వరంగల్ లో ఆపరేషన్ నాలా

వరంగల్ SSV NEWS INCHARGE : CHANDU వరంగల్‌ నగరానికి వరద ముప్పును నివారించే దిశగా నాలాలపై ఆక్రమణల తొలగింపు ప్రక్రియ వేగంగా జరుగుతున్నది. వరద నివారణకు శాశ్వత పరిష్కార చర్యలు ఉండాలన్న మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు జిల్లా అధికార యంత్రాంగం నాలాలపై ఆక్రమణలను కూల్చి వేస్తున్నది. ప్రతి నాలా 100 ఫీట్ల వెడల్పు ఉండేలా చర్యలు చేపట్టారు. నగరంలో వరద నీరు నిల్వ ఉండటానికి కారణమైన నాలుగు ప్రధాన నాలాలపై 220 […]

Continue Reading

స్మార్ట్ ఫోన్ కోసం యువతి ఆత్మహత్య

WARANGAL  SSV NEWS INCHARGE : CHANDU స్మార్ట్ ఫోన్ కొనివ్వడం లేదని ఇంటర్​ చదువుతున్న యువతి ఆత్మహత్య చేసుకుంది.  స్మార్ట్ ఫోన్ కొనివ్వడం లేదని ఇంటర్​ చదువుతున్న యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్​ మండలం కిష్టాపూర్ గ్రామంలో జరిగింది. పోలీసులు, గ్రామస్తుల వివరాల ప్రకారం.. లక్షెట్టిపేట మండలం రంగపేట గ్రామానికి చెందినా రవి, సత్యమ్మ దంపతులకు ఇద్దరు పిల్లలు. భార్యభర్తల మధ్య గొడవలతో ఐదేళ్లుగా సత్యమ్మ తన ఊరు కిష్టాపూర్ […]

Continue Reading

మానవత్వంతో డ్యూటీ నిర్వహించిన ట్రాఫిక్ కానిస్టేబుల్

WARANGAL SSV NEWS INCHARGE : CHANDU వరంగల్ అర్బన్  ములుగు రోడ్ జంక్షన్లో మానవత్వంతో డ్యూటీ నిర్వహించిన ట్రాఫిక్ కానిస్టేబుల్.. ఆసరాగా ఎవరు లేని ఓ వికలాంగుడిని రోడ్ దాటించి తాను పోయే ఏరియాకు ప్రత్యేక ఆటో మాట్లాడి ఎక్కించి పంపించిన కానిస్టేబుల్.

Continue Reading

రకుల్ అరెస్ట్ తప్పదా?

WARANGAL SSV NEWS INCHARGE : CHANDU కొంప ముంచిన స్నేహం.. రకుల్ అరెస్ట్ తప్పదా? బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ప్రముఖ కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) విచారణకు శుక్రవారం హాజరైంది. ఈ విచారణ సందర్భంగా పలు కీలక విషయాలను వెల్లడించినట్టు వార్తలు వస్తున్నాయి. తానెప్పుడూ డ్రగ్స్ సేవించలేదని, `డ్రగ్ చాట్` మాత్రం చేశానని రకుల్ అంగీకరించిందట. అలాగే రియాతో డ్రగ్స్ గురించి మాట్లాడినట్టు, రియా కోరిన మేరకు తన ఫ్లాట్‌లో […]

Continue Reading

అండర్ రైల్వే బ్రిడ్జి మురుగుకాలువ నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించండి: కమిషనర్ పమేలా సత్పతి

WARANGAL SSV NEWS INCHARGE : CHANDU వరంగల్ అండర్ రైల్వే బ్రిడ్జి వద్ద గల మురుగుకాలువ నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని బల్దియా కమిషనర్ పమేలా సత్పతి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం కమిషనర్ క్షేత్ర స్థాయిలో వరంగల్ అండర్ రైల్వే బ్రిడ్జి వద్ద గల మురుగుకాలువను పరిశీలించారు. నిర్మాణానికి రూ.12.5 కోట్లు మంజూరై టెండర్ ప్రక్రియ కూడా పూర్తయినందున పనులు ప్రారంభించాలన్నారు.కాలువపై ఉన్న ఆక్రమణలను వెంటనే తొలగించాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. చింతల్ […]

