రెండు బైకులు ఢీకొని 8 నెలల గర్భిణి మృతి

SSV NEWS VARANGAL INCHARGE :CHANDU నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి మండలం తీర్మనపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ గర్భిణి మృతి చెందింది. ఈ ప్రమాదంలో రెండు బైకులు ఢీకొని 8 నెలల గర్భిణి రజిత మృతి చెందగా మరో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. గర్భిణి రజిత సోదరుడితో కలిసి నిజామాబాద్ ఆస్పత్రికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Continue Reading

రివాల్వ‌ర్‌తో కాల్చుకుని హెడ్‌కానిస్టేబుల్ ఆత్మ‌హ‌త్య‌

VARANGAL SSV NEWS INCHARGE : CHANDU  ‌రాజ‌స్థాన్ రాజ‌ధాని జైపూర్‌లో దారుణం జ‌రిగింది. జైపూర్‌లోని సామోద్ పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా ప‌నిచేస్తున్న‌‌ శ్రీరామ్ త‌న స‌ర్వీస్ రివాల్వ‌ర్‌తో కాల్చుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. తాను నివాసం ఉంటున్న పోలీస్ క్వార్టర్స్‌లోనే ఈ ఘాతుకానికి ఒడిగ‌ట్టాడు. ఈ ఘటన స్థానికంగా క‌ల‌క‌లం రేపింది. స‌మాచారం అందిన వెంట‌నే పోలీస్ ఉన్న‌తాధికారులు ఘ‌ట‌నా ప్రాంతానికి చేరుకుని తోటి పోలీసుల నుంచి వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. మృతుని దగ్గర ఒక‌ సూసైడ్ […]

Continue Reading

విద్యార్థిని ప్రాణం తీసిన  ఆన్ లైన్  క్లాసులు

SSV NEWS REPORTER : RAGAVA లాక్ డౌన్ మిగిల్చిన విషాదం లాక్ డౌన్ తో స్కూళ్లు, కాలేజీలు మూతబడటంతో.. అందరూ ఆన్ లైన్ క్లాస్ లవైపు దృష్టిమళ్లించారు. అయితే ఆన్ లైన్ క్లాసుల వల్ల కొన్ని అనర్థాలు కూడా జరుగుతున్నాయి. తమిళనాడులోని తిరవల్లూరు జిల్లా పొన్నెరీ అరుమంతై గ్రామంలో ఆన్ లైన్ క్లాసులు ఓ విద్యార్థిని ప్రాణం తీశాయి. చెన్నైలోని భారతీ ఉమెన్స్ కళాశాలలో బీఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని దర్శిని.. ఆన్ లైన్ […]

Continue Reading

మున్సిపల్ అధికారుల అలసత్వానికి బలైన చిన్నారి

WARANGAL SSV NEWS INCHARGE : CHANDU మున్సిపల్ అధికారుల అలసత్వానికి బలైన చిన్నారి సుమేధ కుటుంబానికి ప్రభుత్వం సరైన న్యాయం జరగాలని అధికారులనిర్లక్ష్య వైఖరి నిరసన గా మల్కాజిగిరి మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. దీనికి భాద్యులైన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ ముదిరాజ్, ప్రసన్న,బాబు సింగ్, ధన లక్ష్మీ, శేఖర్ యాదవ్, విట్టోభ, సంతోష్ గౌడ్, చంద్ర శేఖర్, […]

Continue Reading

ఫోన్ చేసి ఇంటికి రావాలంటూ SI ఒత్తిడి

శ్రీకాకుళం SSV NEWS REPORTER : SATISH శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం, రాపాక గ్రామంలో అక్రమ మద్యం నిల్వలు కలిగిన కేసు లో ఓ మహిళను ఇంటికి రమ్మన్నట్టు ఫోన్లో సంభాషణలు పై ఆరోపణలు ఎదుర్కొంటున్న పొందూరు ఎస్ఐ కొల్లి రామకృష్ణ అను వారిపై శ్రీకాకుళం జిల్లా ఎస్పీ శ్రీ అమిత్ బర్ధార్ వారు విచారణ కు అదేశించి శాఖ పరమైన చర్యలులో భాగంగా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. 1. శ్రీకాకుళం జిల్లాలో ఫోన్ […]

Continue Reading

మద్యం వ్యసనమే ఆ కుటుంబానికి శాపంగా మారిందా

SSV NEWS REPORTER : TIRUMA LESH మద్యం వ్యసనమే ఆ కుటుంబానికి శాపంగా మారిందా ఇద్దరు పిల్లలతో తల్లి బావిలో దూక ఆత్మహత్య చేసుకోగా భార్య పిల్లల చావు చూసి చలించి భర్త చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్ పురం మండలం చిన్న తయ్యూరు దళితవాడ గ్రామంలో సుధాకర్ వయసు 32 సంవత్సరాలు ఇతనికి కార్వేటినగరం మండలం పాదిరి కుప్పం మేనమామ కుమార్తె సింధు ప్రియా ను ఏడు […]

Continue Reading

గుర్తు తెలియని యువతిని చంపి పెట్రోల్ పోసి కాల్చిన దుండగులు 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం బండ్రుగోండ నుండి పూసుగ్గూడెం వెళ్ళే రహదారి అడవి లో గుర్తు తెలియని యువతి ని చంపి పెట్రోల్ పోసి కాల్చిన దుండగులు  గుర్తు తెలియకుండా కాలిపోయిన మెుఖం . వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Continue Reading

ఎనిమిది మంది మావోయిస్టుల హతం

రాయ్‌పూర్‌ : మావోయిస్టులకు కేంద్రమైన ఛత్తీస్‌గఢ్‌లో వారికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. సోమవారం సుక్మా జిల్లాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పులతో తూటల మోతకు అటవి ప్రాంతం దద్దరిల్లింది. ఈ కాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందగా.. ఇద్దరు డీఆర్‌జీ జవాన్లు కూడా మరణించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. కాగా ఆదివారం బీజాపూర్‌లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన వారంతా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ […]