ప్రాచీన ఆలయాల్లో చోరీ కి పాల్పడుతున్న దొంగల ముఠా అరెస్ట్

SSV NEWS : DEEPU ప్రాచీన ఆలయాల్లో చోరీ కి పాల్పడుతున్న దొంగల ముఠా ను అరెస్ట్ చేసిన కడప జిల్లా పోలీసులు. మీడియా కు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్. పి కే.కే.ఎన్ అన్బు రాజన్ ఐ.పి.ఎస్. రాయచోటి లో మకాం వేసి 13 ఆలయాల్లో చోరీకి పాల్పడిన అంతర్ రాష్ట్ర దొంగల ముఠా. జిల్లాలోని సుండుపల్లె, రామాపురం, వీరబల్లి, సంబేపల్లె, చక్రాయపేట, చిన్నమండెం, పెండ్లిమర్రిలోని 13 ఆలయాల్లో చోరీకి పాల్పడిన దొంగలు. కర్నాటక రాష్ట్రం […]

Continue Reading

తన కుమారుడికి ఆశీస్సులందించాలని ఇడుపులపాయలో CM శ్రీ YS.జగన్‌ను కలిసిన జ్యోతి

SSV NEWS REPORTER : RAGAVA తన కుమారుడికి ఆశీస్సులందించాలని ఇడుపులపాయలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ను కలిసిన జ్యోతి.ఇడుపులపాయ ఎస్టేట్‌లో పనిచేస్తున్న జ్యోతి.బాబును చేతుల్లోకి తీసుకుని ఆశీర్వదించిన సీఎం వైయస్‌.జగన్, సతీమణి వైయస్‌.భారతి.

Continue Reading

కరోనా వ్యాప్తి నేపద్యంలో ప్రభుత్వ  వైద్యుల నిర్లక్ష్యం

SSV NEWS  : RAGAVA ఇది సీఎం జిల్లాలోని ప్రొద్దుటూరు జిల్లాఆసుపత్రి ఉదయం తొమ్మిది గంటలకు ఓపీ మొదలు కావాలి. కానీ ఇక్కడి వైద్యులు ఉదయం 9.50 గంటలు అయినా ఓపీ కి రాలేదు.మరి సూపరింటెండెంట్ సారు ఏమి చేస్తున్నారో తెలియదు. ఆ సారు ఎన్నిగంటలకు వస్తారో తెలియదు. కరోనా వ్యాప్తి నేపద్యంలో కూడా ప్రభుత్వ  వైద్యులు ఇలా నిర్లక్ష్యం గా వ్యవహరిస్తూ ఉంటే రోగులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం.ఇదీ సీఎం సొంత జిల్లాలో పరిస్థితి. మరి […]

Continue Reading

భిరాంసాబ్ విధి అంగన్వాడీ కేంద్రంలో దారుణం

కడప SSV NEWS INCHARGE : SAMBA MURTHY భిరాంసాబ్ విధి అంగన్వాడీ కేంద్రంలో దారుణం కడప జిల్లా రాయచోటి పట్టణంలోని బిరాంసాబ్ వీధి అంగన్వాడీ కేంద్రానికి నిప్పంటించిన గుర్తు తెలియని వ్యక్తులు ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇవ్వడం తో సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది అంగన్వాడీ కేంద్రంలో ఉన్న బియ్యం,కందిపప్పు,బలామృతం,కోడిగ్రుడ్లు,నూనె,ఫర్నిచర్,రికార్డ్స్,బీరువా నిప్పుకు కాలిపోయ్యాయి.. ఈ రోజు పౌష్టికాహారం ఇవ్వాల్సి ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు నిప్పటించడంతో పూర్తిగా కాలిపోయ్యాయని తెలిపిన […]

Continue Reading

కరోనా కట్టడి లో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం గాజుల ఖాదర్ భాష మాజీ మార్కెట్ చైర్మన్

KADAPA SSV NEWS INCHARGE : MUNI BABU కరోనా కట్టడి లో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది- గాజుల ఖాదర్ భాష మాజీ మార్కెట్ చైర్మన్ మరియు జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి. కరోనా కట్టడిలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది అని మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మరియు జిల్లా అధికార ప్రతినిధి గాజుల ఖాదర్ భాష పేర్కొన్నారు. బుధవారం నాడు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ కరోనాను కంట్రోల్ చేయడంలో ఒక ప్రయత్నం కూడా […]

