు నిర్వహించిన “డిఎస్పి తో కలసి లీగల్ అండ్ మెట్రాలజీ అధికారులు” నాయుడుపేట లో …

సూళ్లూరుపేట : SSV ప్రతినిధి : PRAKASH BABU స్థానిక మండల కేంద్రమైన సూళ్లూరుపేట నియోజక వర్గం పరిధి లోని నాయుడుపేట పట్టణం శ్రీ కాళహస్తి బైపాస్ రోడ్ లో వున్న శ్రీవారి ఫిల్లింగ్ స్టేషన్ , మేనకూరు వద్ద వున్న ఉయ్యాల రాజేశ్వరి పెట్రోల్ బంక్ లపై శుక్రవారం గూడూరు డిఎస్పి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యం లో పోలీసులు , లీగల్ అండ్ మెట్రాలజీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు . ఈ పెట్రోల్ బంక్ […]

Continue Reading

లాక్ డౌన్ షరతులు వీళ్ళకు వర్తించవా /

సూళ్లూరుపేట : SSV ప్రతినిధి : PRAKASH BABU లాక్ డౌన్ షరతులు వీళ్ళకు వర్తించవా / ఏ అధికారుల భరోసాతో వీరికి తెగింపు / సూళ్లూరుపేట లో మిగిలి పోయిన అర్ధం కాని ప్రశ్న … నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పట్టణం మున్సిపాలిటీ పరిధి లో మునిసిపల్ కమిషనర్ ఎన్ . నరేంద్ర కుమార్ ఆదేశాలతో మైక్ అనౌన్స్మెంట్ ద్వారా ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు గంటలకు దుకాణాలు స్వచ్ఛందం గా […]

Continue Reading

కహానియా ఆన్‌లైన్‌ గ్రంథాలయా |

GUDLURU SSV NEWS REPORTER : RAMU వెయ్యి మైళ్ల నడక సాగాలన్నా.. ఒక అడుగుతోనే మొదలవుతుంది..ఈ కథల లైబ్రెరీ కూడా ఒక్కరితోనే మొదలైంది.. ఇప్పుడు అందులో లక్షమంది పాఠకులు.. ఇరవై కోట్ల ఎకనమిక్‌ ఇంపాక్ట్‌తో..300 మంది మహామహా రచయితలను ఒక తాటి మీదకి తీసుకు వచ్చింది.. ‘మేడ్‌ ఇన్‌ ఇండియా.. ఫర్‌ ఇండియా’ నినాదంతో.. పదకొండు భాషల రచనలకు ఒక వేదికగా నిలుస్తున్నది. అదే ‘కహానియా’ వెబ్‌సైట్‌.. అంతకుమించి చెప్పాలంటే అదొక కథల గ్రంథాలయం.. కహానియా […]

Continue Reading

ఉరవకొండలో పోలీసులకు కరోనా పరీక్షలు

ఉరవకొండ SSV NEWS REPOTER : JOHN BABU ఉరవకొండలో పోలీసులకు కరోనా పరీక్షలు- సీఐ, ఎసైలతో పాటు పరీక్షలు చేయించుకున్న 50 మంది కానిస్టేబుల్స్. కరోనా కట్టడిలో ఫ్రంట్‌ వారియర్స్‌గా ఉన్న పోలీసులు ముందస్తుగా సామూహికంగా కరోనా పరీక్షలు చేయించుకున్నారు.శుక్రవారం ఉరవకొండ సర్కిల్ పరిధిలోని పోలీసులందరికీ స్థానిక సిహెచ్సిలో డా. ఎర్రిస్వామిరెడ్డి శాంపుల్స్ తీసుకున్నారు.సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐలు వెంకటస్వామి,రాజేశ్వరి,ఏఎస్సై హనుమంతరెడ్డి తో పాటు హెడ్ కానిస్టేబుల్స్, 50 మంది కానిస్టేబుల్స్ నుంచి విటీఎం పద్దతిలో శాంపిల్స్‌ […]

Continue Reading

రాష్ట్ర CM జగన్ మోహన్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన ఓజిలి MPDO

సూళ్లూరుపేట : SSV ప్రతినిధి : PRAKASH BABU రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన ఓజిలి ఎంపీడీవో టి . రమణయ్య పాల్గొన్న కార్యాలయ సిబ్బంది. గత పాతికేళ్లు గా ప్రమోషన్ లకు నోచుకోని ఎంపీడీఓ ల కల లను సాకారం చేస్తూమన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ . జగన్మోహన్ రెడ్డి ఎంపీడీఓ లను డిఐడిఓ లు గా పదోన్నతులు కల్పించడం తో జిల్లా లోని ఎంపీడీవో కార్యాలయాల వద్ద […]

