YSR జలకళ ప్రారంభం

GUDLURU SSV NEWS REPORTER : RAMU ఈనెల 28న ‘వైఎస్సార్‌ జలకళ’ ప్రారంభం చిన్న, సన్నకారు రైతులకు ఉచితంగా బోర్లు రైతు సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సీఎం జగనన్న మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సన్న, చిన్నకారు రైతులకు ఉచితంగా బోర్లు తవ్వించేందుకు ఉద్దేశించిన ‘వైఎస్సార్‌ జలకళ’ కార్యక్రమాన్ని ఈనెల 28న ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో అర్హులైన రైతులందరు గ్రామ సచివాలయాల్లో గానీ, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సమాచార కమిషనర్‌ విజయ్‌కుమార్‌ రెడ్డి […]

Continue Reading

టీడీపీ మాజీ మంత్రివర్యులు దామచర్ల ఆంజనేయులు 13వ వర్ధంతి

ప్రకాశం SSV NEWS REPORTER : MALYADRI కొండేపి నియోజకవర్గం  సింగరాయకొండ మండలం లో టీడీపీ మాజీ మంత్రివర్యులు దామచర్ల ఆంజనేయులు 13వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొండేపి నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యే డాక్టర్ బాల వీరాంజనేయ స్వామి. మరియు యువ నాయకుడు దామచర్ల సత్య , ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ దామచర్ల ఆంజనేయులు సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు .ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు […]

Continue Reading

యూట్యూబ్ ఛానళ్లను చిన్నచూపు చూస్తే ఊరుకునేది లేదు

KANDUKURU SSV NEWS REPORTER : MALYADRI యూట్యూబ్ ఛానళ్లను చిన్న చూపు చూస్తూ అవహేళన చేస్తున్న వ్యక్తి పై చర్యలు తీసుకోవాలి యూట్యూబ్ ఛానళ్లను చిన్న చూపు చూస్తూ, నేను పనిచేసే ఛానలే పెద్దది అంటూ అవహేళన చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఆదివారం ప్రకాశం జిల్లా బేస్తవారిపేట, కంభం, అర్థవీడు మండలాలకు చెందిన యూట్యూబ్ ఛానళ్లల్లో పని చేసే మీడియా ప్రతినిధులు బేస్తవారిపేట ఎస్సై బాలకృష్ణ కు వినతిపత్రం అందజేశారు. వివరాల్లోకి వెళితే.. కంభం […]

Continue Reading

ఈ నవ్వులు ఇక ఉండవు

GUDLURU SSV NEWS REPORTER : K.RAMU అవును, బిజెపి ఎప్పుడూ కార్పోరేట్ల చెప్పుచేతుల్లో నడిచే ఒక కీలుబొమ్మ. అందుకే, మోడీ కార్పొరేట్ మిత్రుల సలహా మేరకు పార్లమెంటులో నూతన బిల్లు ప్రవేశపెట్టి బలవంతంగా ఆమోదించే ప్రయత్నం మోడీ  ఆధ్వర్యంలోని బిజెపి ప్రభుత్వం చేస్తుంది. రైతు సంస్కరణల పేరిట  “ఫార్మర్ బిల్, కిసాన్ బిల్, రైతు బిల్లు”, ఏదైనా సరే రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకుండా బడా కంపెనీలు నేరుగా రైతుల నుండి పంటను […]

Continue Reading

జాగ్రత్త ..తులసి ఆకును నమిలి తింటే ఎంత ప్రమాదమో తెలుసా?

