సూళ్లూరుపేట లోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవాలయం లో ముగిసిన  హుండీ లెక్కింపు కార్యక్రమం

సూళ్లూరుపేట : SSV  ప్రతినిధి : PRAKASH BABU నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట లోని కాళంగి నది ఒడ్డున కొలువై ఉన్న శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారి హుండీ లలో  నాలుగు హుండీలు ఈ రోజు తెరిచి లెక్కించుట జరిగినది . లాక్ డౌన్ ముందు రెండు  నెలల పదునాలుగు  రోజులు , దర్శనము లు పునఃప్రారంభం తదుపరి ఒకటవ  నెల ఎనిమిది రోజులు మొత్తం మూడు నెలల ఇరవై  రోజులకు గాను రూ ” 25,50,405 / – లు  ఆదాయం […]

Continue Reading

ఫోటోగ్రాఫర్ కుటుంబానికి ఆర్థిక సహాయం

WEST GODAVARI SSV NEWS INCHARGE : NAGARAJU భీమవరం ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మా యూనియన్ సభ్యుడు ఈనెల 13వ తారీఖున కోత్తపల్లి గ్రామంలో గుండెపోటుతో మృతిచెందిన . గెడ్డం వెంకట్రావు కుటుంబానికి 60 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు మద్దాల ఏసు ప్రసాద్ మాట్లాడుతూ. వెంకట్రావు అందరితో చాలా స్నేహపూర్వకంగా ఉండేవాడు అలాంటి వ్యక్తి ఇంత చిన్న వయసులో […]

Continue Reading

సంచార జాతులకు నిజమైన విముక్తి సీఎం జగన్ పాలనలోనే

ఉరవకొండ SSV NEWS REPORTER : JOHN BABU “ఉరవకొండలో ఘనంగా సంచార జాతుల ’68’ వ విముక్త దినోత్సవం” అత్యంత వెనుకబడిన వర్గంలో దుర్భర జీవితం అనుభవిస్తున్న సంచార జాతులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమున్నత స్థానం కల్పించాలని భావిస్తున్నారని అందుకనుగునంగా ప్రత్యేక కార్పొరేషన్లు ,పథకాలను రూపొందించారని వైస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే, ఉరవకొండ నియోజకవర్గ ఇంచార్జ్ వై. విశ్వేశ్వరరెడ్డి అన్నారు.సోమవారం సంచార జాతుల ’68’ వ విముక్త దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లా ఉరవకొండలోని దేవంగా […]

Continue Reading

లక్ష్మీ నారసింహుడి నూతన రథం నిర్మాణానికి విరాళం

ఉరవకొండ: SSV NEWS REPORTER : JOHN BABU అనంతపురం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉరవకొండ మండలం పెన్నహోబిలంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి నూతన రథం నిర్మాణం కోసం దాతలు తమ వంతు సాయం అందించినందుకు ముందుకొస్తున్నారు..తాజాగా 1లక్షా 10 వేల 232 రూపాయల మేర విరాళాలు అందాయి.విడపనకల్లు మండలం కొట్టాలపల్లికి చెందిన కీర్తిశేషులు రాయంకి సురేష్ జ్ఞాపకార్థం ఆయన తల్లిదండ్రులు సావిత్రమ్మ, ఓబుళ నాయుడు, సోదరుడు మురళి 1 లక్షా 116 రూపాయలు […]

Continue Reading

గుడ్లూరు MPDO యమ్.వెంకటేశ్వర్లు కి ఆశా వర్కర్లు వినతి పత్రం

గుడ్లూరు SSV NEWS REPORTER : K. RAMU పేదప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అమలుజేస్తున్న ఇండ్లు, ఇళ్ళ స్థలాలు,YSR చేయూత,వైధ్య పింఛన్ తదితర సంక్షేమ పధకాలను అర్హులైన ఆశా వర్కర్లకు వర్తింప జేయాలని కోరుతూ సీఐటియు ఆధ్వర్యం లో సోమవారం నాడు గుడ్లూరు MPDO యమ్.వెంకటేశ్వర్లు గారికి ఆశా వర్కర్లు వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమం లో పాల్గొన్న సీఐటియు జిల్లా కార్యదర్శి జీవీబీ కుమార్ మాట్లాడుతూ ఆశాలకు రూ.10వేలు గౌరవవేతనం ప్రభుత్వం చెల్లిస్తుంది అనే పేరుతో […]

