మొద‌టిసారి ఆన్‌లైన్ సేవ‌గా శ్రీ‌వారి క‌ల్యాణోత్స‌వం

 THIRUPATI: SSV NEWS తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో ప్ర‌తి రోజు నిర్వ‌హించే శ్రీ‌వారి క‌ల్యాణోత్స‌వాన్ని కోవిడ్ – 19 నేప‌థ్యంలో భ‌క్తుల కోరిక మేర‌కు ఆన్‌లైన్ విధానంలో ఆగ‌స్టు 7వ తేదీ గురువారం నుండి నిర్వ‌హించాల‌ని టిటిడి నిర్ణ‌యించింది. ఆగ‌స్టు 7 నుండి 31వ తేదీ వ‌ర‌కు గ‌ల క‌ల్యాణోత్స‌వం టికెట్ల‌ను ఆగ‌స్టు 6వ తేదీ ఉద‌యం 11.00 గంట‌ల నుండి ఆన్ లైన్‌లో భ‌క్తుల‌కు అందుబాటులో ఉంటాయి. టికెట్లు కావ‌ల‌సిన గృహ‌స్తులు టిటిడి వెబ్‌సైట్‌లో […]

Continue Reading

ఆత్మకూరు రూరల్ SI గా రవి నాయక్ నియామకం

 NELLORE:SSV NEWS REPORTER: PAGADALA VENKATA SURESH ఆత్మకూరు మండల రూరల్ ఎస్ఐ గా M. రవి నాయక్ ను నియమించిన ఉన్నతాధికారులు. ప్రస్తుతం ఇక్కడ రూరల్ ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న రోజా లత నెల్లూరు దిశ పోలీస్ స్టేషన్ కు బదిలీ… ఎస్సై గా మొదటి ఉద్యోగ విధులు ఆత్మకూరు ఫైర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గా (2008 – 2009) నియమించబడిన M. రవినాయక్ తర్వాత సివిల్ సర్వీస్ ఎన్నిక కాబడి మొదట […]

Continue Reading

కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో అన్ లాక్ ప్రక్రియ

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నా సరే అన్ లాక్ దిశగా కేంద్రం అడుగులు వేస్తూ అన్ లాక్ 3 లోకి అడుగు పెట్టింది. ఈ నేపధ్యంలో పలు రాష్ట్రాలు కూడా ఆ విధంగా అడుగులు వేస్తున్నాయి. తాజాగా ఏపీ సర్కార్ అన్ లాక్ ని 3 ని ప్రకటించింది. అన్ లాక్ 3.0 అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో అన్ లాక్ ప్రక్రియ కొనసాగుతుంది అని ఏపీ సర్కార్ […]

Continue Reading

కళ్యాణదుర్గ్ అక్షర న్యూస్ ఎప్పటికి మరచిపోలేము

కళ్యాణదుర్గం:SSV NEWS REPORTER :KRISHNA కళ్యాణదుర్గం పట్టణంలో కంబదురు మండలం యం వెంకటం పల్లి గ్రామానికి చెందిన మంజునాథ బంగారు తాళి,వెండి నాలుగు మెట్లు పోగొట్టుకున్నారు. కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి గ్రామానికి చెందిన రామాంజనేయులకు అవి దొరికినాయి. సోషల్ మీడియా network ద్వారా వివరాలు తెలుసుకుని అందించారు. తద్వారా తెలియజేసిన 10 నిమిషాల్లో బాధితులు వచ్చి వాటిని తీసుకెళ్లి కళ్యాణదుర్గ్ ఎక్స్ ప్రెస్ ను ఎప్పటికి మరచిపోలేము.  ఈ కరోన కష్ట కాలంలో మాకు అందించినందుకు మీకు […]

