జడ్డంగిలో నూతన సచివాలయ భవన నిర్మాణపనులకు మార్కింగ్

SSV NEWS,RAJAVOMMANGI :  PVS APPARAO ప్రజలకు మరింత వేగవంతంగా సేవలందించడానికి వీలుగా మౌలిక సదుపాయాల కల్పన జగన్ ప్రభుత్వం చేపట్టిందని మండల వైస్సార్సీపీ కన్వీనర్ పి.ఏ. సి.ఎస్.చైర్మన్ సింగిరెడ్డి రామకృష్ణ అన్నారు.అంతబాబు ,MLA ధనలక్ష్మి  ఆదేశాల మేరకు మండలంలోని నూతన సచివాలయ,రైతు భరోసాకేంద్రాలు,విలేజ్ క్లినిక్ ల నిర్మాణాలు త్వరితగతిన నిర్మించుటకు చర్యలు చేపడుతున్నామన్నారు.ఈ రోజు జడ్డంగి లో సుమారు 60లక్షలతో నిర్మిస్తున్న నూతన సచివాలయ,రైతు భరోసా కేంద్ర భవనాలు కు మార్కింగ్ ట్రైబల్ వెల్ఫేర్ అసిస్టెంట్ […]

Continue Reading

వాల్మీకి సంఘ నూతన కమిటీ ఎన్నిక

SSV NEWS,RAJAVOMMANGI : PVS APPARAO రాజవొమ్మంగి మండల వాల్మీకి సంగం సమావేశం జరిగింది.ఈ సమావేశం లో ప్రస్తుతం వాల్మీకి కులస్తులు ఎదుర్కుంటున్న సమస్యలపట్ల స్పందించి,అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గార్కి,డి.సి.సి.బి ఛైర్మెన్ అనంత ఉదయ భాస్కర్(అనంత బాబు) గార్కి,ఎమ్.ఎల్.ఏ నగులాపల్లి ధనలక్ష్మి కి ధన్యవాదాలు తెలుపుకున్నారు.వాల్మీకి కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు ఆలస్యం కాకుండా చూడాలని,2018 డి.ఎస్.సి అభ్యర్థులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పోస్టింగ్స్ ఇప్పించవలసిందిగా జిల్లా కలెక్టర్ ని,రంపచోడవరం ఐ.టి.డి.ఏ ప్రాజెక్ట్ అధికారి […]

Continue Reading

దేవాలయాలు ప్రార్థనా మందిరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి

SSV NEWS REPORTER : రామచంద్రరావు గండేపల్లి దేవాలయాలు ప్రార్థనా మందిరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి  -ఎస్సై శోభన్ కుమార్ తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం దేవాలయాలు ప్రార్థనా మందిరాల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని నోటీసులు ఇవ్వడం జరిగిందని గండేపల్లి ఎస్ఐ శోభన్ కుమార్ తెలిపారు. దేవాలయాలు ప్రార్థనా మందిరాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేని పక్షంలో తప్పనిసరిగా ఆయా కమిటీ నిర్వాహకులు ఉదయం రాత్రి పూట తప్పనిసరిగా కాపలా […]

Continue Reading

మహిళలు ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ ధ్యేయం

SSV NEWS REPORTER :  రామచంద్ర రావు గండేపల్లి మహిళలు ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ ధ్యేయం -డ్వామా పిడి హరి హరి నాథ్ తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం లో  మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం థ్యేయమని డ్వామా పిడి కె.హరి హరి నాథ్ అన్నారు. వైయస్సార్ చేయూత లో భాగంగా ఏ పీ ఎం ప్రశాంతి ఆధ్వర్యంలో గురువారం గండేపల్లి లో కిరాణా షాప్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన […]

Continue Reading

శరభవరం లో పౌష్టికాహార మాసోత్సవాలు

SSV NEWS,RAJAVOMMANGI.PVS APPARAO రాజవొమ్మంగి,సెప్టెంబర్24.రాజవొమ్మంగి మండలం దూసరపాము సెక్టార్ శరభవరం గ్రామ అంగన్వాడీ సెంటర్లో పౌష్టికాహార మాసోత్సవం సూపర్వైజర్ మంగ ఆద్వర్యంలో జరిగింది.గ్రామంలోని తల్లులు,బాలింతలు పాల్గొన్నారు.బి.పి.ఏ. సత్తిబాబు మాట్లాడుతూ మహిళ గర్భం దాల్చి ప్రసవించిన రెండు సంవత్సరాల వరకూ సక్రమంగా కోవిడ్ నియమాలు పాటిస్తూ,పోషకాహారాలు తీసుకోవాలన్నారు.గర్భిణీ స్త్రీలు తక్కువ ఖర్చు తో కూడిన ఎక్కువ పోషక విలువలు గల తృణధాన్యాలు తీసుకోవాలని సూపర్వైజర్ మంగ తెలిపారు.అంగన్వాడీ వద్ద అందించు అనుబంధ పోషకాహారం ను కోవిడ్ నియమాలు పాటిస్తూ […]

