మీడియా ముసుగులో అరాచకాలు

న్యూఢిల్లీ చైనా నిఘా వర్గాలకు కీలకమైన సమాచారాన్ని చేరవేస్తున్నారన్న ఆరోపణలతో భారత్‌కు చెందిన ఫ్రీలాన్స్‌ జర్నలిస్టు రాజీవ్‌ శర్మను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అతనితో పాటు చైనా మహిళ, ఆమె నేపాల్‌ సహచరుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమాచారం అందించినందుకు ఏడాదిన్నరకు రూ.45 లక్షల వరకు రాజీవ్‌ శర్మకు ముట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

Continue Reading

త్వరలో ల్యాండర్‌ సెన్సర్ల పనితీరు పరీక్షలు- చంద్రయాన్‌-3లో భాగంగా నిర్వహణ

GUDLURU SSV NEWS REPORTER : K.RAMU మన దేశం చేపట్టే చంద్రయాన్‌-3 ప్రయోగంలో భాగంగా ల్యాండర్‌ సెన్సర్ల పనితీరు పరీక్షలను కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గం జిల్లా చెళ్లకెరె తాలూకా ఉల్లార్థి కావల్‌లోని ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ)కేంద్రంలో నిర్వహించనున్నారు. చంద్రయాన్‌-3 అంతరిక్ష నౌకను 2021లో ప్రయోగించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు తెలిపారు. గత ఏడాది చేపట్టిన చంద్రయాన్‌-2 చివరి నిమిషంలో సక్రమంగా ల్యాండ్‌ కాకపోవడంతో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఉపగ్రహం […]

Continue Reading

మహారాష్ట్ర రాయగఢ్‌లో కూలిన భవనం

VARANGAL SSV NEWS INCHARGE : CHANDU  మహారాష్ట్ర రాయగఢ్‌లో కూలిన భవనం… శిథిలాల కింద 80 – 90 మంది.. ఇద్దరు మృతి. మహారాష్ట్ర రాయగఢ్ జిల్లాలోని మహాడ్‌లో సోమవారం సాయంత్రం ఒక ఐదంతస్తుల భవనం కూలిపోయింది. ఈ భవనం శిథిలాల్లో 80 నుంచి 90 మంది చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ చెప్పింది. మహాడ్ దక్షిణ ముంబయికి 180 కిలోమీటర్ల దూరంలో ఉంది. శిథిలాల నుంచి […]

Continue Reading

న్యూఢిల్లీ టూ లండన్‌ బస్‌జర్నీ..! ట్రావెల్‌ కంపెనీ సాహసయాత్ర.

న్యూఢిల్లీ: SSV NEWS న్యూఢిల్లీ టూ లండన్‌ విమాన ప్రయాణం అంటే ఓకే.. కానీ బస్సు ప్రయాణమంటే ఆశ్చర్యమే కదా..అయితే, ఇలాంటి సాహసయాత్రకు శ్రీకారం చుట్టింది ‘అడ్వెంచర్స్‌ ఓవర్‌ల్యాండ్‌’ అనే ట్రావెల్‌ కంపెనీ. ప్రస్తుతం ఈ కంపెనీ చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది. ఇది మే 2021లో ప్రారంభం కానుంది. సుమారు 18 దేశాల గుండా ఈ బస్సు ప్రయాణం సాగుతుంది. 70 రోజుల్లో మొత్తం 20, 000 కిలోమీటర్ల దూరం సాగుతుంది. మయన్మార్, లావోస్, థాయ్‌లాండ్, […]

Continue Reading

గురుగ్రామ్‌లో కూలిన పైవంతెన

గురుగ్రామ్‌ : SSV NEWS హరియాణాలోని గురుగ్రామ్‌లో నిర్మాణంలో ఉన్న పైవంతెన కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. ఈ ఘటన శనివారం రాత్రి జరిగింది. పై వంతెన కూలడంతో రహదారిపై రాకపోకలు సాగిస్తున్న కొన్ని వాహనాలు 10 మీటర్ల దూరంలో పడ్డాయని పోలీసులు తెలిపారు. ప్లైఓవర్‌ నిర్మాణంలో లోపాల కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో రద్దీ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదని భావిస్తున్నారు. సోహ్నా రోడ్డు ప్రాజెక్టులో […]