Continue Reading

  అయోధ్యలోని శ్రీ రామాలయం నిర్మాణానికి శంకుస్థాపన

కళ్యాణదుర్గం SSV NEWS:REPORTER: KRISHNA ఈరోజు కళ్యాణదుర్గం పట్టణం లోని శ్రీ పట్టాభి రామ స్వామి దేవాలయంలో విశ్వహిందూ పరిషత్ బిజెపి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు నాయకులు ఆధ్వర్యంలో అయోధ్యలోని శ్రీ రామాలయం  నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి విచ్చేస్తున్న  మీదుగా భూమి పూజ కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రామాలయ నిర్మాణం త్వరగా పూర్తి కావాలని ఆకాంక్షిస్తూ శ్రీరామ్ కృపా కటాక్షం వల్ల దేశంలోని ప్రజలకు covid 19 virus నుంచి విముక్తి కలగాలని కోరుకుంటూ […]

Continue Reading

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

నల్గొండ: ఎగువన కురుస్తున్న వర్షాలతో నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా… ప్రస్తుతం 553.9 అడుగులకు చేరింది. అలాగే ఇన్‌ఫ్లో 40,259 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 2,200 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. పూర్తిస్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలు కాగా… ప్రస్తుతం 218.45 టీఎంసీలుగా ఉంది.

Continue Reading

రామ మందిర నిర్మాణం ప్రతి భారతీయుడు కల

గూడూరు SSV NEWS REPORTER : DILEEP శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు అయోధ్యలో రామమందిరం శంకుస్థాపన సందర్భంగా గూడూరు లోని శ్రీరామ కుటీరం భక్తులు ఉదయం నుంచే భజనలు చేస్తూ మధ్యాహ్నం 12 గంటలకు అఖండ జ్యోతి వెలిగించి పూజలు చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంచి పెట్టారు, ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ ఆనాడు ఎంతో వ్యయ ప్రయాసలు పడి కర సేవకు వెళ్లి బాబ్రీ మసీదు కూల్చివేతలో పాల్గొన్నామని ఆ […]

Continue Reading

ఆగస్టు 14వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగింపు

ఆగస్టు 14వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగింపు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు అన్ని దుకాణాలు అనుమతి తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం లో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించిన కమిషనర్ గిరీష తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో (కోవిడ్-19) కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకుంటూ గత నెల 21వ తేదీ నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు వున్న లాక్ డౌన్ ను […]

Continue Reading

ప్రైవేటు ఆస్పత్రులకు మంత్రి ఈటల హెచ్చరిక

ప్రైవేటు ఆస్పత్రులకు మంత్రి ఈటల హెచ్చరిక పద్ధతి మార్చుకోకుంటే అనుమతులు రద్దు కరోనా చికిత్సకు రూ.1000లోపు ఔషధాలు చాలు ప్రజలెవరూ భయపడొద్దని మంత్రి విజ్ఞప్తి హైదరాబాద్‌: అనారోగ్య లక్షణాలు కనబడితే ఆస్పత్రికి వెళ్లకుండా ఎవరూ దాచుకోవద్దని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రజలను కోరారు. ఇప్పటికే ఎన్నో రకాల వైరస్‌లను ఎదుర్కొన్న అనుభవం మన వైద్యులకు ఉందని చెప్పారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి, ప్రైవేటు ఆస్పత్రులు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రజల్ని […]

Continue Reading

బియ్యపు మధుసూదన్ రెడ్డి  ఆరోగ్యం కుదుట పడిన సందర్భంగా శ్రీ గంగమ్మ ఆలయం లో ప్రత్యేక పూజలు

రేణిగుంట SSV NEWS REPORTER : GANESH ప్రజా నాయకుడు నియోజకవర్గ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి  ఆరోగ్యం కుదుట పడిన సందర్భంగా రేణిగుంట గ్రామ దేవత అయిన శ్రీ గంగమ్మ ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించి ముక్కును తీర్చుకున్న పట్టణ యువత అధ్యక్షుడు ఎం జి రాజేష్ రెడ్డి మరియు నరసింహులు అనంతరం పట్టణంలోని టైలర్స్ అసోసియేషన్ కుటుంబులకు రైస్ బ్యాగ్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లో పవన్ కుమార్, మురుగా, […]

Continue Reading