వన్య ప్రాణుల సంరక్షణ కృషి చేస్తాం ఎఫ్ ఆర్ వో సుభాష్

SSV NEWS REPORTER : BASHA వన్య ప్రాణుల సంరక్షణ కృషి చేస్తాం ఎఫ్ ఆర్ వో సుభాష్ ఆయన విలేకరులతో మాట్లాడుతూ యాదమరి ఇ బంగారుపాలెం గుడిపాల తదితర మండలాల్లో ఏనుగుల మరియు మన ప్రాణాలు పంట పొలాలపై దాడులు చేస్తున్నాయి వాటిని టపాకాయలు ద్వారా డబ్బులు ద్వారా అడవిలోకి తరిమేయడం చేస్తున్నాం విద్యుత్ శాఖ తో చర్చించి రాత్రివేళ విద్యుత్ ని ఆపుచేయడం ఏం చేస్తున్నాం ఈ విధంగా చేయడం వల్ల ఏనుగులు విద్యుత్ […]

Continue Reading

ఏమి స్పందన…? సార్

GUDLURU SSV NEWS REPORTER : RAMU స్పందనలో అర్జీ పెడితే అర్జీ మండల స్థాయి అధికారులు .స్పందన లో అర్జీ పెట్టుకున్న అర్జీ దారుడుని పిలిపించి, లేదా ఆ గ్రామానికి వెళ్లి సమస్య ను పరిశీలించి పరిష్కారం చూపేందుకు ప్రయత్నం చేయాలి.. కానీ ఇక్కడ అధికారులు అర్జీదారుడు అందుబాటులో లేడని అర్జీని పరిష్కరించబడింది అని వ్రాసి అర్జీని క్లోజ్ చేస్తున్నారు, అవినీతి పరులకు అండదండలుగా స్థానిక ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, తక్షణం ప్రభుత్వ ఉన్నత పాఠశాల […]

Continue Reading

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో శ్రావ‌ణ‌ పౌర్ణమి గరుడసేవ

SSV NEWS CHITTOOR INCHARGE : MUNI BABU తిరుమలలో సోమ‌వారం సాయంత్రం శ్రావ‌ణ పౌర్ణమి గరుడసేవ జరిగింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా  సాయంత్రం 5.00 నుండి 6.00 గంట‌ల వ‌ర‌కు తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలోని రంగ‌నాయ‌క మండ‌పంలో సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు త‌న‌కు ఎంతో ప్రీతిపాత్ర‌మైన గరుడ వాహ‌నాన్ని అధిరోహించారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల‌లో భాగంగా గ‌రుడ వాహ‌న సేవ‌ను ఆల‌యంలో […]

Continue Reading

డిప్యూటీ CMని, మంత్రులను కలిసిన మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి

ఉరవకొండ: SSV NEWS REPORTER : JOHN BABU కరోనా నియంత్రణపై సమీక్ష కోసం సోమవారం అనంతపురం వచ్చిన డిప్యూటీ సిఎం ఆళ్ల నాని, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి,రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణలను మాజీ ఎమ్మెల్యే ,ఉరవకొండ నియోజకవర్గ ఇంచార్జ్ వై. విశ్వేశ్వరరెడ్డి జెడ్పీ హాల్లో కలిసారు.ఉరవకొండ నియోజకవర్గ సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గ అభివృద్ధి కొరకు ప్రత్యేక నిధులు కేటాయించాలని ఆయన వారిని కోరారు.

Continue Reading

అర్హులై ఇళ్లులేని వారిగా ఏ ఒక్కరూ ఉండకూడదు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

అర్హులై ఇళ్లులేని వారిగా ఏ ఒక్కరూ ఉండకూడదు: మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి * గ్రామాలకు ఆనుకుని ఉన్న స్థలాలలోనే పేదలకు ఇళ్లు నిర్మిస్తాం. * గృహ నిర్మాణాలకు అనువైన స్థలం, చుట్టు పక్కల గ్రామాలకు కేంద్రంగా ఉండడం.. ప్రజల సంతృప్తికే పెద్దపీట * రాబోయే రోజుల్లో అవసరాల దృష్ట్యా ప్రతి సైట్ లో 20-25శాతం ఎక్కువ స్థలం అందుబాటులో ఉంచుకోవాలి * చిలకపాడు, వేపులగుంట, శెట్టిసముద్రం కేంద్రంగా పేదల ఇళ్ల నిర్మాణానికి అనువైన స్థలమేదో పరిశీలించి, […]

