ఘనంగాTDP మండల అధ్యక్షుడు నాగేంద్రప్రసాద్ జన్మదిన వేడుకలు

SSV NEWS వెంకటాచలం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు కుంకాల దశరధ నాగేంద్రప్రసాద్ జన్మదిన వేడుకలు సోమవారం వెంకటాచలం మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్ మండల అధ్యక్షుడు షేక్ అబ్దుల్లా ఆధ్వర్యంలో వృద్ధులకు భోజన ప్యాకెట్లను పంచిపెట్టారు. అలాగే తెలుగు యువత నాయకుడు ఏ నాగరాజు ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. అదే విధంగా మండలంలోని పలు గ్రామాలలో నాగేంద్రప్రసాద్ జన్మదిన వేడుకల సందర్భంగా టిడిపి నాయకులు, కార్యకర్తలు, నాగేంద్రప్రసాద్ అభిమానులు కేకులు కట్ చేసి […]

Continue Reading

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షించిన శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి

SSV NEWS నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం, దుగ్గుంట రాజుపాలెం గ్రామంలో పర్యటించి, అభివృద్ధి పనులను పరిశీలించి, గ్రామ సచివాలయ అధికారులతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి, ఉపాధ్యాయులను సన్మానించిన ఎమ్మెల్యే కాకాణి. అభివృద్ధి పనులతో పాటు పాఠశాలల్లో జరుగుతున్న నాడు- నేడు పనులను […]

Continue Reading

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం యుటిఎఫ్ భవనం నందు ఉపాధ్యాయులు సత్యాగ్రహ దీక్ష

MARIPADU SSV NEWS REPORTER : KHADHAR   సి పి ఎస్ రద్దు కోరుతూ నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నాయకులు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు ఈ సత్యాగ్రహ దీక్ష లో భాగంగా యుటిఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ జి సుబ్బరాయుడు మాట్లాడారు

Continue Reading

సూళ్లూరుపేట లోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవాలయం లో ముగిసిన  హుండీ లెక్కింపు కార్యక్రమం

సూళ్లూరుపేట : SSV  ప్రతినిధి : PRAKASH BABU నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట లోని కాళంగి నది ఒడ్డున కొలువై ఉన్న శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారి హుండీ లలో  నాలుగు హుండీలు ఈ రోజు తెరిచి లెక్కించుట జరిగినది . లాక్ డౌన్ ముందు రెండు  నెలల పదునాలుగు  రోజులు , దర్శనము లు పునఃప్రారంభం తదుపరి ఒకటవ  నెల ఎనిమిది రోజులు మొత్తం మూడు నెలల ఇరవై  రోజులకు గాను రూ ” 25,50,405 / – లు  ఆదాయం […]

Continue Reading

సాయిరామ్ చారిటీ వృద్ధాశ్రమంలో ఇసుకపల్లె శివప్రసాద్ నిత్యావసర సరుకులు పంపిణీ

గూడూరు SSV NEWS REPORTER : DILEEP గూడూరు పట్టణంలోని సాయిరామ్ చారిటీ ఈ క్రమంలో వృద్ధాశ్రమంలో సీనియర్ పాత్రికేయులు ఇసకపల్లి శివప్రసాద్ దాతృత్వంతో నిత్యావసర సరుకులను ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో అందజేశారు. గూడూరు పట్టణంలోని సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమంలో సీనియర్ పాత్రికేయులు ఇసుకపల్లె శివప్రసాద్ వారి తల్లి విశాలక్షమ జ్ఞాపకార్థం బియ్యం నిత్యావసర సరుకులను ప్రగతి సేవా సమితి సభ్యుల చేతుల మీదుగా వృద్ధాశ్రమం నిర్వాహకులకు అందజేశారు ప్రగతి సంస్థ నిర్వాహకులు చంద్రశేఖర్ మాట్లాడుతూ […]

Continue Reading

హుండీ లెక్కింపు కార్యక్రమం నేడే సూళ్లూరుపేట శ్రీ చెంగాళమ్మ దేవస్థానం లో

సూళ్లూరుపేట : SSV ప్రతినిధి : PRAKASH BABU పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కు 98 కిలోమీటర్ల దూరం లో ఉన్న స్థానిక మండల కేంద్రమైన సూళ్లూరుపేట లోని కాళంగి నది తీరాన వెలసివున్న శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవాలయం . ఈ దేవత ను గతం లో టెంకాలి అని కూడా పిలిచేవారని చరిత్ర చెబుతోంది . పూర్యం ఈ సూళ్లూరుపేట పట్టణాన్ని శుభగిరి అని పిలిచేవారట . అది రాను రాను సూళ్లూరుపేట […]

Continue Reading

సూళ్లూరుపేట శ్రీ చెంగాళమ్మ నిత్యా అన్నదాన పధకానికి 1,00,011 లు చెక్ ను అందజేసిన ఓజిలి వాసులు

సూళ్లూరుపేట : SSV ప్రతినిధి : PRAKASH BABU అష్ట కష్టములు బాపే తల్లి , కొలిచిన వారిని కన్న తల్లి గా కాపాడే తల్లి , భక్తుల పాలిట కరుణా సాగరి సూళ్లూరుపేట శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారు అంతే కాకుండా ఆ అమ్మణ్ణి ని కొలిచే వారింట కొలువై ఉండే బంగారు తల్లి శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అని భక్తుల విశ్వాసం . ఇక అసలు విషయానికి వస్తే నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పట్టణం […]

Continue Reading

చంద్రయాన్ – 3 ప్రయోగానికి కి కసరత్తు చేస్తున్న ఇస్రో శాస్త్రవేత్తలు

సూళ్లూరుపేట : SSV ప్రతినిధి : PRAKASH BABU భారత్‌ ప్రతిష్టాత్మకం గా చేపడు తున్న చంద్రయాన్ ‌- 3 ని విజయవంతం గా పూర్తి చేసేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది . గతం లో చంద్రుడి పై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ సమయం లో ఎదురైన వైఫల్యాలను అధిగ మించేందుకు కసరత్తులు ప్రారంభించింది . ఇందుకు బెంగళూరు సమీపం లో చంద్రుడి ఉపరితలం పై ఉండే బిలాలను కృత్రిమం గా సృష్టించి , ల్యాండర్‌ ను పరీక్షించ […]

Continue Reading

తమిళ మద్యం 40 బాటిళ్ల స్వాధీనం ఒక వ్యక్తిని అదుపు లోకి తీసుకున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో

సూళ్లూరుపేట : SSV ప్రతినిధి : PRAKASH BABU స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సీఐ ఆర్ యు వి ఎస్ . ప్రసాద్ ఆదేశాల మేరకు ఎస్సై వై . మోహన్ వారి సిబ్బంది సూళ్లూరుపేట నియోజక వర్గ పరిధి లోని తడ మండలం భీముల వారి పాలెం రైల్వే గేట్ సమీపం లో వెళ్లే రహదారి వద్ద తమిళ మద్యం తరలిస్తున్న తడ మండలం ఎన్. ఎం . కండ్రిగ గ్రామానికి చెందిన పులి ముని […]

Continue Reading

గూడూరు పట్టణంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను నామినేషన్

గూడూరు SSV NEWS REPORTER : DILEEP గత పది సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పట్టణంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను నామినేషన్ పద్ధతిలో పనులు ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ రావు వెల్లడించారు పట్టణం లోని తన నివాసంలో మున్సిపల్ కమిషనర్ తో పెండింగ్లో ఉన్న పనులపై ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ రావు సమీక్ష నిర్వహించారు నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న ఎమ్మెల్యే […]

Continue Reading