209 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం

SSV NEWS : RAMBABU శావల్యాపురం మండలం చినకంచర్ల గ్రామంలోని రైస్ మిల్లులో అక్రమంగా దిగుమతి చేస్తున్న 209 బస్తాల రేషన్ బియ్యంను స్వాధీనం చేసుకున్న పోలీసులు శావల్యాపురం మండలం చినకంచర్ల గ్రామంలోని చింతా వెంకట్రావు కు చెందిన శ్రీనివాస రైస్ మిల్లు లో అక్రమంగా లారీలో నుంచి దింపుతున్న 209 బస్తాల రేషన్ బియ్యంను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిన యస్ఐ రవీంద్రరెడ్డి. విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నా ఆగని రేషన్ మాఫియా పదిహేను రోజుల క్రితం […]

Continue Reading

వర్షానికి నరసరావుపేట ఆర్టీసీ ప్రాంగణం జలమయమైంది

గుంటూరు : SSV NEWS  నిన్న ఇవాళ కురిసిన వర్షానికి గుంటూరు జిల్లా నరసరావుపేట ఆర్టీసీ ప్రాంగణం జలమయమైంది దీంతో ప్రయాణికులకు పూర్తి ఇబ్బందిగా మారింది.

Continue Reading

నరసరావుపేట 14 వ వార్డు లోని అంగణవాడి కెద్రంలో సంపూర్ణ పోషణ కార్యక్రమము

నరసరావుపేట : SSV NEWS  స్థానిక 14 వార్డు అంగనవాడి కెద్రంలో వైస్సార్ సంపూర్ణ పోషణ కార్యక్రమాని సోమవారం నిర్వహించారు.వైస్సార్సీపీ నాయకులు నరసింహ రెడ్డి ,రమణారెడ్డి ,పిల్లి ఓబులురెడ్డి,చింతా కిరణ్ కుమార్ ,తలారి నాని ,అనురాధ రెడ్డి,కృష్ణ కుమారి ,అధికారులు పాల్గుని పోషణ ఆహారాన్ని పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు సీఎం జగన్ ఈ కార్యక్రమాని ప్రారంభించారని అన్నారు.నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల తో ఈ కార్యక్రమాని నిర్వహించామని అన్నారు.గర్భిణీ […]

Continue Reading

డా.YS.రాజశేఖరరెడ్డి  11వ వర్ధంతి నరసరావుపేట పట్టణం లో ఘనంగా జరిగింది

GUNTOOR : SSV NEWS మన ఎమ్మెల్యే డా. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు మహా నేత మన పెద్దాయన డా.YS.రాజశేఖరరెడ్డి  11వ వర్ధంతి నరసరావుపేట పట్టణం లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మద్దిరెడ్డి నరసింహారెడ్డి , మాగులూరి రమణారెడ్డి , చింతా కిరణ్ ,NK.ఆంజనేయులు ,CV రెడ్డి ,ఉత్తమ రెడ్డి సుజాత పాల్,  తలారి నాని  ,నేలటూరి మురళి , వరవకట్ట బుజ్జి , నర్రిసెట్టి కిషోర్ మరియు పార్టీ నాయకులు, […]

Continue Reading

చిలకలూరిపేటలో భారీగా తెలంగాణ మద్యం పట్టుకున్న పోలీసులు

చిలకలూరిపేట: SSV NEWS REPORTER : RAGAVA పట్టణంలో భారీ ఎత్తున తెలంగాణ మద్యాన్ని అర్బన్ సిఐ టి.వెంకటేశ్వర్లు మరియు పోలీసు సిబ్బంది వలపన్ని పట్టుకున్నారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు చిలకలూరిపేట పట్టణం సుగాలి కాలనీకు చెందిన మెట్టు నాగేశ్వరరావు అనే వ్యక్తి తెలంగాణ నుండి మహేంద్ర వాహనంలో భారీ ఎత్తున మద్యం బాటిళ్లు తెస్తూనట్లు తెలుసుకున్న అర్బన్ పోలీసులు వారిని వలపన్ని, వాహనాన్ని వెంబడించి పట్టుకున్నారు. ఆ వాహనంలో 816 మద్యం బాటిళ్లు, వాహనాన్ని […]

Continue Reading

నిబంధనలు ఉల్లంఘిస్తే ఆసుపత్రులు సీజ్ !

