హిందూ ఆలయాల పై జరుగుతున్న వరస దాడులు

భీమవరం SSV NEWS REPORTER : MANIKYA TEJA RAO హిందూ ఆలయాల పై జరుగుతున్న వరస దాడులు పై నిరసన తెలియజేయడానికి అమలాపురం బయలుదేరిన భీమవరం బిజెపి మండల అధ్యక్షుడు రాత్నాలు సత్యనారాయణ ని మరియు జనసేన కార్యకర్తలును గృహనిర్బంధం చేసి, శాంతిభద్రతలు కాపాడుట కొరకు పోలీసులు తీసుకున్న ముందస్తు జాగ్రత్తలు.

Continue Reading

ఎర్రకాలువ వరద ఉధృతి

SSV NEWS REPORTER : DHANRAJ నిడదవోలు మండలం కంసాలిపాలెం గ్రామంలో ఎర్రకాలువ ఉదృతితో నీట మునిగిన పంట పొలాలను నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు జి.శ్రీనివాస్ నాయుడు , గురువారం పరిశీలించారు. ఎర్రకాలువ ముంపుతో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని ఎమ్మెల్యే  హామీ ఇచ్చారు. ఎర్రకాలువ వరద నీటితో 3 వేల ఎకరాల్లో పంట నష్టపోయినట్లు ప్రాథమిక అంచనా వేశామని అధికారులు చెప్పారు. రైతులకు క్రాప్ లోన్ తో పాటు ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని […]

Continue Reading

YSR ఆసరా

BHEEMAVARAM SSV NEWS REPORTER : MANIKYA TEJA RAO ఈరోజు కొమరాడ గ్రామంలోని రైతు భరోసా కేంద్రం లో జరిగినటువంటి వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలు. ఈ కార్యక్రమంలో మద్దాల వెంకటరమణ మార్కెట్ యార్డ్ చైర్మన్ తిరు మాని ఏడుకొండలు  వైయస్సార్ పార్టీ యొక్క అభివృద్ధి పథకాలను వివరించారు.

Continue Reading

చాగల్లు గ్రామం నందు సుమారు 60 మందికి కరోనా పరీక్షలు జరిపారు

చాగల్లు SSV NEWS REPORTER  :  మనోజ్ ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం చాగల్లు గ్రామం నందు సుమారు 60 మందికి పరీక్షలు జరిపారు అందులో 8 మందికి పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది అందరిని క్వారంటైన్ కి పంపినట్లు అధికారులు తెలిపారు.

Continue Reading

భీమవరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురుపూజోత్సవం

భీమవరం SSV NEWS REPORTER : VEERA BABI భీమవరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక GK. ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు గురుపూజోత్సవ కార్యక్రమం జరిగింది.Dr. సర్వేపల్లి రాధాకృష్ణ  పటానికి లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ కంతేటి వెంకట్రాజు పూజ చేసి మాట్లాడుతూ, సమాజంలో గురువులుకున్న స్థానం ఎల్లప్పుడూ కీర్తించబడినది అని కొనియాడారు. ఈ సందర్భంగా ప్రముఖ విద్యావేత్త, విద్యాదాత, భీమవరం ప్రవేట్ స్కూల్స్ అధ్యక్షులు అయిన శ్రీమతి పాశం సుభద్రాదేవి ని ఘనంగా సత్కరించారు. […]

Continue Reading

నేడు వైస్సార్ వర్ధంతి సందర్బంగా నేడు భీమవరం MLA నిత్యవసర సరుకులు పంపిణీ

WEST GODAVARI INCHARGE :NAGARAJU నేడు వైస్సార్ వర్ధంతి సందర్బంగా నేడు భీమవరం ఎమ్మెల్యే శ్రీ గ్రంధి శ్రీనివాస్ తోట భోగయ్య  మరియు నాయకులు నేడు బీద వారికీ నిత్యావసర సరుకులను భీమవరం నందు పంచి పెట్టడం జరిగింది.  

Continue Reading

జనసైనికులు ఆక్సిజన్ సిలిండర్లు మరియు కార్మికులకు నిత్యావసర వస్తువులను అందజేశారు

BHEEMAVARAM SSV NEWS REPORTER : MANIKYA TEJA RAO  జనసేన అధ్యక్షుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్  పుట్టినరోజు సందర్భంగా అతని యొక్క అభిమానులు కొమరాడ గొర్లముడి పంచాయతీ సంబంధించి మరియు అనకోడేరు పంచాయతీ పరిధిలోని గ్రామంలో లోని జనసేన సైనికులు అలాగే కొమరాడ గొర్లముడి గ్రామాలలోని జనసైనికులు అందరూ కలిపి స్థానిక భీమవరంలోని గవర్నమెంట్ హాస్పిటల్ లో కరోనా పేషెంట్లు కొరక అత్యవసర మైనటువంటి 4ఆక్సిజన్ సిలిండర్ను అందించారు. అంతేకాకుండా నగరంలోని మూతపడి […]

Continue Reading

జనసేన నాయకులు కార్యకర్తలు చేస్తున్న మంచి పనులు

BHEEMAVARAM SSV NEWS REPORTER : MANIKYA TEJA RAO జనసేన అధ్యక్షుడు జనసేన నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశంలోని పనిచేస్తున్న జన్మభూమి కమిటీ కన్వీనర్ అయినటువంటి రాటనాల శ్రీనివాస్ తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి అయిన కొటికలపూడి గోవింద రాజు  (చిన్న బాబు) ఆధ్వర్యంలో కొమరాడ గ్రామంలోని జనసేన నాయకులు కార్యకర్తలు చేస్తున్న మంచి పనులు చూసి ఆ పార్టీలో చేరారు.

Continue Reading

జిల్లా పరిషత్ హై స్కూల్ నందు హెడ్ మాస్టర్ గా పనిచేసిన శ్రీ అనిల్ కుమార్ రిటైర్ అయినారు

WEST GODAVARI SSV NEWS INCHARGE : NAGARAJU చాగల్లు జిల్లా పరిషత్ హై స్కూల్ నందు హెడ్ మాస్టర్ గా పనిచేసిన శ్రీ అనిల్ కుమార్ 31-08-2020న రిటైర్ అయినారు ఈ కార్యక్రమంలో పరిషత్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మరియు మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ హై స్కూల్ స్టాఫ్ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు .సభలో ప్రసంగించిన పలువురు అయన చేసిన సేవలను కొనియాడారు వారు చేసిన సేవలు మరువలేనివి అని తెలిపారు చాగల్లు రూరల్ […]

Continue Reading

ఫోటోగ్రాఫర్ కుటుంబానికి ఆర్థిక సహాయం

WEST GODAVARI SSV NEWS INCHARGE : NAGARAJU భీమవరం ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మా యూనియన్ సభ్యుడు ఈనెల 13వ తారీఖున కోత్తపల్లి గ్రామంలో గుండెపోటుతో మృతిచెందిన . గెడ్డం వెంకట్రావు కుటుంబానికి 60 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు మద్దాల ఏసు ప్రసాద్ మాట్లాడుతూ. వెంకట్రావు అందరితో చాలా స్నేహపూర్వకంగా ఉండేవాడు అలాంటి వ్యక్తి ఇంత చిన్న వయసులో […]

Continue Reading