Continue Reading

గణనాధుని నిమజ్జనం చేస్తున్న మిల్స్ కాలనీ ఇంటర్స్ప్టెర్ పోలీస్ సిబ్బంది

వరంగల్ SSV NEWS INCHARGE : CHANDU రంగసముద్రంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా గణనాధులని నిమజ్జనం చేస్తున్న మిల్స్ కాలనీ ఇంటర్స్ప్టెర్ పోలీస్ సిబ్బంది

Continue Reading

సూళ్లూరుపేట లో నూతన తహసీల్దార్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన కన్నం బాకం రవికుమార్ ….

సూళ్లూరుపేట : SSV ప్రతినిధి :PRAKASH BABU పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పట్టణం లో నేడు అనగా సోమవారం నాటి ఉదయం స్థానిక మండల రెవిన్యూ అధికారి గా కన్నం బాకం రవికుమార్ పదవి బాధ్యత లను స్వీకరించడం జరిగింది . గతం లో ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ గా విధులు నిర్వర్తిస్తున్న పి . గోపి నాద్ రెడ్డి తహసీల్దార్ గా కొంతకాలం విధులు నిర్వర్తించారు సూళ్లూరుపేట లో . ప్రస్తుతం ఆ […]

Continue Reading

ప్రజలకు ఏ లోటు రాకూడదు : మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

SSV NEWS  ఆత్మకూరు నియోజకవర్గంపై మంత్రి మేకపాటి సమీక్ష ప్రజలందరి సమస్యలు వింటూ సత్వర పరిష్కారానికి మంత్రి ఆదేశాలు ఆర్డీవో, 6 మండలాల ఎమ్మార్వోలు, నియోజకవర్గ పోలీసు యంత్రాంగంతో చర్చ నియోజకవర్గంలో కోవిడ్-19 పరిస్థితి, ఇళ్ల పట్టాల పంపిణీ సహా సమగ్ర విషయాలపై చర్చ మంత్రి మేకపాటితో భేటీ అయిన నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు, సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకాని జిల్లా అభివృద్ధిపై చర్చ:  శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆగస్ట్, 31; ఆత్మకూరు నియోజకవర్గ […]

Continue Reading

ఆక్సీజన్ సిలిండర్ లీక్.. పరుగులు తీసిన రోగులు ఒక్కరు మృతి

SSV NEWS REPORTER : RAGAVA జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని గద్వాల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని చిన్న పిల్లల వార్డులో అకస్మాతుగా ఆక్సీజన్ సిలిండర్ లీక్ కావడంతో భయాందోళనలకు గురైనా రోగులు పరుగులు తీసారు. ఏరియా ఆసుపత్రిలో రోగుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గద్వాల పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని చిన్న పిల్లల వార్డులో అకస్మాత్తుగా ఆక్సీజన్ సిలిండర్ లో పొగలు రావడంతో ఉన్న ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు బయటకు పరుగులు తీసారు. […]

Continue Reading

చిలకలూరిపేటలో భారీగా తెలంగాణ మద్యం పట్టుకున్న పోలీసులు

చిలకలూరిపేట: SSV NEWS REPORTER : RAGAVA పట్టణంలో భారీ ఎత్తున తెలంగాణ మద్యాన్ని అర్బన్ సిఐ టి.వెంకటేశ్వర్లు మరియు పోలీసు సిబ్బంది వలపన్ని పట్టుకున్నారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు చిలకలూరిపేట పట్టణం సుగాలి కాలనీకు చెందిన మెట్టు నాగేశ్వరరావు అనే వ్యక్తి తెలంగాణ నుండి మహేంద్ర వాహనంలో భారీ ఎత్తున మద్యం బాటిళ్లు తెస్తూనట్లు తెలుసుకున్న అర్బన్ పోలీసులు వారిని వలపన్ని, వాహనాన్ని వెంబడించి పట్టుకున్నారు. ఆ వాహనంలో 816 మద్యం బాటిళ్లు, వాహనాన్ని […]

Continue Reading