మాణిక్యాలరావు ఇక లేరు (BJP)

బీజేపీ నేత, మాజీ మంత్రి మాణిక్యాలరావు (60) మృతి. విజయవాడ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో గడిచిన నెల రోజులుగా చికిత్స పొందుతూ మృతి. గత ప్రభుత్వం లో దేవాదాయ శాఖ మంత్రి గా పని చేసిన మాణిక్యాలరావు. గడిచిన నెల రోజులుగా కరోనా చికిత్సతో పాటు లివర్ ఇన్ఫెక్షన్ సమస్యతో చికిత్స పొందుతూ మృతి చెందారు.

Continue Reading