గంజాయ్ ముఠా గుట్టు రట్టు

SSV NEWS :REPORTER CHANDU   గంజాయ్ ముఠా గుట్టు రట్టు చేసిన గూడూర్ పోలీసులు మహబూబాబాద్ ఎస్పీ కార్యాలయంలో వివరాలు వెల్లడించిన ఎస్పీ కోటిరెడ్డి

Continue Reading

నాడు నేడు పథకం అభివృద్ధి కార్యక్రమాలు

నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజవర్గం, మనుబోలు మండల పరిషత్ కార్యాలయంలో నాడు – నేడు పథకం కింద చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు, స్కూల్ అభివృద్ధి కమిటీ సభ్యులతో సమీక్షించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి . కొత్తగా మంజూరైన పెన్షన్లను, రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకాణి. స్క్రోలింగ్ పాయింట్స్: ?ఉపాధ్యాయులు అనేక సంవత్సరాలుగా, పలు ప్రభుత్వాల ఆధ్వర్యంలో విధులు నిర్వహించారు. ?కానీ ఏ […]

Continue Reading

కరోనా బారినపడ్డ హాస్యనటుడు పృథ్వీ

ప్రముఖ హాస్యనటుడు పృథ్వీ… కరోనా వైరస్ బారినపడ్డారు. 10 రోజుల నుంచి తీవ్ర జ్వరం, జలుబుతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా… వైద్యులు కరోనా పాజిటివ్ గా నిర్ధరించారు.వైద్యుల సూచనతో కొద్ది రోజులు ఆస్పత్రిలోనే ఉన్న పృథ్వీ సోమవారం రాత్రి ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం హోంక్వారంటైన్ లో ఉన్నానని పేర్కొంటూ పృథ్వీ ప్రత్యేక వీడియో విడుదల చేశారు.

Continue Reading

జగన్ రాజధాని పై మాట తప్పారు కనుక ప్రజా తీర్పు కోరాలి

  జగన్ రాజధాని పై మాట తప్పారు కనుక ప్రజా తీర్పు కోరాలి ◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆ ★ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి  తను తీసుకొన్న మూడు రాజధానుల నిర్ణయానికి ప్రజామోదం ఉందని భావిస్తే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించాలి ★ వైకాపా నాయకులు మాట్లాడితే తమ నాయకుడు మాట తప్పరు మడం తిప్పరని అంటుంటారు ఆయితే ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి  అమరావతి లొ రాజధాని […]

Continue Reading

విశాఖలో మరోసారి పేలుడు

SSV NEWS:REPORTER  RAGAVA విజయశ్రీ ఫార్మా కంపెనీలో పేలుడు విశాఖ జిల్లా రాంబిల్లి మండలం సెజ్‌లోని విజయశ్రీ ఫార్మా కంపెనీలో పేలుడు పేలుడు ధాటికి ఎగిసిపడిన మంటలుభయంతో పరుగులు తీసిన కార్మికులు పేలుడు ధాటికి రెండు ద్విచక్రవాహనాలు దగ్ధం. సమీపంలోనే అగ్నిమాపక యంత్రం ఉండటంతో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం సకాలంలో మంటలను అదుపుచేసిన అగ్నిమాపక సిబ్బంది

Continue Reading

మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ప్రెస్ నోట్

SSV NEWS: REPORTER VENKATA RAMANA గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుప్రెస్ ? 2014 లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు తెలంగాణకి ₹20 వేల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి, ఆంధ్రాకి ₹20 వేల కోట్ల రూపాయల అప్పు ఇవ్వడం జరిగింది. ఆరోజు రాష్ట్రం విడిపోయినప్పుడు కొత్త రాష్ట్రాన్ని ఎవరైతే అభివృద్ధి చేయగలుగుతారో!, ఎవరైతే సమర్థవంతమైన పాలనను ఇవ్వగలుగుతారో!, ఆరోజు ఆలోచించి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు […]

Continue Reading

కరోనాను జయించి విధులకు హాజరైన వజ్రకరూరు ఎసై

కరోనాను జయించి విధులకు హాజరైన వజ్రకరూరు ఎసై శాలువకప్పి విధుల్లోకి ఆహ్వానించిన డీఎస్పీ:విధి నిర్వహణలో కరోనా బారిన పడి దాన్ని జయించి విధులకు హాజరైన వజ్రకరూరు ఎసై వెంకటస్వామిని గుంతకల్లు డీఎస్పీ ఖాసీం సాహెబ్ ,సిఐ వెంకటేశ్వర్లు శాలువా కప్పి సాదరంగా విధుల్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సిబ్బంది చప్పట్లు కొట్టి ఘన స్వాగతం పలికారు. ఎసై వెంకటస్వామికి గత నెలలో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.బత్తలపల్లి కోవిడ్ ఆసుపత్రి చికిత్స తీసుకున్నారు. గత నెల 23 […]

Continue Reading

జిల్లా కార్యాలయం లోమూడు రాజధానుల గురించి జనసేన పార్టీ

జిల్లా కార్యాలయం లోమూడు రాజధానుల గురించి జనసేన పార్టీ 2014కు ముందు ఆంధ్ర ప్రదేశ్ ని రెండు ముక్కలుగా అడ్డగోలుగా విభజన చేసి ప్రత్యేక హోదా ఇస్తానంటూ మాయమాటలు చెప్పి ఇవ్వకుండానే ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ….అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు తగిన గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ హఠావో అంటూ పిలుపుని ఇచ్చి ప్రజల తరపున నిలబడ్డారు… • అనంతరం అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీ గ్రాఫిక్స్ లో మాయాజాలం చేసి సింగపూర్ తరహా […]

Continue Reading

కామ్రేడ్ సున్నం రాజయ్య గారికి జోహార్

కామ్రేడ్ సున్నం రాజయ్య గారికి జోహార్ సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, గిరిజన నాయకుడు కామ్రేడ్ సున్నం రాజయ్య అనారోగ్యంతో మరణించారు. ఆటోలో, బస్సులలో అసెంబ్లీకి వెళ్తూ, నిరంతరం ప్రజా సమస్యలపై అసెంబ్లీ లోపల, బయట ప్రజావాణిని వినిపించిన ఎమ్మెల్యే సున్నం రాజయ్య గారు. ఆర్భాటాలు, హంగులకు దూరంగా… ప్రజా జీవితాలకు దగ్గరగా… గిరిజనులకు అండగా… యువతకు ఆదర్శంగా… నిత్యం ప్రజల కోసం నిలబడే పోరాట రూపం సున్నం రాజయ్య గారు. రాజయ్య […]

Continue Reading