లంచం తీసుకుంటుండగా రెడ్ హేండెడ్ గా పట్టుకున్న ACB అదికారులు

శ్రీకాకుళం SSV NEWS INCHARGE : SATISH భామిని MPDO నిమ్మల మాస 10000 రూపాయిలు లంచం తీసుకుంటుండగా రెడ్ హేండెడ్ గా పట్టుకున్న ACB అదికారులు. విద్యా వాలంటీర్ ను రెగ్యులర్ చేస్తానని చెప్పి లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ACB అదికారులు.

Continue Reading

మానవత్వం చాటుకున్న రాజాం నియోజకవర్గం జనసేన నాయకులు

SRIKAKULAM SSV NEWS INCHARGE : SATISH జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా రేగిడి మండలంలో వేడుకులో భాగంగా 2007 సంవత్సరం లో విద్యుదాఘాతానికి గురై రెండు చేతులు కోల్పోయిన నాయిరాలవలస గ్రామానికి చెందిన కొవ్వాడ స్వప్న కి జనసేన నియోజకవర్గ నాయకులు మూడు నెలలకు సరిపడే నిత్యావసర సరుకుల అందచేశారు. నియోజకవర్గం నాయకులు శ్యామ్ సుందర్, నర్సు నాయుడు, వారాడ కిషోర్, రమణ మూర్తిమాట్లాడుతూ స్వప్న కి ఈ సహాయం అందించడం చాలా […]

Continue Reading

సోంపేటలో 19 మంది వాలంటీర్లు విధుల నుండి తొలగింపు

శ్రీకాకుళం SSV NEWS REPORTER : SATISH శ్రీకాకుళం,  కోవిడ్ విధులలో నిర్లక్ష్యం వహించిన కారణంగా సోంపేట పరిధిలోని 19 మంది వాలంటీర్లను విధుల నుండి తొలగిస్తున్నట్లు వార్డు, గ్రామ సచివాలయ, అభివృద్ధి విభాగం జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు తెలిపారు.ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేసారు. ప్రతి వాలంటీరుకు కోవిడ్ లో నిర్వహించాల్సిన విధులను స్పష్టంగా తెలియజేయడం జరిగిందన్నారు. ప్రతి వాలంటీరు తన పరిధిలోని 50 గృహాలను ప్రతి రోజు విధిగా సందర్శించి ఏ […]

Continue Reading

అయ్యా నా భర్తను నాకు చూపించండి అంటూ జిల్లా అధికారుల‌ను వేడుకుంటున్న‌ ఓ మహిళ ఆవేదన చూడండి

శ్రీకాకుళం SSV NEWS REPORTER : S. SATISH శ్రీకాకుళం జిల్లా , రాజాం గాయత్రి కాలనీకి చెందిన రాజేశ్వరి తన భర్త చీర శ్రీనివాసరావు గ‌త నెల‌లో అనారోగ్యంతో ఉండడంతో పొగిరి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తీసువెల్లింది అయినా అక్కడ సిబ్బంది ఎవ‌రూ పట్టించుకోకపోవడంతో రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళింది అయినా అక్కడి సిబ్బంది కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో శ్రీ‌కాకుళం రాగోలు జేమ్స్ ఆస్పత్రిని ఆశ్రయించింది… తన భర్తకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కోవిడ్ […]

Continue Reading

ఫోన్ చేసి ఇంటికి రావాలంటూ SI ఒత్తిడి

శ్రీకాకుళం SSV NEWS REPORTER : SATISH శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం, రాపాక గ్రామంలో అక్రమ మద్యం నిల్వలు కలిగిన కేసు లో ఓ మహిళను ఇంటికి రమ్మన్నట్టు ఫోన్లో సంభాషణలు పై ఆరోపణలు ఎదుర్కొంటున్న పొందూరు ఎస్ఐ కొల్లి రామకృష్ణ అను వారిపై శ్రీకాకుళం జిల్లా ఎస్పీ శ్రీ అమిత్ బర్ధార్ వారు విచారణ కు అదేశించి శాఖ పరమైన చర్యలులో భాగంగా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. 1. శ్రీకాకుళం జిల్లాలో ఫోన్ […]

Continue Reading

శ్రీకాకుళం నగరం హడ్కో కాలనీ నివాసి ఆర్మీ జవాన్ ఘనంగా నివాళులు

శ్రీకాకుళం నగరం హడ్కో కాలనీ నివాసి ఆర్మీ జవాన్ ” లావేటి ఉమామహేశ్వరరావు ” కార్గిల్ లో ఈ నెల 18న బాంబులు నిర్వీర్యం చేస్తూ ప్రాణాలు కోల్పో పోవడం జరిగింది, ఆ వీర జవాన్ భౌతికకాయానికి ఈ రోజు ఉదయం (22/07/20) శ్రీకాకుళంలో అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది ఆవీరుని భౌతికాయాన్ని సందర్శించి వారి మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఘనంగా నివాళులు అర్పిస్తూ, అంతిమ యాత్ర లో పాలుగున్న శ్రీకాకుళం మాజీ MLA గుండ […]

Continue Reading

కార్గిల్‌లో శ్రీకాకుళానికి చెందిన ఆర్మీ అధికారి వీర మరణం

కార్గిల్‌లో శ్రీకాకుళానికి చెందిన ఆర్మీ అధికారి వీర మరణం బాంబులు నిర్వీర్యం చేస్తున్న సమయంలో ప్రమాదం యుద్ధభూమిలో సిక్కోలు వీరుడు నేలకొరిగాడు. దేశ రక్షణ కోసం పాటు పడుతూ ప్రాణాలు విడిచాడు. ముష్కరులు పెట్టిన బాంబులు గుర్తించి నిర్వీర్యం చేసే క్రమంలో.. ఒక బాంబు పేలడంతో తీవ్రంగా గాయపడి కన్ను మూశాడు. పదిహేడేళ్ల కిందట ఆర్మీలో చేరిన ఈ అధికారి ఎందరో యువకులకు ప్రేరణగా నిలిచారు. బాంబులు నిరీర్యం చేసే పనిలో బిజీగా ఉన్నానని ఉదయమే భార్యాబిడ్డలకు […]

Continue Reading

అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో భక్తులకు దర్శనాలు రద్దు.. 

  శ్రీకాకుళం….. సోమవారం నుంచి అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో భక్తులకు దర్శనాలు రద్దు.. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈనెల 20 నుంచి 31వ తేదీ వ‌ర‌కు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ఆలయ అధికారులు

Continue Reading