ఆకలితో అలమటిస్తున్న పేదలకు అన్నదానం

NELLORE SSV NEWS REPORTER : MALLIKARJUN ఈరోజు మాతా పరమేశ్వరి సొసైటీ ఆధ్వర్యంలో ఆకలితో అలమటిస్తున్న పేదలకు 150 మందికి సొసైటీ అధ్యక్షులు శ్రీహరి మరియు సొసైటీ సభ్యులు అందరూ కలిసి అన్నదానం చేయడం జరిగింది. మా సొసైటీ తరఫున ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. గతంలో ప్రభుత్వం తలపెట్టిన కరోనా టెస్టుల్లో పాల్గొని పేద ప్రజలు ఉన్నచోట వారందరిని మోటివేట్ చేసి కరోనా పరీక్షలు చేయించడంలో మా సొసైటీ సభ్యులు అందరం పాల్గొన్నాము. ఈ […]

Continue Reading

బుచ్చిరెడ్డిపాల్లెంలో అంబేద్కర్ భవన్ నుండి నిరసన తెలుపుతూ ర్యాలీ

SSV NEWS KOOUR INCHARGE : SIVA  భారత రాజ్యాంగ నిర్మాత మహారాష్ట్ర రాజ్ మహల్ను విధ్వంసం చేసిన దుండగులపై నిరసన తెలుపుతూ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాల్లెంలో 12-7-2020 ఉదయం 10గంటలకు అంబేద్కర్ భవన్ నుండి ర్యాలీ కార్యక్రమం అంబేద్కర్ విగ్రహం వరకు జరుగును. ఉదయం 11 నుండి 12 గంటల లోపు నిరసన కార్యక్రమం జరుగును ఈ యొక్క కార్యక్రమం అల్ ఇండియా SC ST BC మైనారిటీ, వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి […]

Continue Reading