అనంతలో YSR జలకళ

URAVAKONDA SSV NEWS REPORTER : JHON BABU అనంతలో.. ‘వైస్సార్ జలకళ’ ని ప్రారంభించిన మంత్రి శంకర్ నారాయణ -పాల్గొన్న ఉరవకొండ నియోజకవర్గ ఇంచార్జ్ వై. విశ్వేశ్వరరెడ్డి. అనంతపురం జిల్లాలో ‘వైఎస్‌ఆర్‌ జలకళ’ కార్యక్రమాన్ని ఆర్&బి శాఖ మంత్రి శంకర్ నారాయణ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యే ,ఉరవకొండ నియోజకవర్గ ఇంచార్జ్ వై. విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు. అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ఎదురుగా ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బోరు బావులను తవ్వే […]

Continue Reading

శ్రీ రామలింగేశ్వర స్వామివారిని తాకిన సూర్య కిరణాలు

ఉరవకొండ SSV NEWS REPORTER : JHON BABU రాయంపల్లిలో అరుదైన దృశ్యం -శ్రీ రామలింగేశ్వర స్వామివారిని తాకిన సూర్య కిరణాలు ఉరవకొండ మండలం రాయంపల్లి గ్రామంలో పురాతన శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం అరుదైన దృశ్యం కనిపించింది. స్వామివారి మూల విరాట్టును సూర్య కిరణాలు తాకాయి. లింగాన్ని కిరణాలు తాకే ఈఅపురూప దృశ్యాన్ని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఏడాదికి ఒకమారు వారం పాటు ఇలా సూర్య కిరణాలు గర్భగుడిలోని స్వామివారిని తాకుతాయి. వాతావరణం అనుకూలిస్తే […]

Continue Reading

దివ్యాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ

ఉరవకొండ SSV NEWS REPORTER : JHON BABU ఉరవకొండ మండల కేంద్రంలోని దివ్యాంగులకు ‘విభిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖ’ ఆధ్వర్యంలో 28 మందికి వైస్సార్సీపీ నేతల చేతుల మీదుగా ఇంచార్జ్ ఎంపీడీఓ దామోదర్ రెడ్డి ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు.దాదాపు మూడేళ్ళ క్రితం దివ్యాంగులకు ఇవ్వాలని తెప్పించిన సైకిల్స్ గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మూలన పడేసారు.దింతో వైస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి చొరవతో దరఖాస్తు చేసిన 24 గంటల్లో వీటిని పంపిణీ చేశారు.శనివారం స్థానిక గ్రామ పంచాయితీ […]

Continue Reading

గ్రామ/ వార్డ్ సచివాలయాలద్వారా సేవలందించడంలో రాష్ట్రంలో అనంతపురం టాప్

అనంతపురం SSV NEWS REPORTER : NERANDRA  గ్రామ/ వార్డ్ సచివాలయాలద్వారా సేవలందించడంలో రాష్ట్రంలో ‘అనంత’ టాప్ 239 రోజుల్లో 1207 గ్రామ సచివాలయాల ద్వారా 14, 32, 324 సేవలు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఎక్కువ సేవలందించడమే కాదు, వేగంగా సేవలందించడం లోనూ ముందున్నాం. గ్రామ/వార్డ్ సచివాలయాల ద్వారా సేవలందించడంలో రాష్ట్రంలోనే అనంతపురం జిల్లాకు ప్రథమ స్థానం దక్కిందని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామ/వార్డ్ సచివాలయాలు ప్రారంభమైన తొలి […]

Continue Reading

 పట్టణంలో కొత్తగా 10 పాజిటివ్ కేసులు

 ఉరవకొండ SSV NEWS REPORTER : JHON BABU ఉరవకొండ మండలంలో కొత్తగా 10 పాజిటివ్ కేసులు  పట్టణంలో 811 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య ఉరవకొండ మండలంలో మంగళవారం కొత్తగా 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.వీటిలో పట్టణంలో 1 నమోదైంది.దింతో పట్టణంలో పాజిటివ్ కేసుల సంఖ్య 811 కి చేరింది.ఉరవకొండలో డా. ఎర్రిస్వామి రెడ్డి, కౌకుంట్లలో డా. రంజిత్, రాకెట్ల పీహెచ్సి పరిధిలో పలు గ్రామాల్లో లో డా. హనీఫ్ ర్యాపిడ్ యాంటిజెన్ […]

