గాన గంధ‌ర్వుడు క‌న్నుమూశారు

SSV NEWS గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం (74) క‌న్నుమూశారు. గురువారం రాత్రి నుంచి శ్వాస తీసుకోవ‌డానికి తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డ ఆయ‌న శుక్రవారం మధ్యాహ్నాం వెంటిలేట‌ర్‌పైనే తుది శ్వాస విడిచారు. త్వ‌రలోనే పూర్తి ఆరోగ్యంతో వ‌స్తాడ‌నుకున్న అభిమానుల‌ను శోక‌సంద్రంలో ముంచేసి తిరిగి రాని లోకాల‌కు బాలు వెళ్లిపోయారు. బాలు మరణించినట్లు ఆయన కుమారుడు చరణ్‌ మీడియా ముందు ధృవీకరించారు. చెన్నైలోని మౌంట్‌రోడ్డులోని సత్యం థియేటర్ వద్దకు బాలసుబ్రహ్మణ్యం భౌతికకాయం తరలించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ […]

Continue Reading

SP బాలు ఆరోగ్యంపై ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌‌య్య ఆరా

VARANGAL SSV NEWS INCHARGE : CHANDU ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఆరోగ్య‌ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్టు ఎంజీఎం ఆస్ప‌త్రి డాక్ట‌ర్లు వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. తమ అభిమాన గాయ‌కుడు త్వ‌ర‌గా కోలుకుని క్షేమంగా తిరిగి రావాల‌ని సంగీత ప్రియులు, సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు ఆకాంక్షిస్తున్నారు. ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఆరోగ్య‌ప‌రిస్థితిపై ఆరా తీశారు. ఎంజీఎంహెల్త్ కేర్ ఆస్ప‌త్రికి ఫోన్ చేసిన వెంక‌య్య..ఎస్పీ బాలు ఆరోగ్యంపై డాక్ట‌ర్ల‌ను అడిగి తెలుసుకున్నారు. ఇప్ప‌టికీ బాలు ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని, […]

Continue Reading

జ‌మ్ములో CRPF జ‌వాన్ల‌పై ఉగ్ర‌వాదుల దాడి

VARANGAL  SSV NEWS INCHARGE : CHANDU జ‌మ్ముక‌శ్మీర్‌లో సీఆర్‌పీఎఫ్ జ‌వాన్లు, ఉగ్ర‌వాదుల మ‌ధ్య ఎదురుకాల్పులు కొన‌సాగుతున్నాయి. ద‌క్షిణ క‌శ్మీర్‌లోని షోపియాన్‌లో ఉన్న మినీ సెక్ర‌టేరియ‌ట్ ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్ గ‌స్తీ బృందంపై ఉగ్ర‌వాదులు దాడిచేశారు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన జ‌వాన్లు మినీ సెక్ర‌టేరియ‌ట్ ప్రాంతాన్ని జ‌వాన్లు చుట్టుముట్టాయి. ఆ ప్రాంతంలో గాలింపు ముమ్మ‌రం చేశారు. అద‌న‌పు బ‌ల‌గాల‌ను ఆ ప్రాంతానికి త‌ర‌లిస్తున్నారు. నిన్న ఉద‌యం బుద్గాం జిల్లాలోని ఛ‌దూరా ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్ బ‌ల‌గాల‌పై ఉగ్ర‌వాదులు కాల్పు‌లు జ‌రిపారు. దీంతో […]

Continue Reading

యముడికి షాకిచ్చిన బుడతడు

VISAKA SSV NEWS REPORTER : RAGAVA యముడికి షాకిచ్చిన బుడతడు. రైలు కింద పడిన రెండేళ్ల ఓ బుడతడు క్షేమంగా తప్పించుకుని మృత్యుంజయుడిగా నిలిచాడు. తన మీదినుంచి రైలు దూసుకెళ్లినా ఒంటి మీద చిన్న గీత కూడా పడకుండా క్షేమంగా బయటపడ్డాడు. హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లా బల్లాగఢ్‌ రైల్వే స్టేషన్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. మూమూలు రోజుల్లో కూడా అంతగా రద్దీ లేని ఈ స్టేషన్‌లో ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా పెద్దగా రైళ్లు తిరగడం లేదు. […]

Continue Reading

రివాల్వ‌ర్‌తో కాల్చుకుని హెడ్‌కానిస్టేబుల్ ఆత్మ‌హ‌త్య‌

VARANGAL SSV NEWS INCHARGE : CHANDU  ‌రాజ‌స్థాన్ రాజ‌ధాని జైపూర్‌లో దారుణం జ‌రిగింది. జైపూర్‌లోని సామోద్ పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా ప‌నిచేస్తున్న‌‌ శ్రీరామ్ త‌న స‌ర్వీస్ రివాల్వ‌ర్‌తో కాల్చుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. తాను నివాసం ఉంటున్న పోలీస్ క్వార్టర్స్‌లోనే ఈ ఘాతుకానికి ఒడిగ‌ట్టాడు. ఈ ఘటన స్థానికంగా క‌ల‌క‌లం రేపింది. స‌మాచారం అందిన వెంట‌నే పోలీస్ ఉన్న‌తాధికారులు ఘ‌ట‌నా ప్రాంతానికి చేరుకుని తోటి పోలీసుల నుంచి వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. మృతుని దగ్గర ఒక‌ సూసైడ్ […]