Continue Reading

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కామెంట్స్

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కామెంట్స గవర్నర్ నోటిఫికేషన్ మేరకు శుక్రవారమే హైదరాబాద్ లోనే బాధ్యతలు చేపట్టాను ఈ విషయాన్ని ఎన్నికల సంఘం కార్యదర్శి వాణి మోహన్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లకు, సంబంధిత అధికారులకు సమాచారం అందించా రాష్ట్ర ఎన్నికల సంఘం రాజ్యాంగ బద్ద, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ రాగద్వేషాలకు అతీతంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తుంది తమ విధుల నిర్వహణలో ఎస్ ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం సహకారం లభిస్తుందని ఆశిస్తున్నా గతంలో […]

Continue Reading

నూతన జాతీయ విద్య విద్యానం ఉపసంహరించుకోవాలి

ధర్మవరం : SSV NEWS REPORTER : జి. శ్రీలత నూతన జాతీయ విద్య విద్యానం ఉపసంహరించుకోవాలి…. లక్ష్యాన్ని నిర్వచించేటప్పుడు NEP2020’విద్యార్థిలో భారత రాజ్యాంగ విలువలను ప్రోది చేయడం’ ఒక ప్రధాన లక్ష్యంగా చెప్తుంది. అయితే నివేదికలో ఎక్కడా లౌకికవాదం, సోషలిజం పదాలు కనిపించవుప్రభుత్వాలు విద్యకు అవసరమైన నిధులను అంటే కనీసం జిడిపిలో ఆరు శాతం కేటాయించడం అనేది నూతన విద్యా విధానంలో లేదు. ప్రభుత్వ పాఠశాలలే నిధులను సమకూర్చుకోవాలని చెబుతుంది. దేశంలో సుమారు 17వేల ఉపాధ్యాయ […]

Continue Reading

ఉరవకొండలో 50 పడకలతో కోవిడ్ ఐసోలేషన్ వార్డు ఏర్పాటుకు పరిశీలన

ఉరవకొండలో 50 పడకలతో కోవిడ్ ఐసోలేషన్ వార్డు ఏర్పాటుకు పరిశీలన మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి సూచనతో ముందుకొచ్చిన దాతలు. వైద్యులతో కలిసి ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన ప్రత్యేక బృందం ఉరవకొండ : SSV NEWS REPORTER : JOHN BABU కరోనా మహమ్మారిపై పోరు సాగించేందుకు వీలుగా రోగులకు ఇబ్బంది లేకుండా చికిత్స అందించేందుకు గాను ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో 50 పడకలతో ప్రత్యేక ఐసోలేషన్ వార్డు ఏర్పాటుకు దాతల బృందం ముందుకొచ్చింది.ప్రజలకు మెరుగైన వైద్య సేవలు […]

Continue Reading

విలేకరి పై దాడి అమానుషం

విలేకరి పై దాడి అమానుషం  పీలేరు ప్రింట్ అండ్ ఎలెక్ట్రానిక్ మీడియా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గము ఎస్.ఆర్ పురము మండలం పుది కుప్పం గ్రేడ్ 2 పంచాయితీ కార్యదర్శి కరోనాను సైతం లెక్క చేయకుండా తన విదినిర్వహణలో ఉన్న ఒక విలేకరి పై దాడి చేయడం జరిగినది. అందుకు నిరసనగా పీలేరు ప్రింట్ అండ్ ఎలెక్ట్రానిక్ సంయుక్త ఆధ్వర్యములో పీలేరు రెవిన్యూ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేయడం జరిగినది. ఈ సందర్భముగా ఏ.పీ.డబ్ల్యు.జే ఈ.సీ మెంబర్ […]

Continue Reading

అన్నిప్రాంతాల్లోఅభివృద్ధికేమూడురాజధానులు

SSV NEWS : RAJAVOMMANGI,PVS APPARAO. అన్నిప్రాంతాల్లోఅభివృద్ధికేమూడురాజధానులు …వైస్సార్సీపీ మండల కన్వీనర్ సింగిరెడ్డిరామకృష్ణ రాజవొమ్మంగి ఆగస్టు 3.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నిప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు అంది అభివృద్ధి చెందాలని పరిపాలన వికేంద్రీకరణ చేయడానికి మూడు రాజధానులు జగన్ ప్రభుత్వం తీర్మానం చేయడం జరిగిందని,గవర్నర్ ఆమోదముద్ర పడడంతో జగన్ భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడే విధంగా విజన్ ఉండడం మనందరి అదృష్టమని సింగిరెడ్డి రామకృష్ణ అన్నారు. ఈరోజు రాజవొమ్మంగి లో గాంధీబొమ్మ సెంటర్ లో వైస్సార్ విగ్రహానికి పూలమాల వేసి […]

Continue Reading