Continue Reading

ఆడ‌పిల్ల‌లు పుట్టార‌ని విషం తాగించిన తండ్రి

VARANGAL SSV NEWS INCHARGE : CHANDU పుట్ట‌బోయేది ఆడ‌పిల్ల అని తెలిస్తేచాలు.. ఆ పిండాన్ని త‌ల్లి గ‌ర్భంలోనే చిధిమేస్తున్నారు కొంద‌రు. అవాంత‌రాల‌న్నింటినీ ఎదుర్కొని భూమి మీదికి వ‌చ్చిన త‌ర్వాతకూడా వారిని అనంత లోకాల‌కు పంపిస్తున్నారు మ‌రికొంద‌రు. తాజాగా ఒకే కాన్పులో ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌లు జ‌న్మించ‌డంతో త‌ట్టుకోలేక‌ ఆ శిశువుల‌కు విష‌మిచ్చాడో తండ్రి. ఈ విషాద సంఘ‌ట‌న మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా గండేడ్ మండ‌లంలో చోటుచేసుకున్న‌ది. మండ‌లంలోని దేశాయిప‌ల్లికి చెందిన కృష్ణ‌వేణి, కేశ‌వులు దంప‌తుల‌కు ఈ నెల 1న […]

Continue Reading

సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ఫ్రైడే-డ్రైడే ర్యాలీ

SSV NEWS,RAJAVOMMANGI : PVS APPARAO సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ఫ్రైడే-డ్రైడే ర్యాలీ. ప్రజలకు అవగాహన కల్పిస్తున్న సచివాలయ సిబ్బంది. వర్షాకాలంలో వొచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజవొమ్మంగి పంచాయితీ సెక్రటరీ ఆకుల మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.సచివాలయ సిబ్బంది గ్రామ వాలంటీర్లు,గ్రామ పోలీసులు సమిష్టిగా పాల్గొని ఫ్రైడే-డ్రైడే ర్యాలీ ని విజయవంతం చేశారు. ఇళ్ల మధ్యలో ఉన్న సందులు,డ్రైనేజీలు, పరిసర ప్రాంతాలలో నీరు నిల్వలు లేకుండా చూసుకోవాలని సూచించారు.ఇలాంటి నీటి నిల్వల […]

Continue Reading

యువకుడిపై యువతి యాసిడ్‌ దాడి

VARANGAL SSV NEWS INCHARGE : CHANDU  కర్నూలు జిల్లా నంద్యాల మండలం పెద్దకొట్టాలలో ఓ యువతి యువకుడిపై యాసిడ్‌ దాడి చేసింది. ప్రేమించి పెళ్లి చేసుకోలేదంటూ నాగేంద్ర అనే వ్యక్తిపై యాసిడ్‌ పోసింది. ఇటీవలే అతడు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని పగపెంచుకున్న యువతి గత వారమే యాసిడ్ పోసింది. ఆ ఘటనలో చేయి కాలింది. ఆ గాయం నుంచి కోలుకోక ముందే తాజాగా మరోసారి యాసిడ్‌ దాడికి పాల్పడింది.

Continue Reading

గుండ్ల సింగారం కేనాల్లో దూకి యువకుడి ఆత్మహత్య

వరంగల్ SSV NEWS INCHARGE : CHANDU గుండ్ల సింగారం , సుందరయ్య నగర్ లో అదృశ్యమైన యువకుడు నిమ్మల రంజిత్ యొక్క మృతుదేహం మొగిలిచర్ల కెనాల్ లో లభ్యమయ్యింది. మృతుడు రంజిత్ గురువారం ఉదయం 3గం.ల సమయంలో తన పర్సు , సెల్ ఫోన్ ఇంట్లోనే పెట్టి బయటకి వెళ్ళిపోయాడు. అనుమానం వచ్చినా కుటుంబ సభ్యులు ఇంటి పక్కనే ఉన్న కెనాలు పరిసరాల్లో చూస్తుండగా రంజిత్ కి సంబంధించిన చెప్పులు పక్కనే మద్యం బాటిళ్లు కేనాల్ […]

Continue Reading

ఆరోగ్యం కుదుట పడి ఇళ్లు చేరిన మాజీ మంత్రి వర్యులు పరసా వెంకట రత్నయ్య మరియు కుటుంభం సభ్యులు

సూళ్లూరుపేట : SSV ప్రతినిధి : PRAKASH BABU పరసా కుటుంబీకులను పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు / జూమ్ యాప్ వీడియో కాల్ ద్వారా పరామర్శ / పరసా కుటుంబీకులకు ధైర్యం చెప్పిన బాబు / మీ కుటుంబానికి అండగా ఉంటానని చంద్రబాబు భరోసా / 2003లో కేర్ ఆసుపత్రిలో కస్తూరమ్మకు వైద్యం అందించిన విషయాన్ని గుర్తు చేసిన బాబు / పరసా కస్తూరి రత్నం మృతి బాదాకరమన్న బాబు / పార్టీ కి […]

Continue Reading