అక్రమ మద్యం రవాణా చేస్తున్న ముఠా గుట్టు రట్టు

SSV NEWS REPORTER : RAMU విజయవాడలో అక్రమ మద్యం రవాణా చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసిన పడమట ఎక్సైజ్ పోలీసులు. ఆర్టీసీ పార్సెల్ సర్వీస్ బస్సులో తరలిస్తున్న 11 లక్షల విలువ చేసే 2,200 మద్యం బాటిళ్లు స్వాధీనం. ఇద్దరు ఆర్టీసీ డ్రైవర్లు,మరో ముగ్గురిని అరెస్ట్ చెసిన పడమట ఎక్సైజ్ పోలీసులు. ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ మోకా సత్తిబాబు .

Continue Reading

కనకదుర్గ ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవం

SSV NEWS కనకదుర్గ ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవం మళ్లీ వాయిదా విజయవాడ నగర వాసులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కనకదుర్గ ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవం మరోసారి వాయిదాపడింది. ఈనెల 18(శుక్రవారం)న వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభించాల్సి ఉంది. కానీ, నిన్న నితిన్‌ గడ్కరీకి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో ప్రారంభోత్సవాన్ని వాయిదా వేస్తున్నట్లు ఎంపీ కేశినేని నాని తెలిపారు. అయితే, ప్రజల అవసరాల దృష్ట్యా కనకదుర్గ ఫ్లైఓవర్‌పై వాహనాల రాకపోకలను రేపటి […]

Continue Reading

ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న మంత్రి శంకరనారాయణ

VARANGAL SSV NEWS INCHARGE : CHANDU విజయవాడ – ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న మంత్రి శంకరనారాయణ- రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్య, అష్టైశ్వర్యాలతో విరాజిల్లాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు : రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ. రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మాత్యులు శ్రీ మాలగుండ్ల శంకరనారాయణ, మంగళవారం బెజవాడ కనకదుర్గమ్మని దర్శించుకున్నారు. ఉదయం ఇంద్రకీలాద్రికి కుటుంబ సమేతంగా చేరుకున్న మంత్రి శంకరనారాయణ, కనక దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. […]

Continue Reading

కరోనా బారినపడ్డ హాస్యనటుడు పృథ్వీ

ప్రముఖ హాస్యనటుడు పృథ్వీ… కరోనా వైరస్ బారినపడ్డారు. 10 రోజుల నుంచి తీవ్ర జ్వరం, జలుబుతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా… వైద్యులు కరోనా పాజిటివ్ గా నిర్ధరించారు.వైద్యుల సూచనతో కొద్ది రోజులు ఆస్పత్రిలోనే ఉన్న పృథ్వీ సోమవారం రాత్రి ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం హోంక్వారంటైన్ లో ఉన్నానని పేర్కొంటూ పృథ్వీ ప్రత్యేక వీడియో విడుదల చేశారు.

Continue Reading

కామ్రేడ్ సున్నం రాజయ్య గారికి జోహార్

కామ్రేడ్ సున్నం రాజయ్య గారికి జోహార్ సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, గిరిజన నాయకుడు కామ్రేడ్ సున్నం రాజయ్య అనారోగ్యంతో మరణించారు. ఆటోలో, బస్సులలో అసెంబ్లీకి వెళ్తూ, నిరంతరం ప్రజా సమస్యలపై అసెంబ్లీ లోపల, బయట ప్రజావాణిని వినిపించిన ఎమ్మెల్యే సున్నం రాజయ్య గారు. ఆర్భాటాలు, హంగులకు దూరంగా… ప్రజా జీవితాలకు దగ్గరగా… గిరిజనులకు అండగా… యువతకు ఆదర్శంగా… నిత్యం ప్రజల కోసం నిలబడే పోరాట రూపం సున్నం రాజయ్య గారు. రాజయ్య […]

Continue Reading

మహిళల స్వయం సాధికారిత దిశగా కీలక అడుగులు

మహిళల స్వయం సాధికారిత దిశగా కీలక అడుగులు వేస్తూ.. ప్రఖ్యాత కంపెనీలు హిందుస్థాన్‌ యూనిలీవర్, ఐటీసీ, ప్రొక్టర్‌ అండ్‌ గాంబిల్‌ కంపెనీలతో అవగాహన ఒప్పందం.

Continue Reading

ప్రయివేటు క్లినిక్ ప్రారంభించిన ఎమ్మెల్యే

కుంరం భీం జిల్లా కెరమెరి మండల కేంద్రంలో నూతన ప్రయివేట్ క్లినిక్ ను గురువారం ఆసిఫాబాద్ శాసనసభ్యులు గౌరవ శ్రీ ఆత్రం సక్కు గారు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ పెందోర్ మోతీరాం,టిఆర్ఎస్ నాయకులు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading