శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు

SSV NEWS REPORTER :RAGAVA శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు దీంతో అధికారులు ప్రాజెక్టు 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేశారు. జలాశయం ఇన్ ఫ్లో 2,13,440 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 3,03, 726 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా… ప్రస్తుత నీటిమట్టం 884.20 అడుగులకు చేరింది.. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలకు గాను… ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 210.9946 టీఎంసీలుగా […]

Continue Reading

యువకుడిపై యువతి యాసిడ్‌ దాడి

VARANGAL SSV NEWS INCHARGE : CHANDU  కర్నూలు జిల్లా నంద్యాల మండలం పెద్దకొట్టాలలో ఓ యువతి యువకుడిపై యాసిడ్‌ దాడి చేసింది. ప్రేమించి పెళ్లి చేసుకోలేదంటూ నాగేంద్ర అనే వ్యక్తిపై యాసిడ్‌ పోసింది. ఇటీవలే అతడు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని పగపెంచుకున్న యువతి గత వారమే యాసిడ్ పోసింది. ఆ ఘటనలో చేయి కాలింది. ఆ గాయం నుంచి కోలుకోక ముందే తాజాగా మరోసారి యాసిడ్‌ దాడికి పాల్పడింది.

Continue Reading

ఆదాయపు పన్ను కట్టని ప్రతి కుటుంబానికి 7500 ఇవ్వాలి CPM డిమాండ్

SSV NEWS : RAGAVA  సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా ఆగస్టు 20 నుండి 26వ తేదీ వరకు 16 రకాల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పరిష్కారం చేయాలని నిరసన కు పిలుపునిచ్చిన నేపథ్యంలో మహానంది మండలం డిప్యూటీ తాసిల్దార్ నారాయణరెడ్డికి సమస్యలతో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది అని సిపిఎం నాయకులు లక్ష్మణ్ , ప్రజా సంఘాల నాయకులు సోమన్న, మధు ల తో పాటు మరో 15 మంది కార్యకర్తలు […]

Continue Reading

చరిత్రాత్మక వైయస్సార్‌ చేయూత పథకం ప్రారంభం

SSV NEWS  వైయస్సార్‌ చేయూత పథకం ప్రారంభం క్యాంపు కార్యాలయంల ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ చరిత్రాత్మక వైయస్సార్‌ చేయూత పథకం ప్రారంభం క్యాంపు కార్యాలయంలో ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స, వేణుగోపాల కృష్ణ, విశ్వరూప్, శంకరనారాయణ, ఎంపీ మార్గాని భరత్, సీఎస్‌ నీలం సాహ్ని, తదితర అధికారులు హాజరు వివిధ జిల్లాలనుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న లబ్ధిదారులు ముఖ్యమంత్రిగారు ఏమన్నారంటే…..! ఆగస్టు 12న, ఇవాళ దేవుడి దయతో వైయస్సార్‌ […]

Continue Reading

“పాఠశాల విద్యకు కొత్త రూపు”

ప్రాథమిక విద్య పరిధిలోకి ప్రీ ప్రైమరీ–1, ప్రీ ప్రైమరీ–2 నాణ్యమైన విద్య, జగనన్న గోరుముద్దపై ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. ఒకటో తరగతి పాఠ్యాంశాలు.. పీపీ–1, పీపీ–2 పాఠ్యాంశాల మధ్య సారూప్యత ఉండాలి. పీపీ–1, పీపీ–2 విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లు ఉండాలి. స్కూలు విద్యార్థుల్లో ఇంగ్లిష్‌ పరిజ్ఞానంపై టోఫెల్‌ తరహాలో పరీక్ష. మండలానికి ఒక హైస్కూల్‌ జూనియర్‌ కాలేజీగా మార్పు ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఐఐటీ, జేఈఈ లాంటి పోటీ పరీక్షలకు శిక్షణ. […]

Continue Reading

నంద్యాల 3 టౌన్ పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీల్లో భారీగా పట్టుబడిన నగదు

నంద్యాల 3 టౌన్ పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీల్లో భారీగా పట్టుబడిన నగదు వాహనాల తనిఖీలో 38 లక్షల 26 వేల 310 రూపాయల నగదును గుర్తించి సీజ్ చేసిన పోలీసులు మహారాష్ట్ర చంద్రపూర్ నుండి పుత్తూర్ కు తరలిస్తుండగా నంద్యాల టోల్ గేట్ వద్ద పట్టుకున్న పోలీసులు కారు నెంబర్ PY 05 E 3377 కారులో ప్రయాణిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు..

Continue Reading

సీఐపై మహిళా హెడ్‌కానిస్టేబుల్‌ ఫిర్యాదు

కర్నూలు నేరవిభాగం,  ఓ మహిళా హెడ్‌ కానిస్టేబుల్‌ స్థానిక జిల్లా పోలీసు కార్యాయంలో ఎస్పీ డాక్టర్‌ కె.ఫక్కీరప్పను కలిసి ఓ సీఐపై ఫిర్యాదు చేశారు. గతంలో కర్నూలు కంట్రోల్‌రూంలో పనిచేస్తున్న సమయంలో సీఐ తనను లైంగిక వేధింపులకు గురిచేశారని, తనతో ప్రవర్తించిన తీరును వివరించి పలు ఆధారపత్రాలు చూపి ఫిర్యాదును అందజేశారు. ఈమేరకు ఎస్పీ స్పందించి విచారించి నివేదిక ఇవ్వాలని ఓఎస్డీని ఆదేశించారు.

Continue Reading

APలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు 40 మరణాలు

ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకు కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి.రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో 2593 కరోనా కేసులు నమోదయ్యాయి.ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 38,044కి చేరింది.ఇందులో 18,159 కేసులు యాక్టివ్ గా ఉంటె, 19,393 మంది ట్రీట్మెంట్ తీసుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా […]

Continue Reading