నెల్లూరులో Y.S.R జలకళ ప్రారంభోత్సవము

నెల్లూరు SSV NEWS REPORTER : MALLIKARJUN నెల్లూరు Y.S.R జలకళ ప్రారంభోత్సవము కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి Y.S జగన్మోహనరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని ,అనంతరం జెండా ఊపి జిల్లాలోని 10 నియోజకవర్గాలకు జలకళ బోరు వాహనాలను పంపించిన కలెక్టర్ చక్రధర్ బాబు,నెల్లూరు పార్లమెంట్ కన్స్టెన్సీ ఇంచార్జ్ విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి ,  DCMS ఛైర్మన్ వీరి చలపతి రావు , రాష్ట్ర ఆఫ్కాబ్ ఛైర్మన్ కొండూరు అనీల్ బాబు, జిల్లా అధికారులు.

Continue Reading

విజయ డైరీ ఛైర్మన్ గా ఎన్నికైన కొండ్రెడ్డి రంగారెడ్డిని సన్మానించిన కిలివేటి సంజీవయ్య

NELLORE SSV NEWS REPORTER : MALLIKARJUN నెల్లూరు జిల్లా విజయ డైరీ ఛైర్మన్ గా 3వసారి 86 ఓట్ల ఆధిక్యంతో ఎన్నికైన కొండ్రెడ్డి రంగా రెడ్డి కి ,నెల్లూరు లోని తన నివాసంలో శాలువా కప్పి సన్మానించి  ,సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య. ఈకార్యక్రమంలో విజయ డైరీ డైరెక్టర్లు, తలచిరు సుబ్బారాయుడు , చిన్నూరు కృష్ణారెడ్డి  పాల్గొన్నారు.

Continue Reading

విజయ డైయిరి ఎన్నికల్లో కొండ్రెడ్డి రంగారెడ్డి విజయం

NELLORE SSV NEWS REPORTER : MALLIKARJUN జయ డైయిరి ఎన్నికల్లో కొండ్రెడ్డి రంగారెడ్డి విజయం సాధించడం ఎంతో ఆనందకరమని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. నెల్లూరు విజయ డైరీ లో మీడియాతో ఆయన శనివారం మాట్లాడుతూ ఆదాల ప్రభాకర్ రెడ్డి కి అత్యంత సన్నిహితంగా మెలుగుతూ మిగిలిన రాజకీయ నాయకులతో కూడా సత్సంబంధాలు కలిగిన వ్యక్తి కొండ్రెడ్డి రంగారెడ్డి అని ప్రశంసించారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి అనేక విషయాలలో అండగా […]

Continue Reading

విజయ డైరీ డైరెక్టర్ల పదవులకు నామినేషన్లు

నెల్లూరు SSV NEWS REPORTER : MALLIKARJUN నెల్లూరు వెంకటేశ్వర పురంలో ని జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార పరపతి సంఘం విజయ డైరీ లో డైరెక్టర్ల పదవులకు నామినేషన్లు ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. ఏటా మూడు డైరెక్టర్ల స్థానాలకు రొటేషన్ పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి. కొండ్రెడ్డి రంగారెడ్డి ప్యానల్ నుంచి (1)ప్రస్తుత చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి నార్త్ మోపూరు అల్లూరు మండలం(2) కన్నా ఇందిరమ్మ మూడే గుంట కొవ్వూరు మండలం, (3)సూదల గుంట […]

Continue Reading

ఆకలితో అలమటిస్తున్న పేదలకు అన్నదానం

NELLORE SSV NEWS REPORTER : MALLIKARJUN ఈరోజు మాతా పరమేశ్వరి సొసైటీ ఆధ్వర్యంలో ఆకలితో అలమటిస్తున్న పేదలకు 150 మందికి సొసైటీ అధ్యక్షులు శ్రీహరి మరియు సొసైటీ సభ్యులు అందరూ కలిసి అన్నదానం చేయడం జరిగింది. మా సొసైటీ తరఫున ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. గతంలో ప్రభుత్వం తలపెట్టిన కరోనా టెస్టుల్లో పాల్గొని పేద ప్రజలు ఉన్నచోట వారందరిని మోటివేట్ చేసి కరోనా పరీక్షలు చేయించడంలో మా సొసైటీ సభ్యులు అందరం పాల్గొన్నాము. ఈ […]