Continue Reading

విద్యార్థిని ప్రాణం తీసిన  ఆన్ లైన్  క్లాసులు

SSV NEWS REPORTER : RAGAVA లాక్ డౌన్ మిగిల్చిన విషాదం లాక్ డౌన్ తో స్కూళ్లు, కాలేజీలు మూతబడటంతో.. అందరూ ఆన్ లైన్ క్లాస్ లవైపు దృష్టిమళ్లించారు. అయితే ఆన్ లైన్ క్లాసుల వల్ల కొన్ని అనర్థాలు కూడా జరుగుతున్నాయి. తమిళనాడులోని తిరవల్లూరు జిల్లా పొన్నెరీ అరుమంతై గ్రామంలో ఆన్ లైన్ క్లాసులు ఓ విద్యార్థిని ప్రాణం తీశాయి. చెన్నైలోని భారతీ ఉమెన్స్ కళాశాలలో బీఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని దర్శిని.. ఆన్ లైన్ […]

Continue Reading

బెట్టింగ్ యాప్‌లను తొలగిస్తాం

GUDLURU SSV NEWS REPORTER : RAMU బెట్టింగ్ యాప్‌లను తొలగిస్తాం: గూగుల్ ఇవాళ్టి నుంచి UAE వేదికగా ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో బెట్టింగ్‌ను కట్టడి చేయడంపై దృష్టి పెట్టినట్లు ప్రముఖ సెర్చింజన్ గూగుల్ తెలిపింది. బెట్టింగులు తమ విధానాలకు వ్యతిరేకమని.. అలాంటి అప్లికేషన్లను ప్లేస్టోర్ నుంచి తొలగిస్తామని తెలిపింది. నిబంధనలు ఉల్లంఘిస్తూ బెట్టింగులకు పాల్పడే యాప్‌లను అనుమతించబోమన్న గూగుల్.. పదేపదే అలాంటి చర్యలకు పాల్పడితే శాశ్వతంగా నిషేధం విధిస్తామంది.

Continue Reading

ప్రతీ పోలీస్ స్టేషన్ లోను సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు

GUDLURU SSV NEWS REPORTER : K.RAMU ప్రతీ పోలీస్ స్టేషన్ లోను సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు..!! సుప్రీంకోర్టు ఊహించని ఆదేశాలు జారీ చేసింది. ప్రతి పోలీస్ స్టేషన్లలోను సీసీకెమెరాలను ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అన్ని పోలీస్ స్టేషన్లలోను సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఎన్ని మాటలు చెప్పినా సామాన్య […]

Continue Reading

SBI ఏటీఎంలో ఇక‌పై న‌గదు ఇలా తీయాలి

SSV NEWS  ఎస్‌బీఐ ఏటీఎంల నుంచి న‌గ‌దు విత్ డ్రా చేయాంటే ఇక‌పై ఓటీపీ ఎంట‌ర్ చేయాల్సిందే. రూ.10 వేలు, అంత‌కు మించిన న‌గ‌దు విత్‌డ్రాయ‌ల్స్ కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధ‌న‌ను తీసుకొచ్చింది. ఈ నెల 18 నుంచి ఈ కొత్త నిబంధ‌న అమ‌ల్లోకి రానుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎస్‌బీఐ ఏటీఎంలలో ఓటీపీ బేస్డ్ విత్‌డ్రాయల్ సిస్టమ్ అమలులోకి రానుంది. అంటే ఎవరి కార్డు స్వైప్ చేస్తారో వారి రిజిస్టర్ మొబైల్ […]

Continue Reading

ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు

GUDLURU SSV NEWS REPORTER : K.RAMU ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప ఇంజనీర్ భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య. మోక్షగుండం విశ్వేశ్వరయ్య… 15 సెప్టెంబర్ ఆయన జయంతి. ఆయన భారతరత్నగా అందరికీ తెలుసు. ఇంజనీర్ల పితామహుడు అని కీర్తిస్తుంటారు. విశ్వేశ్వరయ్య గురించి భారతదేశమంతా తెలుసుకోవడం వేరు. ఆయన గురించి తెలుగు ప్రజలు తెలుసుకోవాల్సింది వేరు. ఎందుకంటే… తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలు అనిర్వచనీయం. వందేళ్లు కాదు… తరతరాలకు గుర్తుండిపోయేలా విశ్వేశ్వరయ్య తెలుగునేలపై చూపిన ప్రతిభ ప్రపంచంలోని […]

Continue Reading