Continue Reading

హంద్రీనీవా డిస్ట్రిబ్యూటర్ పనులు పూర్తి చేసి ఆయకట్టుకు నీరివ్వండి

ఉరవకొండ : SSV NEWS REPORTER : JHON BABU ఆమిద్యాల-రాకెట్ల లిఫ్ట్ పనులు వెంటనే ప్రారంభించాలి లత్తవరం ,షేక్షానుపల్లి, ఇప్పేరు రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలి పిఎబిఆర్ , మిడ్ పెన్నారు నుండి కమ్యూనిటీ లిఫ్ట్ కమ్ డ్రిప్ ఇరిగేషన్ (CLDI ) ప్రాజెక్టు పనులు వెంటనే మొదలు పెట్టండి. హంద్రీనీవా అధికారులతో జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి హంద్రీనీవా ప్రాజెక్టు కింద ఉరవకొండ నియోజకవర్గంలో పెండింగ్‌లో వున్న పనులను సత్వరం పూర్తి […]

Continue Reading

బెలుగుప్ప మండలం నరసాపురం గేట్ వద్ద వైస్సార్ ఆసరా సంబరాలు

ఉరవకొండ SSV  NEWS REPORTER : JHON BABU బెలుగుప్ప మండలం నరసాపురం గేట్ వద్ద ‘వైస్సార్ ఆసరా’ సంబరాలు -పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి. 102 సంఘాలకు రూ.78.72 లక్షలు మెగా చెక్కును పంపిణీ. ఉరవకొండ నియోజకవర్గం బెలుగుప్ప మండలం నరసాపురం గేట్ వద్ద మంగళవారం ‘వైఎస్సార్ ఆసరా’ సంబరాలు జరిగాయి.కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి, వైకెపి అధికారులు పాల్గొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి మహిళలతో కలిసి ఆయన పాలాభిషేకం […]

Continue Reading

విడపనకల్లు చెక్పోస్ట్ వద్ద మద్యం స్వాధీనం

ఉరవకొండ SSV NEWS REPORTER : JHON BABU విడపనకల్లు వద్ద అంతరాష్ట్ర సరిహద్దు వద్ద ఆటోలో అక్రమంగా తరలిస్తున్న కర్నాటక మద్యాన్ని సెబ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బళ్లారి నుండి గుత్తికి చెందిన ముగ్గురు వ్యక్తులు అప్పి ఆటోలో వివిధ రకాల 126 మద్యం బాటిల్స్ తరలిస్తుండగా చెక్పోస్ట్ వద్ద స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు (సెబ్) తనిఖీల్లో పట్టుబడ్డారు.దొరికిన మద్యం స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేసి ఆటోను సీజ్ చేసినట్లు విడపనకల్లు ఎస్సై గోపి […]

Continue Reading

శ్రీ వెంకటసాయి ఐ టి ఐ (ITI) కాలేజ్ పై చర్యలకై డిమాండ్

ఉరవకొండ: SSV NEWS REPORTER : JOHN BABU పట్టణంలోని శ్రీ వెంకటసాయి ఐ టి ఐ కాలేజ్ లో అధిక ఫీజులు వసూళ్లు చేస్తూ విద్యార్థులను వారి తల్లిదండ్రులను చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. కాలేజీ లోకి చేరేటప్పుడు ఒక ఫీజు చేరిన తరువాత వేరొక ఫీజు కట్టించుకుంటున్నారు. అని వాపోయారు. విద్యార్థులు ప్రిన్సిపాల్ ని ప్రశ్నించగా మీరు ఎక్కువగా మాట్లాడితే మిమ్మల్ని ఫెల్ చేస్తామని భయపేడుతున్నారని, కాలేజీ నందు టీచింగ్ ఫ్యాకల్టీ సరిగా లేదని […]

Continue Reading

కర్నాటక మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఐదుగురు అరెస్టు

ఉరవకొండ : SSV NEWS REPORTER : JHON BABU కర్నాటక మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఐదుగురుని పాల్తూరు పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.నిందితుల నుండి 787 టెట్రా ప్యాకెట్ల మద్యంతో పాటు రెండు బైక్స్ ను స్వాధీనం చేసుకున్నారు.సిఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో హవలిగి సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా వేర్వేరుగా రెండు ద్విచక్ర వాహనాల్లో తరలిస్తున్న మద్యం పట్టుబడింది. పట్టుబడిన ఐదుగురిలో ఇద్దరు ఉండబండ చెందిన వారు కాగా మిగతా ముగ్గురు […]

Continue Reading