గూడూరు కమీషనర్ చేతుల మీదుగా ఐదుగురు టీచర్లకు సన్మానం

సూళ్లూరుపేట : SSV ప్రతినిధి : PRAKASH BABU గూడూరు కమీషనర్ ఓబిలేసు చేతుల మీదుగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని పురస్కరించుకుని ఐదుగురు టీచర్స్ లకు సన్మాన కార్యక్రమం . గూడూరు మునిసిపల్ కమిషనర్ ఓబులేసు చేతుల మీదు గా పలువురికి సన్మాన కార్యక్రమం ఘనం గా గురువారం నాడు జరిగింది . వివరాల్లో కెళితే ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యం లో సెప్టెంబర్ ఐదు న ఉపాధ్యాయులు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు న అనగా […]

Continue Reading

సాయిరామ్ చారిటీ వృద్ధాశ్రమంలో ఇసుకపల్లె శివప్రసాద్ నిత్యావసర సరుకులు పంపిణీ

గూడూరు SSV NEWS REPORTER : DILEEP గూడూరు పట్టణంలోని సాయిరామ్ చారిటీ ఈ క్రమంలో వృద్ధాశ్రమంలో సీనియర్ పాత్రికేయులు ఇసకపల్లి శివప్రసాద్ దాతృత్వంతో నిత్యావసర సరుకులను ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో అందజేశారు. గూడూరు పట్టణంలోని సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమంలో సీనియర్ పాత్రికేయులు ఇసుకపల్లె శివప్రసాద్ వారి తల్లి విశాలక్షమ జ్ఞాపకార్థం బియ్యం నిత్యావసర సరుకులను ప్రగతి సేవా సమితి సభ్యుల చేతుల మీదుగా వృద్ధాశ్రమం నిర్వాహకులకు అందజేశారు ప్రగతి సంస్థ నిర్వాహకులు చంద్రశేఖర్ మాట్లాడుతూ […]

Continue Reading

గూడూరు పట్టణంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను నామినేషన్

గూడూరు SSV NEWS REPORTER : DILEEP గత పది సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పట్టణంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను నామినేషన్ పద్ధతిలో పనులు ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ రావు వెల్లడించారు పట్టణం లోని తన నివాసంలో మున్సిపల్ కమిషనర్ తో పెండింగ్లో ఉన్న పనులపై ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ రావు సమీక్ష నిర్వహించారు నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న ఎమ్మెల్యే […]

Continue Reading

TO day news

ఎయిర్ పోర్ట్ నుండి రేణిగుంట వైపు వెళ్తున్న పోలీసు వాహనాన్ని గూడ్స్ లారీ ఢీకొంది. మదనపల్లి వద్ద పీలేరు జిల్లా కేంద్రం ముందు పంచాయతీరాజ్ శాఖ మంత్రికి పీలేరు జిల్లా సాధన సమితి విన్నపం. కరోనా వైరస్ లక్షణాలు ఉన్నవారు వెంటనే 104 మరియు1077 helpline నెంబర్లకు సమాచారం ఇవ్వాలి : గూడూరు మండలం ఉప్పలపాడు గ్రామ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని స్కూటర్పై వ్యక్తికి తీవ్ర గాయాలు కావలి లో నడిరోడ్డు లో హత్య చేసి […]

Continue Reading

అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబ సభ్యులను పరామర్శించిన  గూడూరు MLA

గూడూరు SSV NEWS REPORTER : DILEEP కరోనా వైరస్ పై ప్రజలు ఆందోళన చెందకుండా జాగ్రత్తలు తూచా తప్పకుండా పాటించాలని ఎవరికైనా కోవిడ్ లక్షణాలు ఉంటే వెంటనే వాలంటీర్లకు తెలియజేయాలని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ సూచించారు పట్టణంలో అనారోగ్యంతో మృతి చెందిన పలువురు కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. గూడూరు పట్టణంలో సీనియర్ రాజకీయ నాయకులు తూపిలి శ్రీనివాస నాయుడు అనారోగ్యంతో మృతి చెందడంతో కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు అలాగే బాలాజీ నగర్ లో […]