Continue Reading

రాయచోటి పట్టణంలో కరోనా కట్టడి చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలి

KADAPA SSV NEWS INCHARGE : SAMBA MURTHY రాయచోటి : రాయచోటి పట్టణంలో కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతిఒక్క అధికారి, ఉద్యోగి ,ప్రజలు సహకరించాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మరియు నియోజకవర్గ ప్రత్యేక అధికారిని సుజన కోరారు. గడిచిన వారం రోజుల్లో కేసులు పెరగడం పై వైద్యాధికారి డా” రాధిక తో చర్చించారు. మరణాలు నమోదు కాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కంటైన్మెంట్ జోన్లలో ప్రజల ఆరోగ్య పరిస్థితి పై నిత్యం పర్యవేక్షణ చేయాలని తెలిపారు. […]

Continue Reading

రైల్వే ఓవర్ బ్రిడ్జి లేనప్పుడు రోడ్లు వెడల్పు ఎందుకు?

కడప SSV NEWS REPORTER : SAMBA MURTHY కరోనా కష్టకాలంలో ఇంటి యజమానులను బెదిరిస్తున్న ఆర్& బి, కార్పోరేషన్, సచివాలయ సిబ్బంది, అధికార పార్టీ నేతలు  జేసిబి లతో ఇళ్ళ కూల్చివేత తగదు నిరసన లో సిపిఐ నాయకులు వెంకట శివ, వేణుగోపాల్ కడప ఎర్రముక్కపల్లి ,విశ్వనాధపురం మధ్యన రైల్వే ఓవర్ బ్రిడ్జి లేనప్పుడు రోడ్లు వెడల్పు చేపట్టడంవల్ల ప్రజలు ఇల్లు కోల్పోతున్నారని, ఈ కరోనా కష్టకాలంలో జెసిబి లు, ట్రాక్టర్లతో, అధికార పార్టీ నేతల […]

Continue Reading

జర్నలిస్టులకు రూ.50 లక్షల బీమా కల్పించాలి – ఏపీజేఎఫ్

SSV NEWS KADAPA INCHARGE : SAMBA MURTHY జర్నలిస్టులకు కూడా వైద్య సిబ్బంది తరహాలో రూ.50 లక్షల బీమా పదకాన్ని వర్తింపజేయాలని ఎపి జర్నలిస్ట్ ల పోరం రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి,జిల్లా అధ్యక్షులు భానుప్రకాష్ రాజు లు ప్రభుత్వం ను విజ్ఞప్తి చేశారు.కేంద్ర ప్రభుత్వం డాక్టర్లు, వైద్య సిబ్బందికి ప్రకటించిన రూ.50 లక్షల బీమాను జర్నలిస్టులకూ వర్తింపజేయాలని, అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని కోరారు. కరొనపై అవగాహన కల్పించడంలో […]

Continue Reading

కడప నగరంలో కంటోన్మెంట్ జోన్లను ఆకస్మిక తనిఖీలు చేపట్టిన స్పెషల్ కోవిడ్ అధికారి

SSV NEWS కడప INCHARGE : SAMBA MURTHY కడప నగరంలో కారోనా విజృంభిస్తున్న తరుణంలో నగరంలోని కంటోన్మెంట్ జోన్లను ఆకస్మిక తనిఖీలు చేపట్టిన స్పెషల్ కోవిడ్ అధికారి శశిభూషణ్ ఐఏఎస్ కంటోన్మెంట్ జోన్లలో క్రమం తప్పకుండా బ్లీచింగ్ చేయాలని అధికారులకు సూచించిన శశిభూషణ్ పాల్గొన్న జిల్లా ఉన్నతాధికారులు.

Continue Reading

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో విచారణ ప్రారంభించిన సీబీఐ అధికారులు…..

కడప జిల్లా….. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో విచారణ ప్రారంభించిన సీబీఐ అధికారులు….. వివేకా హత్య కేసును సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ ఆయన కుమార్తె సునీత హైకోర్టు ను ఆశ్రయించడం తో హైకోర్టు ఆదేశాలతో పులివెందులలో సీబీఐ అధికారులు విచారణ మొదలు పెట్టారు….. నిన్న కడప లో జిల్లా ఎస్పీ అంబురాజన్ మరియు సిట్ అధికారులతో సమావేశమైన సిబిఐ బృందం 2019 మార్చి 15 న జరిగిన వివేకా హత్యపై వివరాలు అడిగి తెలుసుకున్నారు….. […]

Continue Reading