లంచం తీసుకుంటుండగా రెడ్ హేండెడ్ గా పట్టుకున్న ACB అదికారులు

శ్రీకాకుళం SSV NEWS INCHARGE : SATISH భామిని MPDO నిమ్మల మాస 10000 రూపాయిలు లంచం తీసుకుంటుండగా రెడ్ హేండెడ్ గా పట్టుకున్న ACB అదికారులు. విద్యా వాలంటీర్ ను రెగ్యులర్ చేస్తానని చెప్పి లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ACB అదికారులు.

Continue Reading

మానవత్వం చాటుకున్న రాజాం నియోజకవర్గం జనసేన నాయకులు

SRIKAKULAM SSV NEWS INCHARGE : SATISH జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా రేగిడి మండలంలో వేడుకులో భాగంగా 2007 సంవత్సరం లో విద్యుదాఘాతానికి గురై రెండు చేతులు కోల్పోయిన నాయిరాలవలస గ్రామానికి చెందిన కొవ్వాడ స్వప్న కి జనసేన నియోజకవర్గ నాయకులు మూడు నెలలకు సరిపడే నిత్యావసర సరుకుల అందచేశారు. నియోజకవర్గం నాయకులు శ్యామ్ సుందర్, నర్సు నాయుడు, వారాడ కిషోర్, రమణ మూర్తిమాట్లాడుతూ స్వప్న కి ఈ సహాయం అందించడం చాలా […]

Continue Reading

నేడు వైస్సార్ వర్ధంతి సందర్బంగా నేడు భీమవరం MLA నిత్యవసర సరుకులు పంపిణీ

WEST GODAVARI INCHARGE :NAGARAJU నేడు వైస్సార్ వర్ధంతి సందర్బంగా నేడు భీమవరం ఎమ్మెల్యే శ్రీ గ్రంధి శ్రీనివాస్ తోట భోగయ్య  మరియు నాయకులు నేడు బీద వారికీ నిత్యావసర సరుకులను భీమవరం నందు పంచి పెట్టడం జరిగింది.  

Continue Reading

గిద్దలూరు సర్కిల్ లో లాక్ డౌన్ సడలింపులు

GUDLURU SSV NEWS REORTER : K. RAMU గిద్దలూరు సర్కిల్ లో లాక్ డౌన్ సడలింపులు ఇవే ప్రకాశం జిల్లా గిద్దలూరు సర్కిల్ లోని కొమరోలు బేస్తవారిపేట రాచర్ల గిద్దలూరు మండలాలలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు లాక్ డౌన్ సడలింపు లు ఇస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు DFO సతీష్ CI సుధాకరరావు కమిషనర్ హైమావతి వెల్లడించారు. ఈ నెల 6వ తేదీ ఆదివారం వరకు ఇవే లాక్ […]

Continue Reading

డా.YS.రాజశేఖరరెడ్డి  11వ వర్ధంతి నరసరావుపేట పట్టణం లో ఘనంగా జరిగింది

GUNTOOR : SSV NEWS మన ఎమ్మెల్యే డా. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు మహా నేత మన పెద్దాయన డా.YS.రాజశేఖరరెడ్డి  11వ వర్ధంతి నరసరావుపేట పట్టణం లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మద్దిరెడ్డి నరసింహారెడ్డి , మాగులూరి రమణారెడ్డి , చింతా కిరణ్ ,NK.ఆంజనేయులు ,CV రెడ్డి ,ఉత్తమ రెడ్డి సుజాత పాల్,  తలారి నాని  ,నేలటూరి మురళి , వరవకట్ట బుజ్జి , నర్రిసెట్టి కిషోర్ మరియు పార్టీ నాయకులు, […]

Continue Reading

తన కుమారుడికి ఆశీస్సులందించాలని ఇడుపులపాయలో CM శ్రీ YS.జగన్‌ను కలిసిన జ్యోతి

SSV NEWS REPORTER : RAGAVA తన కుమారుడికి ఆశీస్సులందించాలని ఇడుపులపాయలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ను కలిసిన జ్యోతి.ఇడుపులపాయ ఎస్టేట్‌లో పనిచేస్తున్న జ్యోతి.బాబును చేతుల్లోకి తీసుకుని ఆశీర్వదించిన సీఎం వైయస్‌.జగన్, సతీమణి వైయస్‌.భారతి.

Continue Reading

జనసైనికులు ఆక్సిజన్ సిలిండర్లు మరియు కార్మికులకు నిత్యావసర వస్తువులను అందజేశారు

BHEEMAVARAM SSV NEWS REPORTER : MANIKYA TEJA RAO  జనసేన అధ్యక్షుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్  పుట్టినరోజు సందర్భంగా అతని యొక్క అభిమానులు కొమరాడ గొర్లముడి పంచాయతీ సంబంధించి మరియు అనకోడేరు పంచాయతీ పరిధిలోని గ్రామంలో లోని జనసేన సైనికులు అలాగే కొమరాడ గొర్లముడి గ్రామాలలోని జనసైనికులు అందరూ కలిపి స్థానిక భీమవరంలోని గవర్నమెంట్ హాస్పిటల్ లో కరోనా పేషెంట్లు కొరక అత్యవసర మైనటువంటి 4ఆక్సిజన్ సిలిండర్ను అందించారు. అంతేకాకుండా నగరంలోని మూతపడి […]

Continue Reading

YSR ఆశయసాధనకు కృషి-విశాఖపట్నం బీచ్ రోడ్ లో విగ్రహం వద్ద ఘన నివాళులు

VARANGAL SSV NEWS INCHARGE : CHANDU మహానేత మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి 11వ వర్ధంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. బుధవారం ., ఇక్కడ బీచ్ రోడ్ లో,ఉన్న , వైఎస్ఆర్ విగ్రహానికి జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి,, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు ఆధ్వర్యంలో పలువురు నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు .ఈ సందర్భంగా గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి […]

Continue Reading

జనసేన నాయకులు కార్యకర్తలు చేస్తున్న మంచి పనులు

BHEEMAVARAM SSV NEWS REPORTER : MANIKYA TEJA RAO జనసేన అధ్యక్షుడు జనసేన నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశంలోని పనిచేస్తున్న జన్మభూమి కమిటీ కన్వీనర్ అయినటువంటి రాటనాల శ్రీనివాస్ తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి అయిన కొటికలపూడి గోవింద రాజు  (చిన్న బాబు) ఆధ్వర్యంలో కొమరాడ గ్రామంలోని జనసేన నాయకులు కార్యకర్తలు చేస్తున్న మంచి పనులు చూసి ఆ పార్టీలో చేరారు.

Continue Reading

తడ , సూళ్లూరుపేట మండలాలలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారుల ఆకస్మిక దాడులు /

సూళ్లూరుపేట : SSV ప్రతినిధి : PRAKASH BABU తడ , సూళ్లూరుపేట మండలాలలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారుల ఆకస్మిక దాడులు / పట్టు పడ్డ తమిళ మద్యం 78 బాటిల్లు స్వాధీనం / ఇద్దరు నిందితులను అదుపు లోకి తీసుకున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు … చట్ట వ్యతి రేకం గా తమిళనాడు రాష్ట్రం నుండి తమిలు మద్యాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపు లోకి తీసుకోవడం తో పాటువారి వద్ద నుండి […]

Continue Reading