Continue Reading

రాజమండ్రి జోన్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యుడు చిప్పల ప్రసాద్ కుటుంబానికి 50 వేల రూపాయల ఆర్థిక సహాయం

SSV NEWS : PRASAD BABU KOPPINEEDI, INCHARGE, EG.DT., రాజమండ్రి_జోన్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ చిప్పల ప్రసాద్ అకాల మరణం పట్ల వీరి కుటుంబానికి కి యూనియన్ సభ్యుల సహాయ సహకారాలతో అసోసియన్ పరంగా ఈ రోజున ది23-9-2020 తేదీన వారి కుటుంబ సభ్యులను కలసి 50 వేల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ రూపములో వారి కుటుంబ సభ్యులకు ఇంటి వద్ద అందజేయడం జరిగింది. కీర్తిశేషులు చిప్పల ప్రసాద్ మరణం పట్ల […]

Continue Reading

వర్షాల కారణంగా స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు

SSV NEWS : PRASAD BABU KOPPINEEDI, INCHARGE, EG.DT. రాజమండ్రి రూరల్ హుకుంపేట రామకృష్ణ నగర్, మూడుగుళ్లు వీధి, జనచైతన్య నగర్ నందు స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మండల అభివృద్ధి అధికారులు లను తీసుకుని పర్యటించిన వైస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు , ఇటీవల కురిసిన వర్షాల కారణంగా నీరు అధికంగా రావడం వలన స్థానికంగా నీరు నిలిచి పోయి ఇంట్లో కి వస్తుంది అని, వర్షం వస్తే […]

Continue Reading

ప్రమాద భీమా లక్ష రూపాయలు

SSV NEWS : PRASAD BABU KOPPINEEDI INCHARGE, EG.DT. ఈ రోజు రాజమండ్రి రూరల్ వై ఎస్ ఆర్ సి పి కార్యాలయం : ప్రమాద వశాత్తు మరణించిన రైతన్న అద్దేపల్లి సోమరాజు  కుటుంబానికి , ఆకుల వీర్రాజు  చొరవతో PACS సొసైటీ నుండి లక్ష రూపాయల ప్రమాద భీమా మంజూరు చేయించి, అద్దేపల్లి సోమరాజు  భార్య అద్దేపల్లి పద్మావతీకి ఆకుల వీర్రాజు చేతుల మీదగా ప్రమాద భీమా నగదు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆకుల […]

Continue Reading

ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు

SSV NEWS : KOPPINEEDI PRASAD BABU INCHARGE, EG.DT ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు ysrcp రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముద్దాల అను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లో ప్రతి విద్యార్థికి సంపూర్ణ ఆరోగ్యం ఉండాలని ఆకాంక్షిస్తూ నాడు-నేడు కార్యక్రమం లో భాగంగా ప్రతి ప్రభుత్వ స్కూల్లో ప్రత్యేకమైన బాత్రూం ఏర్పాటు, ఆహ్లాదకరమైన వాతావరణం కొరకు విద్యార్థుల రూముల్లో డిస్టెన్స్ రూమ్ ఏర్పాటు చేయుట, ప్రతి గదిలో వెలుగులు విరజిమ్మే విధంగా ఏర్పాటు చేయడంలో […]

Continue Reading

మందుగుండు సామగ్రి తయారీ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి

S S V NEWS REPORTER : రాంచందర్ రావు గండేపల్లి మందుగుండు సామగ్రి తయారీ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు. రాబోవు దీపావళి పండుగ పురస్కరించుకొని మండలంలో మందుగుండు సామగ్రి తయారీ కేంద్రాల యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలని జగ్గంపేట సీఐ సురేష్ బాబు అన్నారు. దానిలో భాగంగా మండల కేంద్రమైన గండేపల్లి గ్రామంలో మందుగుండు తయారీ కేంద్రాన్ని స్థానిక తాసిల్దార్ చిన్నారావు ,ఎస్, ఐ ,శోభన్ కుమార్ ఆధ్వర్యంలో […]

Continue Reading