Continue Reading

LRS ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

WARANGAL SSV NEWS INCHARGE : CHANDU తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన లేఅవుట్‌ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌)పై కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి వేసిన షిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అనధికారిక లే అవుట్లు, ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు ఇటీవల ప్రభుత్వం ఈ ఎల్‌ఆర్‌ఎస్ విధానాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం తీసుకున్న ఎల్‌ఆర్‌ఎస్‌ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోమటి రెడ్డి అత్యున్నత హైకోర్టును ఆశ్రయించారు. కాగా ఎంపీ వేసిన పిటిషన్‌పై […]

Continue Reading

కుండపోతవానలోనూ కర్తవ్యాన్ని వదలని ఖాకీ

VARANGAL SSV NEWS INCHARGE : CHANDU ఆకాశం బద్దలైందా! అన్నట్లుగా కురుస్తున్న వర్షాన్ని కూడా లెక్కచేయకుండా నిలువునా తడుస్తూ హనుమాన్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ ని నిలువరించిన వైనం కర్తవ్యం పట్ల తన బాధ్యతని కానిస్టేబుల్ దేవిశెట్టి శ్రీనివాస్ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించింది.. జయహో పోలీస్ అనిపించింది.

Continue Reading

విశాఖలో బాలు విగ్రహ నిర్మాణం

VISAKA SSV NEWS REPORTER : RAGAVA శ్రీ ఎస్ పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం విశాఖ సాగర తీరం లో నిర్మించాలి. వీ టీమ్ మూవీ ప్రొడక్షన్స్ డైరెక్టర్ వీరుమామ, సినీ సంగీత సామ్రాజ్యానికి గానగంధర్వుడు శ్రీ ఎస్.పీ. బాలసుబ్రహ్మనాయనికి కాంస్య విగ్రహం విశాఖ సాగర తీరం లో ఏర్పాటు చేసి, ఆ మహానుభావునికి నీరాజనం అర్పించాలని, ఆయన మరణం ప్రతి కళాకారునికి తీరానికి లోటు, ఎంతో మందికి స్ఫూర్తినిచ్చి , కొన్ని వొందల మంది నేపధ్య […]

Continue Reading

SP బాలసుబ్రమణ్యం మృతి పట్ల KCR‌ తీవ్ర దిగ్భ్రాంతి

VARANGAL  SSV NEWS INCHARGE : CHANDU ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఎన్నో సుమధుర గేయాలు ఆలపించిన బాలు. భారతీయ ప్రజలందరికీ అభిమాని అయ్యారని సీఎం అన్నారు. బాలు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదన్నారు. గాయకుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా సేవలందించిన గొప్ప వ్యక్తి బాలు అని కొనియాడారు.

Continue Reading

గాన గంధ‌ర్వుడు క‌న్నుమూశారు

SSV NEWS గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం (74) క‌న్నుమూశారు. గురువారం రాత్రి నుంచి శ్వాస తీసుకోవ‌డానికి తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డ ఆయ‌న శుక్రవారం మధ్యాహ్నాం వెంటిలేట‌ర్‌పైనే తుది శ్వాస విడిచారు. త్వ‌రలోనే పూర్తి ఆరోగ్యంతో వ‌స్తాడ‌నుకున్న అభిమానుల‌ను శోక‌సంద్రంలో ముంచేసి తిరిగి రాని లోకాల‌కు బాలు వెళ్లిపోయారు. బాలు మరణించినట్లు ఆయన కుమారుడు చరణ్‌ మీడియా ముందు ధృవీకరించారు. చెన్నైలోని మౌంట్‌రోడ్డులోని సత్యం థియేటర్ వద్దకు బాలసుబ్రహ్మణ్యం భౌతికకాయం తరలించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ […]

Continue Reading