గూడూరులో వాహనదారుల కష్టాలు

Nellore జిల్లా గూడూరు రెండో పట్టణం నుంచి ఒకటి పట్టణానికి వెళ్లే తిరుపతి రైల్వే గేటు మార్గం వాహనదారులకు నకరం చుపుతోంది.స్థానిక స్వర్ణ భారతి నగర్ ప్రాంతంలో గేటుకు సమీపంలో రోడ్డు మార్గంలో మోకాటి ఎత్తునీటి గుంత కారణంగా నిత్యం వాహనదారులు ప్రమదాలకు గుర అవుతున్నారు.వర్షం పడినపుడు ఆనీరు ఎటూ పోయ్యే అవకాశం లేక రోడ్డు మథ్యలో నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.రెండో పట్టణంలోనివెందోడు ,గాంధీ నగర్,తిలక్ నగర్,మాలవ్య నగర్ , ఇందిరా నగర్, ప్రాంతాలకు చెందిన ప్రజలు […]

Continue Reading