గుంటూరు : SSV NEWS నిబంధనలు ఉల్లంఘిస్తే ఆసుపత్రులు సీజ్ ! – కోవిడ్ చికిత్స అందిస్తున్న ఆసుపత్రులు అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవు – హెచ్చరించిన జిల్లా కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనంద్. గుంటూరు జిల్లాలో ప్రభుత్వ అనుమతుల్లేకుండా పలు ఆసుపత్రులు కోవిడ్-19 పరీక్షలు చేస్తున్నాయని, అటువంటి ఆసుపత్రుల్ని సీజ్ చేస్తామని, గుంటూరు జిల్లా కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనంద్ హెచ్చరికలు జారీచేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శామ్యూల్ […]

Continue Reading

తల్లి శవం మీద నగలు తీసుకున్న కన్నబిడ్డలు

PRAKASHAM SSV NEWS REPORTER : RAMU తల్లి శవం మీద నగలు తీసుకున్నారు… కరోన సాకుతో శవాన్ని వదిలేసిపోయిన కన్నబిడ్డలు.. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన వృద్ధురాలు కొవిడ్‌తో మరణించిందని తెలియగానే ఆమె ఒంటిపై ఆభరణాలు తీసుకున్న కుటుంబసభ్యులు మృతదేహానికి అంత్యక్రియలు విస్మరించారు. గుంటూరు జిల్లా మాచర్ల మండలానికి చెందిన ఓ వృద్ధురాలు ఇటీవల మనుమరాలి వద్దకు వచ్చింది. శ్వాస సమస్యతో ప్రభుత్వాసుపత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయింది. వృద్ధురాలికి కొవిడ్‌ పాజిటివ్‌ అని నిర్ధారణ […]

Continue Reading

MLA dr. గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి త్వరగా కోలుకోని ప్రజల్లోకి రావాలని కోరుకుంటూ

GUNTOOR SSV NEWS REPORTER : RAGHU  మన ఎమ్మెల్యే dr. గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి  ఆరోగ్యం మెరుగుపడి, త్వరగా కోలుకోని మరల మన నాయకుడు ప్రజల్లోకి రావాలని కోరుకుంటూ ఈ రోజు స్థానిక వినుకొండ రోడ్డు లోని ఆంజనేయ స్వామి గుడిలో 108, కొబ్బిరికాయలు కొట్టటం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మద్దిరెడ్డి నరసింహారెడ్డి , సానికొమ్ము రమణారెడ్డి,పాలపర్తి వెంకటేశ్వర్లు,గాబ్రియేలు , తలారి నాని, ఆంజనేయులు, మిట్టపల్లి శేఖర్ , మరియు అభిమానులు కార్యకర్తలు ఈ […]

Continue Reading

గుంటూరులో అక్రమ మద్యం పై అర్బన్ SP  R.M అమ్మి రెడ్డి ఉక్కుపాదం

SSV NEWS గుంటూరులో అక్రమ మద్యం పై అర్బన్ ఎస్పీ  ఆర్ ఎం అమ్మి రెడ్డి ఉక్కుపాదం తెలంగాణ నుంచి ఆంధ్ర కి సరఫరా అవుతున్న మద్యాన్ని స్వాధీనపరచుకొని ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసిన గుంటూరు అర్బన్ పోలీసులు 770 మద్యం బాటిల్స్ రెండు ఆటోలు సీజ్ చేసిన పోలీసులు అలాగే అర్బన్ ఎస్పీ శ్రీ అమ్మి రెడ్డి మాట్లాడుతూ అక్రమ మద్యం సరఫరా రవాణా చేస్తే పి.డి యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని ఎవరి […]

Continue Reading

కరోనా మహమ్మారి ని ధైర్యంగా ఎదుర్కొని హోమ్ క్వారంటైన్ లో ఉండి తిరిగి విధులు కు హాజరైన కానిస్టేబుళ్లు

గుంటూరు  : SSV NEWS తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు కరోనా బారిన పడి తిరిగి కోలుకుని ఈరోజు విధులకు హాజరు అయ్యారు. వారికి తుళ్ళూరు పోలీస్ స్టేషన్ సిఐ శ్రీహరి మరియు తోటి సిబ్బంది ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు. కరోనా మహమ్మారి ని ధైర్యంగా ఎదుర్కొని హోమ్ క్వారంటైన్ లో ఉండి తిరిగి విధులు కు హాజరైన PC .అనిల్ బాబు ,మహిళా కానిస్టేబుల్ జోత్స్న.

Continue Reading