శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం వైయస్ జగన్

తిరుమల: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. పంచెకట్టు, తిరునామంతో శ్రీవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం శ్రీవారి గరుడ వాహన సేవలో సీఎం జగన్ పాల్గొన్నారు. కాసేపటి క్రితమే ఆయన బేడి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

Continue Reading

వరల్డ్ NRI మహిళా అధ్యక్షురాలిగా వి ఎస్ లక్ష్మి నియామకం

పీలేరు :- SSV NEWS REPORTER : ESWAR BABU వరల్డ్ ఎన్.ఆర్.ఐ సోషియల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆంధ్ర ప్రదేశ్ మహిళా అధ్యక్షురాలిగా డాక్టర్ పి వి ఎస్ లక్ష్మి నియామకం యునైటెడ్ కింగ్ డమ్ లాంటి దేశాల్లో అంతర్జాతీయ కార్యాలయాలు కలిగి,వారణాసి(కాశి) లో జాతీయ కార్యాలయం కలిగిన వరల్డ్ ఎన్.ఆర్.ఐ సోషియల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆర్గనైజేషన్ కి జాతీయ అధ్యక్షులు తివారి ఆదేశాలతో ఆంధ్ర ప్రదేశ్ మహిళా అధ్యక్షురాలిగా చిత్తూరు జిల్లా పీలేరు […]

Continue Reading

1300 లీటర్ల ఊట ధ్వంసం

 SSV NEWS REPORTER : ESWAR BABU 1300 లీటర్ల ఊట ధ్వంసం కేసు నమోదు ఈ రోజు పీలేరు SEB Inspector వై.గురుప్రసాద్ si లు k. సుబ్రమణ్యం Hcs నగరాజ రావు c. గోవిందారాజులు, pcs T. మధు ల.బాలకృష్ణ ల తో కలసి పీలేరు మండలం మర్రిమాకులపల్లి తండా వద్ద దాడి చేయగా 6 ఇనుప డ్రమ్ లు 5 మట్టికుండాలలో సారా తయారికిపనివచ్చు ఊట ఉండగా కేసు నమోదు.

Continue Reading

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

తిరుమల : SSV NEWS 2020 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సింహ‌ వాహనంపై యోగ‌న‌ర‌సింహుడి అలంకారంలో శ్రీ‌ మలయప్ప శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన సోమ‌వారం ఉదయం 9 గంట‌లకు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో శ్రీ మలయప్పస్వామివారు సింహ‌ వాహనంపై యోగ‌న‌ర‌సింహుడి అలంకారంలో దర్శనమిచ్చారు. ఆల‌యంలోని ధ్వ‌జ‌స్తంభం వ‌ర‌కు స్వామివారిని సింహ‌ వాహ‌నంపై ఏకాంతంగా ఊరేగించారు. సింహ వాహనం – ధైర్య‌సిద్ధి శ్రీవారు మూడో రోజు ఉదయం దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహ వాహ‌నాన్ని […]

Continue Reading

ఎల్లమ్మ తల్లి సాక్షిగా పులివర్తి నాని ధర్మపోరాటం

SSV NEWS  ఏపీలో జరుగుతున్న హిందు మతంపై దాడులు, ఆలయాల్లో జరిగే అపచారాలకు వ్యతిరేఖంగా చంద్రగిరిలో టీడీపీ నేతలు ధర్మపోరాటం చేశారు. జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు, చంద్రగిరి నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జ్ శ్రీ పులివర్తి నాని  ముందుగా శ్రీ మూలస్థాన ఎల్లమ్మతల్లి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం ఆలయం వద్ద నుంచి టవర్ క్లాక్ వరకు ధర్మపోరాటం ర్యాలీ నిర్వహించారు. ఆలయాలను పరిరక్షించుకుందాం. ఆచారాలను కాపాడుకుందాం. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. […]

Continue Reading

తిరుపతి పార్లమెంట్ సభ్యులు బల్లి దుర్గాప్రసాద్ అనారోగ్యంతో మృతి

SSV NEWS REPORTER : RAMU GUDLURU తిరుపతి పార్లమెంట్ సభ్యులు బల్లి దుర్గాప్రసాద్ అనారోగ్యంతో మృతి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బల్లి దుర్గాప్రసాద్ ఈరోజు సాయంత్రం 6 గంట సమయంలో చెన్నై అపోలో చికిత్స పొందుతూ మృతి నాలుగు సార్లు గూడూరు ఎమ్మెల్యే గా గెలిచిన బల్లి దుర్గాప్రసాద్ ఒకేసారి టీడీపీ ప్రభుత్వం లో మంత్రి పనిచేసిన బల్లి దుర్గాప్రసాద్.

Continue Reading

తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

SSV NEWS తిరుమల కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం స్వామివారి బ్రహ్మోత్సవాలకు ముందు వచ్చే మంగళవారం రోజున స్వామి ఆలయాన్ని సుమారు 10 రకాల సుగంద లేపనాలతో సుబ్రం చేశారు.

Continue Reading

ఒక్క పోలీస్ కూడా తప్పు చేయకూడదు

చిత్తూరు : SSV NEWS  ఒక్క పోలీస్ తప్పు చేస్తే వ్యవస్థ మొత్తానికే మచ్చ ఏర్పడుతుంది. మదనపల్లె డిఎస్పీ రవిమనోహరచారి. అగంళ్ళ సమీపంలోని ఓ ప్రయివేటు కళ్యాణ మండపంలో మదనపల్లె డివిజన్ స్దాయి పోలీసుల సింహావలోకనం పేరిట వర్కషాప్ నిర్వహించారు. మదనపల్లె డిఎస్పీ రవిమనోహరచారి ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి డివిజన్ పరిధిలోని సిఐలు, ఎస్ఐలు పోలీసు సిబ్బంది హాజరైనారు. ‌ ఈ కార్యక్రమానికి తిరుపతికి చెందిన ప్రముఖ సైకాలజీస్టు సుధాకర్ రెడ్డి, మదనపల్లె బిటి […]

Continue Reading

YSR సంపూర్ణ పోషక పదార్థాలు పంపిణి

CHITOOR :  SSV NEWS  ఎస్ ఎస్ వీ కలికిరి స్థానిక మండల కేంద్రంలో శుక్రవారం కలికిరి కె ఎం డీ పల్లి 3వ అంగన్వాడీ కేంద్రం నందు వాల్మీకిపురం ఐ సి డీ ఎస్ అధికారులు శివకుమారి , గ్రామ మహిళా పోలీస్ శ్రీలతా , అంగన్వాడీ కార్యకర్త జి పార్వతుల ఆధ్వర్యంలో వై ఎస్ ఆర్ సంపూర్ణ పదార్థాల పంపిణి కార్యక్రమాన్ని నిర్వహించారు .ఈ సందర్భంగా శివకుమారి , శ్రీలతా లు మాట్లాడుతూ మన […]

Continue Reading

బైక్ అంబులెన్స్ నడిపిన MLA రోజా

SSV NEWS నగరి YCP MLA ఆర్కే రోజా బైక్ అంబులెన్స్ నడిపిన ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఓ సంస్థ తయారు చేసిన 2 బైక్ అంబులెన్స్ MLA రోజాకు అందించగా.. వాటిని ఆమె నగరి ప్రభుత్వ ఆసుపత్రికి కేటాయించారు. ఆ సందర్భంగా బైక్ అంబులెన్స్‌ ను నడిపి సందడి చేశారు.

Continue Reading