Continue Reading

అభివృద్ధి పథంలో నియోజకవర్గాన్ని నడిపిస్తా

SSV NEWS REPORTER :  K Ramu(Gudluru): కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే తన లక్ష్యమని కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాపకుమార్ రెడ్డి వెల్లడించారు . కావలి మండల పరిధిలోని తుమ్మలపెంట గ్రామంలో బుధవారం ఏర్పాటుచేసిన వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు . ఈ సందర్భంగా ప్రతాపకుమార్ రెడ్డి మాట్లాడుతూ – నియోజకవర్గం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు . నియోజకవర్గంలో రైతాంగం సాగునీటికి ఇబ్బంది పడకుండా తగు చర్యలు గైకొంటున్నట్లు తెలిపారు . తనను […]

Continue Reading

మాజీ మంత్రి వర్యులు అద్వర్యం లో నిరసన కార్యక్రమాలు

సూళ్లూరుపేట : SSV ప్రతినిధి : PRAKASH BABU మాజీ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు ఆదేశాల మేరకు మాజీ మంత్రి వర్యులు డాక్టర్ పరసా వెంకటరత్నం అద్వర్యం లో “నిరసన వ్యక్తం కార్యక్రమాలు” ప్రజా శ్రేయస్సే లక్ష్యం గా ఎప్పటి కప్పుడు ప్రజల కోసం తన పరిపాలన లో ముఖ్యం గా మహిళల కోసం ఎన్నింటినో మహిళా సంక్షేమ పధకాలు ను అమలు చేసి ప్రతి తెలుగు వాడి గుండెల్లో గుర్తుండి పోయేలా అహర్నిశలు […]

Continue Reading

NTR అభిమానుల సేవా కార్యక్రమాలు

సూళ్లూరుపేట : SSV ప్రతినిధి : PRAKASH BABU జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సేవా కార్యక్రమాలు దొరవారి సత్రం (మం) మినముల మూడి లో / పెద్ద సంఖ్య లో పాల్గొన్న మినముల మూడి , చందనముడి , పల్లె ప్రాంతాల జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు .. నెల్లూరు జిల్లా లోని స్థానిక మండల కేంద్రమైన సూళ్లూరుపేట నియోజకవర్గం లో స్వర్గియ హరికృష్ణ కుమారుడు నందమూరి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యం సభ్యులు ప్రతి నెలా జరిగే […]

Continue Reading

జగన్మోహన్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం

సూళ్లూరుపేట : SSV ప్రతినిధి : PRAKASH BABU “వైఎస్సాఆర్ ఆసరా పథకం” మహిళ లకు ఆర్థిక బాసట గా నిలుస్తుంది అంటున్న సంపతి నరేంద్ర / తిరుమల పూడి లో శ్రీ వై యస్ . జగన్మోహన్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన డ్వాక్రా అక్క చెల్లమ్మలు … నెల్లూరు జిల్లా ఓజిలి మండలం తిరుమల పూడి గ్రామం లో “వై.యస్.ఆర్ ఆసరా వారోత్సవాలు” లో భాగం గా ఆదివారం రచ్చబండ వద్ద వైయస్సార్ […]

Continue Reading

మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం

సూళ్లూరుపేట : SSV ప్రతినిధి : PRAKASH BABU “మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం” అంటున్న సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య  మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం మాది అని అంటున్నారు సూళ్లూరుపేట నియోజక వర్గం శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య . వివరాల్లో కెళితే రాష్ట్ర ప్రజలకు మాట ఇచ్చే ముందు ఒకసారి ఆలోచించు కోవాలి మాట చెప్పాడా తప్పక చేసి చూపుతాడు అదే జగనన్న ప్రభుత్వం అంటూ సూళ్లూరుపేట శాసనసభ్యులు సంజీవయ్య […]

Continue Reading