నెల్లూరు నగరంలో దివంగత నేతYS.రాజశేఖర్ రెడ్డి 11వ వర్ధంతి

NELLORE SSV NEWS REPORTER : MALLIKARJUN దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ నందు గల రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్డి .సి.సి.బి. చైర్మన్ ఆనం విజయ కుమార్ రెడ్డితో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగా రెడ్డి , మరియు వేలూరు మహేష్, దార్ల […]

Continue Reading

“వెంకయ్య స్వామికి పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే కాకాణి”

నెల్లూరు :  SSV NEWS నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం, గొలగమూడి గ్రామంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించడం జరిగింది. ఆలయ కార్యనిర్వహణాధికారి బాలసుబ్రహ్మణ్యం ఐ.ఏ.యస్.(రిటైర్డ్) , కమిటీ సభ్యులు ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామివారికి పట్టువస్త్రాలు బహుకరించిన మీదట ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకాణి మాట్లాడుతూ… […]

Continue Reading

శ్రీ కృష్ణ అష్టమి ఉట్టి మహోత్సవ వేడుకలు

SSV NEWS  శ్రీ కృష్ణ అష్టమి వేడుకలు గత 24 సం. లుగా బాలజీనగర్ మెయిన్ రోడ్ నందు శ్రీ కృష్ణ అష్టమి ఉట్టి మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నమని నిర్వహుకులు కొట్టే వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సంవత్సరం కరోనా మహమ్మారి వల్ల ఆ కృష్ణ పరమాత్మ పూజలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేయడం జరిగింది. నేడు మంగళవారం ఉదయం 3అడుగుల విగ్రహం ఏర్పాటు చేసి పూజలు నిర్వహించి ప్రసాదాలు అందజేశారు. ఉత్సవ కమిటీ సభ్యులు మరియు […]

Continue Reading

వైసిపి పార్టీ కేంద్ర కార్యాలయంలో తాడేపల్లి లో పార్టీ ముఖ్య నాయకులు

వైసిపి పార్టీ కేంద్ర కార్యాలయంలో తాడేపల్లి లో నెల్లూరు జిల్లా ఎంపీల తో, ఎమ్మెల్యేలతో భేటీ అయిన సజ్జల రామకృష్ణారెడ్డి . వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి . మంత్రి అనిల్ కుమార్ యాదవ్  తిరుపతి పార్లమెంటరీ సభ్యులు బల్లి దుర్గా ప్రసాద్  నెల్లూరు పార్లమెంట్ కన్స్టెన్సీ ఇన్చార్జ్ కొండ్రెడ్డి రంగారెడ్డి  మరియు జిల్లా ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Continue Reading

నిజాయితీ చాటుకున్న మెరైన్ కానిస్టేబుల్ అల్లాబక్షు

నిజాయితీ చాటుకున్న మెరైన్ కానిస్టేబుల్ అల్లాబక్షు. రోడ్డుపై పడేసుకున్న పదిహేడు వేల రూపాయల నగదును పోగొట్టుకున్న వ్యక్తికి దర్గామిట్ట సీఐ నాగేశ్వరమ్మ సమక్షంలో బాధితుడికి కానిస్టేబుల్ అల్లాబక్షు అప్పగించారు. ఇసుకపల్లి మెరైన్ కానిస్టేబుల్ అల్లాబక్షు నిజాయితీ చాటుకున్నాడు. నగరంలోని సారాయి అంగడి సెంటర్కు చెందిన శేషాద్రి బైకులో వెళ్తూ డబ్బులను పోగొట్టుకున్నాడు. అటుగా వెళ్తున్న మెరైన్ కానిస్టేబుల్ అల్లాబక్షు దొరకగా స్థానిక దర్గామిట్ట స్టేషన్లో CI సమక్షంలో బాధితుడికి డబ్బులు అప్పగించడం జరిగింది . దీంతో అతనికి […]

