ఆత్మకూర్ ఇన్చార్జి ఆర్డీవో గా బాధ్యతలు స్వీకరించిన సువర్ణమ్మ

ఆత్మకూరు : SSV NEWS ఆత్మకూరు ఆర్ డి ఓ పని చేస్తూ ఉన్న ఉమాదేవి సెలవుపై ఉన్నందున ఆత్మకూర్ ఇన్చార్జి ఆర్డీవో గా సువర్ణమ్మ ను నియమించిన జిల్లా కలెక్టర్. ప్రస్తుతం సువర్ణమ్మ తెలుగు గంగ ప్రాజెక్ట్ డిప్యూటీ కలెక్టర్గ్ గా పని చేయుచున్నారు.గతంలో ఇక్కడ ఆర్డీఓగా పనిచేసి ఉన్నందున ఈ ప్రాంతం అవగాహన ఉన్నదని డివిజన్ పరిధిలోని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాను. కరోనా వైరస్ అరికట్టడంలో అన్ని విభాగాల సిబ్బంది తో సమన్వయంతో […]

Continue Reading

ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో చేరిన ఓ తప్పిపోయిన పాప

SSV NEWS  పాప వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్న ఆత్మకూరు ఎస్ ఐ రవి నాయక్. ఆత్మకూర్ పట్టణంలోని సోమశిల రోడ్ సెంటర్ వద్ద ఏడుస్తూ నిల్చుని ఉన్న అమ్మాయిని స్థానికులు ఆత్మకూరు స్టేషన్ కు చేర్చారు. పాప పేరు తల్లిదండ్రుల వివరాలను తెలుసుకునేందుకు ఆత్మకూరు ఎస్ఐ రవి నాయక్ ప్రయత్నించగా తన పేరు చందన అని, తల్లి పేరు శైలజ అని మాత్రమే చెబుతూ మిగిలిన వివరాలు ఏం చెప్పడం లేదు. ఆ పాపకు తినేందుకు తిను […]

Continue Reading

ప్రజలకు ఏ లోటు రాకూడదు : మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

SSV NEWS  ఆత్మకూరు నియోజకవర్గంపై మంత్రి మేకపాటి సమీక్ష ప్రజలందరి సమస్యలు వింటూ సత్వర పరిష్కారానికి మంత్రి ఆదేశాలు ఆర్డీవో, 6 మండలాల ఎమ్మార్వోలు, నియోజకవర్గ పోలీసు యంత్రాంగంతో చర్చ నియోజకవర్గంలో కోవిడ్-19 పరిస్థితి, ఇళ్ల పట్టాల పంపిణీ సహా సమగ్ర విషయాలపై చర్చ మంత్రి మేకపాటితో భేటీ అయిన నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు, సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకాని జిల్లా అభివృద్ధిపై చర్చ:  శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆగస్ట్, 31; ఆత్మకూరు నియోజకవర్గ […]

Continue Reading

మొహరం పీర్ల పండుగపై కోవిద్ నిబంధనల ఆంక్షలు పాటించాలి

ఆత్మకూరు : SSV NEWS మొహరం పీర్ల పండుగపై కోవిద్ నిబంధనల ఆంక్షలు పాటించాలి – సీఐ సోమయ్య వెల్లడి. మొహరం పండుగ సందర్భంగా ప్రభుత్వం నిబంధనలతో కూడిన ఆంక్షలను వెల్లడించారని వాటిని అనుసరించి మాత్రమే పీర్ల పండుగను జరుపుకోవాలని ఆత్మకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సోమయ్య వెల్లడించారు. ఆత్మకూరు ఎస్సై రవి నాయక్ తో పాటు సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మొహరం పండుగ నిబంధనల వివరాలను వెల్లడించారు. మొహరం పండుగ సందర్భంగా ఏర్పాటు […]

Continue Reading

వినాయక చవితి ఉత్సవాల నిషేధంపై గ్రామీణ ప్రాంత వాసులకు అవగాహన కల్పించిన SI రవి నాయక్

SSV NEWS వినాయక చవితి సందర్భంగా బహిరంగ ప్రదేశాలలో మరియు దేవాలయాలలో వినాయక విగ్రహాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఉత్సవాలు చేయడంపై ప్రభుత్వం నిషేధించిన విషయాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలకు వివరించారు ఆత్మకూరు ఎస్ ఐ ఎం.రవినాయక్. ఆత్మకూరు మండలం లోని బట్టే పాడు, అప్పారావు పాలెం, కొత్తపాలెం ప్రాంతాలలో ఈరోజు పర్యటించిన ఆయన ఆయా గ్రామస్తులతో కలిసి వినాయక చవితి ఉత్సవాల నిషేధం గురించి వివరించారు. కరోనా వైరస్ వ్యాధి తీవ్రత వల్ల ప్రభుత్వం తీసుకున్న […]

Continue Reading

సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన వై.వి. సోమయ్య

నెల్లూరు జిల్లా ఆత్మకూరు నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన వై.వి. సోమయ్య.. సర్కిల్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన సిఐ సోమయ్య గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆత్మకూరు, పట్టణ రూరల్ ఎస్ఐ

Continue Reading

మారుతి మెడికల్స్ హనుమాన్ జి గారు మృతి

  మన ఆత్మకూరు పట్టణంలోని బి ఎస్ ఆర్ సెంటర్ నందు మారుతి మెడికల్స్ నిర్వాహకులు. సీనియర్ కేమిష్టు ప్రతి ఒక్కరికి సుపరిచితులైన హనుమాజీ గారు అనారోగ్యంతో నేడు అకాల మరణం చెందారు. ఆత్మకూరు పట్టణ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులుగాను జిల్లా మెడికల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులుగా ఉన్న మారుతి మెడికల్స్ హనుమాన్ జి గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రారిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ….. ఆత్మకూరు పట్టణ ప్రజలు

Continue Reading

ఎనిమిది రోజులపాటు ఆత్మకూరు లో సంపూర్ణ లాక్ డౌన్.. కమిషనర్ రమేష్ బాబు

నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో కరోనా వైరస్ కేసులు అధికమవుతున్న దృష్ట్యా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో ఈ ఆదివారం నుండి 26వ తేదీ వరకు పట్టణం మొత్తం 8 రోజుల పాటు సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తున్నట్లు ఆత్మకూరు మున్సిపాలిటీ కమిషనర్ రమేష్ బాబు తెలిపారు. ఈ నిబంధనల ప్రకారం ఆత్మకూరు పట్టణంలో మెడికల్ షాపు లు తప్ప ఏ ఇతర షాపులు వ్యాపార లావాదేవీలు నిర్వహించరాదని ప్రజలు ఎవరు కారణం లేకుండా బయట తిరగ రాదని […]

Continue Reading