Continue Reading

వెంకటగిరి పోలేరమ్మ జాతర నిర్వహించడం లేదు గూడూరు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ

 గూడూరు SSV NEWS REPORTER : DILEEP సెప్టెంబర్ 9 , 10 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన వెంకటగిరి పోలేరమ్మ జాతర నిర్వహించడం లేదని గూడూరు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు . గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ , పోలీస్ శాఖ , రెవెన్యూ శాఖ , వివిధ శాఖల అధికారులతో వెంకటగిరి పోలేరమ్మ జాతర నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు . గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో […]

Continue Reading

గూడూరు రైల్వే స్టేషన్ నందు జరుగుతున్న అభివృద్ధి పనులనుMLA వెలగపల్లి వర ప్రసాద్ రావు పరిశీలించారు

గూడూరు SSV NEWS REPORTER : DILEEP నెల్లూరు జిల్లా గూడూరు రైల్వే రైల్వే స్టేషన్ నందు జరుగుతున్న అభివృద్ధి పనులను ఆదివారం గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపల్లి.వరప్రసాద్ రావు పరిశీలించారు. స్టేషన్ నందు ఫుట్ ఓవర్ బ్రిడ్జి లిఫ్ట్ , మూడవ ఎస్కలేటర్ నిర్మాణ పనులు , పడమర వైపున బుకింగ్ కౌంటర్ నిర్మాణపనులను పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరప్రసాద్ రావు మాట్లాడుతూ తాను ఎంపీ గా ఉన్న సమయంలో గూడూరు రైల్వే స్టేషన్ నందు […]

Continue Reading

ప్రప్రధమంగా పూజలందుకునే వినాయకునికి కరోనా వైరస్ అనే విజ్ఞం కలిగింది

SSV NEWS REPORTER : DILEEP పార్ట్ వినాయక చవితికి కరోనా వైరస్ అనే విజ్ఞం కలిగింది . దీంతో ఈ ఏడాది వినాయక చవితి పండుగ వేడుకలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది . ఎటువంటి ఆటంకాలు కలుగకుండా ప్రప్రధమంగా పూజలందుకునే వినాయకునికి ఈ ఏడాది ఉత్సవాలు జరగని పరిస్థితి నెలకొంది . దేశంలో అన్ని ప్రాంతాలలో ప్రతి ఏడాది వినాయక చవితి పండుగను అత్యంత వేడుకగా జరుపుకోవడo ఆనవాయితీగా వస్తుంది . ఈ క్రమంలో నెల్లూరు […]

Continue Reading

ఎవరూ అధైర్యపడవద్దు అండగా ఉంటాం MLA వెలగపల్లి వరప్రసాద్ రావు

గూడూరు  SSV NEWS REPORTER : DILLEP నెల్లూరు జిల్లా గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని గాంధీనగర్ ప్రాంతంలో క్వారంటైన్ సెంటర్ ను ఎమ్మెల్యే వరప్రసాద్ రావు పరిశీలించారు. అక్కడ కరోనా బాధితులతో మాట్లాడారు. దాదాపు గంటకు పైగా క్వారంటైన్ కేంద్రం వద్దే ఉండి వసతులపై ఎమ్మెల్యే ఆరా తీశారు. అదేవిధంగా సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ , వైద్య సిబ్బందితో రోగులకు అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. కరోనా పేషంట్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మెరుగైన వసతులు […]

Continue Reading

రామ మందిర నిర్మాణం ప్రతి భారతీయుడు కల

గూడూరు SSV NEWS REPORTER : DILEEP శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు అయోధ్యలో రామమందిరం శంకుస్థాపన సందర్భంగా గూడూరు లోని శ్రీరామ కుటీరం భక్తులు ఉదయం నుంచే భజనలు చేస్తూ మధ్యాహ్నం 12 గంటలకు అఖండ జ్యోతి వెలిగించి పూజలు చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంచి పెట్టారు, ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ ఆనాడు ఎంతో వ్యయ ప్రయాసలు పడి కర సేవకు వెళ్లి బాబ్రీ మసీదు కూల్చివేతలో పాల్గొన్నామని ఆ […]

Continue Reading