GUDLURU SSV NEWS REPORTER : RAMU ప్రతి ఇంటి ఆవరణంలో తెలిసి మొక్క తప్పనిసరిగా ఉంటుంది. ఈ తులసి మొక్కను ఎంతో పవిత్రంగా భావిస్తారు. అంతేకాకుండా తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని మనకు తెలుసు. ప్రతిరోజూ రెండు లేదా మూడు తులసి ఆకులు తినడం వల్ల దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు తగ్గటమే కాకుండా, రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని చాలామంది నమ్ముతుంటారు. అయితే తులసి ఆకులను నమిలి తినడం […]

Continue Reading

టిక్‌టాక్‌ ఇకపై టిక్‌టాక్‌ గ్లోబల్‌గా

GUDLURU SSV NEWS REPORTER : RAMU ఇక యాప్‌పై అమెరికాలో నిషేధం లేనట్లే! ప్రముఖ వీడియో షేరింగ్‌ యాప్‌ టిక్‌టాక్‌పై అమెరికా విధించిన నిషేధాన్ని వారంపాటు వాయిదా వేశారు. ఈ నిషేధం పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉన్నట్లు సమాచారం. యాప్‌ కార్యకలాపాలు కొనసాగేలా అమెరికన్‌ కంపెనీలతో కలిసి టిక్‌టాక్‌ ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి తన పూర్తి మద్దతు ఉంటుందని స్వయంగా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. ఈ మేరకు టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌, ఒరాకిల్‌, వాల్‌మార్ట్‌ […]

Continue Reading

నిండుకుండల కంభం చెరువు

GUDLURU SSV NEWS REPORTER : RAMU వందల సంఖ్యలో రెండు రోజులనుండి సందర్శకుల తాకిడి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగుతున్నాయి.గత నాలుగు రోజుల పరిధిలోనే ప్రఖ్యాతి గాంచిన కంభం చేరువు కు భారీగా వరద నీరు చేరుతుండటం తో కంభంచెరువు నుండు కుండలా దర్శనమిస్తుంది. నల్లమల లో కురుస్తున్న భారీ వర్షాలకు కంభం చేరువ కు నీరు భారీగా చేరుతుంది.ప్రకాశం జిల్లా కంభం చేరువు కు గుండ్లకమ్మ ,జంపలేరు వాగుల ద్వారా […]

Continue Reading

ప్రతీ పోలీస్ స్టేషన్ లోను సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు

GUDLURU SSV NEWS REPORTER : K.RAMU ప్రతీ పోలీస్ స్టేషన్ లోను సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు..!! సుప్రీంకోర్టు ఊహించని ఆదేశాలు జారీ చేసింది. ప్రతి పోలీస్ స్టేషన్లలోను సీసీకెమెరాలను ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అన్ని పోలీస్ స్టేషన్లలోను సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఎన్ని మాటలు చెప్పినా సామాన్య […]

Continue Reading

ఈనె ల 20 నుంచి గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు

GUDLURU SSV NEWS REPORTER : K.RAMU AP:ఈనె ల 20 నుంచి గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు.. తాజా నిబంధనలు పాటించాల్సిందే..! సచివాలయ పరీక్షలు నిర్వహించడానికి సర్వం సిద్ధం చేశారు. కరోనా పాజిటివ్ వున్న అభ్యర్ధులకు ఐసోలేషన్‌ రూముల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్షలు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. మొత్తం 16,208 పోస్టుల భర్తీకి సెప్టెంబ‌రు 20 నుంచి 26 వరకు రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు పంచాయతీరాజ్, […]

Continue Reading

సీఎం జగన్‌ను కలిసిన నటుడు అలీ

SSV NEWS REPORTER : RAMU తాడేపల్లి: దేశంలో ఉత్తమ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలుస్తారని సినీ నటుడు అలీ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌ను బుధవారం ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. భేటీ ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘మా నాయకుడిని మర్యాద పూర్వకంగా కలిశాను. కోవిడ్ సమయంలో సినిమా పరిశ్రమ గురించి సీఎం వాకబు చేశారు. ఇంకా షూటింగ్స్ మొదలు కావడానికి సమయం పడుతుందని చెప్పాను. చిన్న వయసులో ఆయన ఎన్నో సంక్షేమ […]

Continue Reading