పబ్లిక్ బాత్రూంలో పురిటిబిడ్డ

శ్రీకాళహస్తి SSV NEWS REPORTER : RAMU ఈ ఆడబిడ్డ అమ్మ నేను ఏ పాపం చేశాను నాను అనాధను చేస్తున్నావమ్మా అంటూ ఓ పురిటి బిడ్డ మూగరోదన మానవత్వాన్ని కదిలిస్తుంది. శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ సమీపంలోని పబ్లిక్ బాత్రూంలో ఆడబిడ్డను వదిలేసి వెళ్లిన ఘటన చోటుచేసుకుంది. ఆ పురిటిబిడ్డను తమ అక్కున చేర్చుకుని వైద్య సిబ్బంది! ఐసీడీఎస్ అధికారులకు అందజేశారు. సమసమాజంలో ఆడబిడ్డగా పుట్టడం ఓ శాపంగా ఇంకా వివక్షత చూపే పరిస్థితులు కొనసాగడం మానవత్వానికి […]

Continue Reading

ఆంధ్రప్రదేశ్‌లో ఆన్‌లైన్‌లో జూద క్రీడలపై నిషేధం

GUDLURU SSV NEWS REPORTER : RAMU అమరావతి: రాష్ట్రంలో ఆన్‌లైన్లో జూద క్రీడలను నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆన్‌లైన్‌ జూద క్రీడలపై నిషేధం విధిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి పేర్ని నాని తెలిపారు. ఏపీ కేబినెట్‌ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘ఆన్‌లైన్‌లో ఆట నిర్వహించే నిర్వాహకులకు ఏడాది జైలు, జరిమానా విధిస్తాం. నిందితులు మరోసారి పట్టుబడితే రెండేళ్ల జైలు, జరిమానా విధిస్తాం. ఆన్‌లైన్‌లో జూదం ఆడేవాళ్లకు ఆరు నెలల […]

Continue Reading

కోస్తాంధ్ర,  తమిళనాడు మధ్య బంగాళాఖాతం లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది

GUDLURU SSV NEWS REPORTER : RAMU ఇది సముద్ర మట్టానికి 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. జార్ఖండ్‌ పరిసరాల్లో మరో ఆవర్తనం ఉంది. వీటి ప్రభావంతో గురు, శుక్రవారాల్లో రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు, కోస్తాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. 5, 6 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం విజయనగరం, విశాఖ, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, […]

Continue Reading

కోవిడ్ బారినపడిన వీడియో జర్నలిస్టులు కు ఆర్థిక చేయూత

VARANGAL SSV NEWS INCHARGE : CHANDU 50 లక్షలు ఇన్సూరెన్స్ కోసం ప్రధానమంత్రికి మరోసారి లేఖ రాష్ట్రంలో కోవిడ్ బారినపడిన జర్నలిస్టులను తక్షణమే ఆదుకోవాలని కోరుతూ ప్రధానమంత్రి మోదీ,, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లకు తమ జాతీయ సంఘం తరఫున మరోసారి లేఖ సమర్పించనున్నట్లు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు తెలిపారు ఈ మేరకు కోవిడ్ బారినపడి కోలుకున్న పలువురు వీడియో జర్నలిస్టులకు గురువారం డాబాగార్డెన్స్ కార్యాలయం […]

Continue Reading

ప్రజల భద్రతకు పాటుపడుతున్న పోలీసులు

GUDLURU SSV NEWS REPORTER : RAMU ప్రకాశం జిల్లా కొమరోలు మండలం నల్లగుంట్ల గ్రామం సమీపంలో కడప అమరావతి జాతీయ రహదారి తీవ్రంగా దెబ్బతిని వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా అక్కడ ఇటీవల ద్విచక్ర వాహనదారులు చాలామంది కిందపడి గాయపడ్డ సంఘటనలు చోటు చేసుకున్నాయి. స్థానికులు వాహనదారులు సంబంధిత అధికారులకు చాలాసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడంతో గిద్దలూరు సిఐ సుధాకరరావు కు కొమరోలు ఏఎస్ఐ గోపాలకృష్ణ సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్లగా, తక్షణమే అక్కడ […]

Continue Reading

తెలంగాణలో ఎన్‌కౌంటర్ ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి

GUDLURU SSV NEWS REPORTER : RAMU మావోయిస్టుల ఏరివేత దిశగా తెలంగాణ పోలీసుల ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరోసారి ఎన్‌కౌంటర్ జరిగింది. గుండాల మండలం దేవళ్లగూడెం అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఓ మావోయిస్టు మరణించారు. ప్రస్తుతం దేవళ్లగూడెంలో ఇరు వర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలం నుంచి కొందరు మావోయిస్టుల పారిపోయారన్న సమాచారంతో.. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Continue Reading

ACB దాడుల్లో పట్టుబడిన రూ.8.30లక్షలు

చిత్తూరు : SSV NEWS సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ అల్లాబక్ష్ ఆధ్వర్యంలో ఏసీబీ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు జరిపిన దాడుల్లో 8లక్షలు 30వేల 40రూపాయలు పట్టుబడింది. అయితే అందులో రూ.4లక్షలు భాస్కర రెడ్డి కి చెందిన చలాన ఉన్నట్లు ఏసీబీ డీఎస్పీ అల్లాబక్ష్ తెలిపారు.ఇదిలా ఉండగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో 13మంది వరకు స్టాంపు వెండర్లు ఉండగా వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలను రికార్డులు పూర్తి స్థాయిలో పరిశీలించిన అనంతరం తెలియజేయనున్నట్లు […]

Continue Reading

YSR లేని లోటు తీర్చలేనిది

GUDLURU SSV NEWS REPORTER : RAMU దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి లేని లోటు తీర్చలేనిదని, ఆయన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారి గుండెల్లో గూడు కట్టుకున్నారని కంభం మండల వైఎస్సార్ సీపీ నాయకులు వ్యాఖ్యానించారు. బుధవారం వైఎస్సార్‌ 11వ వర్ధంతి సందర్భంగా కందులాపురం సెంటర్ లోని రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి మండల వైఎస్సార్ సీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కంభం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ నెమలిదిన్నె.చెన్నారెడ్డి మాట్లాడుతూ..‘‘ మహానేత మరణించి […]

Continue Reading

CIDకేసుపై హైకోర్టును ఆశ్రయించిన నిమ్మగడ్డ

GUDLURU SSV NEWS REPORTER : RAMU  రాష్ట్ర ఎన్నికల సంఘం విధుల్లో జోక్యం చేసుకునే ఉద్దేశంతో ఉద్యోగులపై నమోదు చేసిన సీఐడీ కేసు కొట్టేయాలని కోరుతూ ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం విధుల్లో జోక్యం చేసుకునే ఉద్దేశంతో ఉద్యోగులపై నమోదుచేసిన సీఐడీ కేసు కొట్టేయాలని కోరుతూ ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల కమిషన్ నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులు తిరిగి ఇచ్చేలా సీఐడీ, ప్రభుత్వాన్ని […]

Continue Reading

ఇండియాలో పబ్జి పై బ్యాన్

GUDLURU SSV NEWS REPORTER : RAMU కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పబ్జి తో పాటు 118 యాలపై నిషేధం విధించింది. ఇటీవల టిక్ టాక్ తో పాటు చైనాకు చెందిన పలు యాప్లను కేంద్రం బ్యాన్ చేసింది. ఈ క్రమంలో తాజాగా మరికొన్ని యాప్లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడం చర్చనీయాంశంగా మారింది.

Continue Reading