నంది విగ్రహాo చెవులను ధ్వంసం చేసిన చేసిన గుర్తుతెలియని వ్యక్తులు

SSV NEWS REPORTER : RAGAVA కృష్ణా జిల్లా,  వత్సవాయి మండలం,  మక్కపేట గ్రామం లోని పురాతన కాశీ విశ్వేశ్వర దేవాలయం లో  స్వామి వారి ముందు గల నంది విగ్రహo చెవులను , నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టారు. అత్యంత దారుణం చోటు చేసుకుందని అంటున్న  గ్రామ ప్రజలు , హిందూ వాదులు.

Continue Reading

అప్పుడే పుట్టిన శిశువును పూడ్చిపెట్టిన తల్లి

రాజమండ్రి : SSV NEWS (సత్యాగ్రహం) ఎటపాక మండలం కృష్ణవరంలో దారుణం జరిగింది. అప్పుడే పుట్టిన పసిబిడ్డను తల్లి పూడ్చిపెట్టింది. చిన్నారిని గమనించి గ్రామస్థులు బయటకు తీశారు. ప్రస్తుతం పసిబాబు క్షేమంగా ఉన్నాడని స్ధానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై చింతూరు ఐటీడీఏ పీవో ఆకుల వెంకటరమణ విచారణకు ఆదేశించారు. ఈ విషయం బయటకు పొక్కడంతో పోలీసులు రంగంలోకి దిగారు. సమీప గ్రామాల్లోని గర్భవతులను వైద్య సిబ్బంది పరిశీలిస్తున్నారు. మహిళకు డెలివరీ ఎవరు చేశారన్న దానిపై అధికారులు విచారిస్తున్నారు.

Continue Reading

చరిత్రాత్మక వైయస్సార్‌ చేయూత పథకం ప్రారంభం

SSV NEWS  వైయస్సార్‌ చేయూత పథకం ప్రారంభం క్యాంపు కార్యాలయంల ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ చరిత్రాత్మక వైయస్సార్‌ చేయూత పథకం ప్రారంభం క్యాంపు కార్యాలయంలో ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స, వేణుగోపాల కృష్ణ, విశ్వరూప్, శంకరనారాయణ, ఎంపీ మార్గాని భరత్, సీఎస్‌ నీలం సాహ్ని, తదితర అధికారులు హాజరు వివిధ జిల్లాలనుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న లబ్ధిదారులు ముఖ్యమంత్రిగారు ఏమన్నారంటే…..! ఆగస్టు 12న, ఇవాళ దేవుడి దయతో వైయస్సార్‌ […]

Continue Reading

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా లక్ష మొక్కల కార్యక్రమం

SSV NEWS : RAGHAVA గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబిలీహిల్స్ కో ఆపరేటివ్ హౌజ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ అండ్ జూబిలీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ల ఆధ్వర్యంలో జూబిలీహిల్స్ క్లబ్ ప్రాంగణంలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభం. కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్లు బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి.

Continue Reading

పెళ్ళి భోజనం సమయంలో పీపీఈ కిట్లతో దిగిన బృందం

పెళ్ళి భోజనం సమయంలో పీపీఈ కిట్లతో దిగిన బృందం                   బిత్తరపోయిన బంధువులు కృష్ణా జిల్లాలో జరిగిన ఓ పెళ్లి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్లి వరకూ మామూలుగా జరిగితే.. అందులో వింతేముంది.. పెళ్ళికి వచ్చిన వారికి భోజనం వడ్డించే దగ్గరే ఒక విచిత్రం జరిగింది. పెళ్ళికి వచ్చిన అతిధులకు భోజనం వడ్డించే క్యాటరింగ్ బాయ్స్ అందరూ.. పీపీఈ కిట్లు వేసుకొని రావడంతో […]

Continue Reading

బెజవాడ భారీ చోరీ కేసులో పోలీసులు కీలక పురోగతి

విజయవాడ: బెజవాడ భారీ చోరీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్‌కు చెందిన నలుగురు నిందితులు ప్రయాణిస్తున్న వాహనాన్ని ప్రకాశం బ్యారేజ్ కృష్ణవేణి ఘాట్ దగ్గర పోలీసులు పట్టుకున్నారు. నిందితులకు, షాప్‌లో పనిచేస్తూ గాయపడిన విక్రమ్‌సింగ్‌కు సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. విక్రమ్ సింగ్ కావాలనే సీన్ క్రియేట్ చేసి దొంగతనం చేయించినట్లు పోలీసులు భావిస్తున్నారు. రెండు నెలల క్రితమే షాపులో పని చేసేందుకు రాజస్థాన్‌కు చెందిన విక్రమ్‌సింగ్ […]

Continue Reading

“పాఠశాల విద్యకు కొత్త రూపు”

ప్రాథమిక విద్య పరిధిలోకి ప్రీ ప్రైమరీ–1, ప్రీ ప్రైమరీ–2 నాణ్యమైన విద్య, జగనన్న గోరుముద్దపై ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. ఒకటో తరగతి పాఠ్యాంశాలు.. పీపీ–1, పీపీ–2 పాఠ్యాంశాల మధ్య సారూప్యత ఉండాలి. పీపీ–1, పీపీ–2 విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లు ఉండాలి. స్కూలు విద్యార్థుల్లో ఇంగ్లిష్‌ పరిజ్ఞానంపై టోఫెల్‌ తరహాలో పరీక్ష. మండలానికి ఒక హైస్కూల్‌ జూనియర్‌ కాలేజీగా మార్పు ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఐఐటీ, జేఈఈ లాంటి పోటీ పరీక్షలకు శిక్షణ. […]

Continue Reading

కరోనా పరీక్షలు కోసం ప్రత్యేకంగా సిద్దం చేసిన మూడు ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

విజయవాడ కరోనా పరీక్షలు కోసం ప్రత్యేకంగా సిద్దం చేసిన మూడు ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఇంజియాజ్ ఇంతియాజ్.. కృష్ణా కలెక్టర్ కరోనా పరీక్షలు పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది ఇందుకోసం రాష్ట్రంలో 52 ఆర్టీసీ బస్సులను కరోనా పరీక్షా కేంద్రాలుగా మార్చారు కృష్ణాజిల్లాకు మూడు బస్సులను కేటాయించగా, నేటి నుంచి వీటి ద్వారా కూడా పరీక్షలు నిర్వహిస్తాం ఒక్కో బస్సు లో ఒకేసారి పదిమందికి కరోనా టెస్ట్ చేసేలా ఏర్పాట్లు చేశారు […]

Continue Reading