Continue Reading

ఆత్మకూరు రూరల్ SI గా రవి నాయక్ నియామకం

 NELLORE:SSV NEWS REPORTER: PAGADALA VENKATA SURESH ఆత్మకూరు మండల రూరల్ ఎస్ఐ గా M. రవి నాయక్ ను నియమించిన ఉన్నతాధికారులు. ప్రస్తుతం ఇక్కడ రూరల్ ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న రోజా లత నెల్లూరు దిశ పోలీస్ స్టేషన్ కు బదిలీ… ఎస్సై గా మొదటి ఉద్యోగ విధులు ఆత్మకూరు ఫైర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గా (2008 – 2009) నియమించబడిన M. రవినాయక్ తర్వాత సివిల్ సర్వీస్ ఎన్నిక కాబడి మొదట […]

Continue Reading

అర్హులై ఇళ్లులేని వారిగా ఏ ఒక్కరూ ఉండకూడదు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

అర్హులై ఇళ్లులేని వారిగా ఏ ఒక్కరూ ఉండకూడదు: మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి * గ్రామాలకు ఆనుకుని ఉన్న స్థలాలలోనే పేదలకు ఇళ్లు నిర్మిస్తాం. * గృహ నిర్మాణాలకు అనువైన స్థలం, చుట్టు పక్కల గ్రామాలకు కేంద్రంగా ఉండడం.. ప్రజల సంతృప్తికే పెద్దపీట * రాబోయే రోజుల్లో అవసరాల దృష్ట్యా ప్రతి సైట్ లో 20-25శాతం ఎక్కువ స్థలం అందుబాటులో ఉంచుకోవాలి * చిలకపాడు, వేపులగుంట, శెట్టిసముద్రం కేంద్రంగా పేదల ఇళ్ల నిర్మాణానికి అనువైన స్థలమేదో పరిశీలించి, […]

Continue Reading

నెల్లూరు రైల్వే స్టేషన్ నందు Covid 19 టెస్టులు

SSV NEWS రిపోర్టర్ : పీ.వీ సురేష్ ప్రధాన నెల్లూరు రైల్వే స్టేషన్ నందు గత మే నెల ఒకటో తేదీ నుండి ప్రయాణికులకు Covid 19 టెస్టులు నిర్వహించడం జరుగుతున్నది నిర్విఘ్నంగా, అదే భాగంలో ఈ రోజు కూడా Covid19 టెస్టులు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ వై వెంకటేశ్వర్లు  మాట్లాడటం జరిగింది అలాగే covid 19 మీద ఏమన్నా సలహాలు సూచనల మేరకు మెడికల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు  పర్సనల్ Cell నెంబర్ […]

Continue Reading

జగన్ ప్రభుత్వంలో ఆ మంత్రి సైలెంట్ వర్కర్…ఆదర్శమంటే ఆయనే

సాధారణంగా ఏ మంత్రులైన తమ తమ శాఖలపై పట్టు తెచ్చుకుని ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తూ, సీఎంకి అండగా ఉంటారు. అలాగే ప్రతిపక్షాలు తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే వెంటనే విరుచుపడిపోయేలా ఉంటారు. ఇంకా చెప్పాలంటే అప్పుడప్పుడు సీఎంకు భజన కూడా చేస్తుంటారు. అయితే గత టీడీపీ ప్రభుత్వంలో అదే కార్యక్రమం జరిగింది. మంత్రులు ప్రజలకు సేవ చేయడం కంటే, చంద్రబాబుకు భజన చేయడంపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. అలా ప్రజలని పట్టించుకోకపోవడం వల్ల ఏం జరిగిందో 2019 […]

Continue Reading

జగనన్న పచ్చతోరణం కార్యక్రమము విజయ డైరీ ఆవరణంలో

జగనన్న పచ్చతోరణం కార్యక్రమము విజయ డైరీ ఆవరణంలో జరిగింది ఈ మొక్కలు నాటు ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జగన్అన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా ఆవరణములో మొక్కలు నాటారు గతంలో కూడా మొక్కలు నాటి వాటి సంరక్షణ అవసరమన్నారు. నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సౌజన్యంతో అందరి సహాయ సహకారంతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపడతామన్నారు.ఈ […]

Continue Reading