Continue Reading

భూమికి దగ్గరగా వచ్చిన ఆస్టరాయిడ్

SSV NEWS భూమికి దగ్గరగా వచ్చిన ఆస్టరాయిడ్‌ను గుర్తించింది భారతీయ విద్యార్థులే.. న్యూ ఢిల్లీ: 2020 క్యూజీ అనే పెద్ద ఆస్టరాయిడ్‌ ఈ నెల 16న భూమికి అత్యంత సమీపంగా వెళ్లింది. అయితే, దీనిని తమ పరిశోధన ప్రాజెక్టులో భాగంగా భారతదేశానికి చెందిన కునాల్ దేశ్‌ముఖ్‌, కృతిశర్మ గుర్తించారు. వీరిద్ధరూ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ-ముంబై విద్యార్థులు. కునాల్‌ దేశ్‌ముఖ్‌ మహారాష్ర్టలోని పుణె, కృతిశర్మ హర్యానాకు చెందినవారు. దేశ్‌ముఖ్‌‌, కృతిశర్మ భూమికి దగ్గరగా వెళ్లిన ఆస్టరాయిడ్స్‌ను గుర్తించే […]

Continue Reading

మహాత్ముడి కళ్లద్దాలు అద్భుతమైన ధర పలికాయి

SSV NEWS భారత జాతిపిత మహాత్మాగాంధీ కళ్లజోడును ఇంగ్లండ్‌లోని ఈస్ట్ బ్రిస్టోల్ ఆక్షన్స్ సంస్థ వేలం వేసింది.ఈ వేలంలో అద్భుతమైన ధర పలికాయి మహాత్ముడి కళ్లద్దాలు. సౌతాఫ్రికాలో ఉన్న సమయంలో మహాత్మా గాంధీ ధరించిన గోల్డ్ ప్లేటెడ్ జత కళ్ల అద్దాలను బ్రిస్టల్‌లో వేలానికి పెట్టగడా.. ఇవి 260,000 యూరోలకు అమ్ముడుపోవడం విశేషం. అంటే భారత కరెన్సీలు సుమారు రూ. 2.5 కోట్లు.. ఈ అద్దాలను అమెరికాకు చెందిన ఒక పేరు తెలియని వ్యక్తి దక్కించుకున్నాడు. వీటిని […]

Continue Reading

వచ్చే నెల పదో తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం

న్యూఢిల్లి :SSV NEWS వర్షాకాల పార్లమెంట్ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు సమాచారం. కోవిడ్ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల తేదీలపై ప్రతిష్ఠంభన ఏర్పడింది. అయితే వచ్చే నెల పదో తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఒకరోజు లోకసభ సమావేశాలు, మరో రోజు రాజ్యసభ సమావేశాలు.. ఇలా జరుగుతాయని సమాచారం. ఇలా నాలుగు వారాల పాటు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. లోకసభ సభ్యులందరూ పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో సమావేశమవుతారని, రాజ్యసభ సభ్యులు మాత్రం లోకసభ, […]

Continue Reading

చైనాకు మరో గట్టి షాక్ ఇవ్వనున్న భారత్

SSV  NEWS  ఈసారి వీసాలు,విద్యా సంస్థలపై  చైనాకు భారత్ మరో షాకిచ్చేందుకు సిద్దమవుతోంది. భారత్‌లో అడుగుపెట్టాలనుకునే చైనీయులకు ఇకపై వీసా నిబంధనలు మరింత కఠినతరం చేసే యోచనలో ఉంది. ఇందులో భాగంగా చైనీయుల నుంచి వచ్చే వీసా దరఖాస్తులపై మరింత లోతైన పరిశీలన జరపనుంది. దేశంలోని యూనివర్సిటీలతో చైనా లింకులను కూడా సమీక్షించాలని భారత్ యోచిస్తోంది. అదే జరిగితే చైనీస్ విద్యా సంస్థలతో స్థానిక యూనివర్సిటీల టైఅప్స్‌పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఓ అధికారి […]

Continue Reading

ఆర్మీ ట్రక్కు పల్టీ ముగ్గురికి తీవ్ర గాయాలు

SSV NEWS మండి : హిమాచ‌ల్‌ ప్రదేశ్‌ రాష్రO,  మండి జిల్లాలోని పాధర్ ప్రాంతంలో ఆర్మీ సైనికులు ప్రయణిస్తున్న ట్రక్కు పల్టీ కొట్టడంతో ముగ్గురు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. పాధర్ ప్రాంతంలో ఆర్మీ ట్రక్కు గురువారం అదుపుతప్పి ఒక్కసారిగా కొండమీదికి దూసుకెళ్లడంతో బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు ఆర్మీ సిబ్బంది తీవ్రంగా గాయపడగా వారిని వెంటనే దవాఖానకు తరలించినట్లు మండి జిల్లా ఎస్పీ గురుదేవ్‌ చంద్‌ శర్మ తెలిపారు. ఈ ప్రమాదం గురించి మరిన్ని వివరాలు […]

Continue Reading