సాధారణ కాన్పునకు ఇక రూ.5వేలు

GUDLURU SSV NEWS REPORTER :RAMU కాన్పు సాయం మరో 2వేలు సాధారణ కాన్పునకు ఇక రూ.5వేలు సిజేరియన్‌కు రూ.3 వేలు హోం ఐసొలేషన్‌లో ఉండేవారికి కిట్లు ఇవ్వాలి ఆంద్రప్రదేశ్ సీఎం జగన్‌ ఆదేశం అనుబంధ ఆసుపత్రుల్లో జరిగే కాన్పులకు ‘ఆరోగ్య ఆసరా’ కింద ఇచ్చే మొత్తాన్ని రూ.రెండు వేలు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. సాధారణ కాన్పులకు ఇస్తున్న రూ.3 వేల సాయాన్ని రూ.5వేలకు పెంచాలని ఆదేశించారు. సిజేరియన్‌కు ఇస్తున్న రూ.వేయి ఆర్థికసాయాన్ని రూ.3వేలకు పెంచాలని […]

Continue Reading

తిరుమలకు వెళ్లనున్నCM జగనన్న

GUDLURU SSV NEWS REPORTER : RAMU ఈ నెల23న తిరుమలకు వెళ్లనున్న సీఎం జగనన్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు సందర్భంగా రెండు రోజుల పాటు తిరుమలలో సీఎం జగనన్న.  సీఎం జగనన్నతో పాటు తిరుమలకు రానున్న కర్ణాటక సీఎం యడ్యూరప్ప. గరుడసేవ సందర్భంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం జగనన్న .24న ఉదయం శ్రీవారిని దర్శించుకొనున్న సీఎం జగనన్న . స్వామి దర్శనం తర్వాత సుందరకాండ పారాయణంలో పాల్గొంటారు. కర్ణాటక అతిధి గృహం శంకుస్థాపనలో పాల్గొనున్న […]

Continue Reading

బంగాళాఖాతంలో అల్పపీడనం – ఉరుములతో వర్షాలు

GUDLURU SSV NEWS REPORTER : RAMU అమరావతి : ఈనెల 13న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, పిడుగులతో వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. రేపటి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది.

Continue Reading

బోట్లు లాంచీల నిర్వహణకు మార్గదర్శకాలు జారీ

SSV NEWS : DEEPU కార్గో, ప్రయాణికుల బోట్లు, లాంచీలు, పడవల నిర్వహణకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భద్రతా ప్రమాణాలు ఉంటేనే కార్యకలాపాలకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. కార్గో, ప్రయాణికుల బోట్లు, లాంచీలు, పడవల నిర్వహణకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. నదులు, కాల్వలు, రిజర్వాయర్లలో లాంచీలు, పడవల నిర్వహణకు రిజిస్ట్రేషన్​ చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు మార్గదర్శకాలు ఇచ్చింది. రూట్ సర్వే, సర్టిఫికేషన్, కార్యకలాపాల […]

Continue Reading

ఆంధ్రప్రదేశ్‌లో ఆన్‌లైన్‌లో జూద క్రీడలపై నిషేధం

GUDLURU SSV NEWS REPORTER : RAMU అమరావతి: రాష్ట్రంలో ఆన్‌లైన్లో జూద క్రీడలను నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆన్‌లైన్‌ జూద క్రీడలపై నిషేధం విధిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి పేర్ని నాని తెలిపారు. ఏపీ కేబినెట్‌ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘ఆన్‌లైన్‌లో ఆట నిర్వహించే నిర్వాహకులకు ఏడాది జైలు, జరిమానా విధిస్తాం. నిందితులు మరోసారి పట్టుబడితే రెండేళ్ల జైలు, జరిమానా విధిస్తాం. ఆన్‌లైన్‌లో జూదం ఆడేవాళ్లకు ఆరు నెలల […]

Continue Reading

CIDకేసుపై హైకోర్టును ఆశ్రయించిన నిమ్మగడ్డ

GUDLURU SSV NEWS REPORTER : RAMU  రాష్ట్ర ఎన్నికల సంఘం విధుల్లో జోక్యం చేసుకునే ఉద్దేశంతో ఉద్యోగులపై నమోదు చేసిన సీఐడీ కేసు కొట్టేయాలని కోరుతూ ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం విధుల్లో జోక్యం చేసుకునే ఉద్దేశంతో ఉద్యోగులపై నమోదుచేసిన సీఐడీ కేసు కొట్టేయాలని కోరుతూ ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల కమిషన్ నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులు తిరిగి ఇచ్చేలా సీఐడీ, ప్రభుత్వాన్ని […]

Continue Reading

ఇండియాలో పబ్జి పై బ్యాన్

GUDLURU SSV NEWS REPORTER : RAMU కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పబ్జి తో పాటు 118 యాలపై నిషేధం విధించింది. ఇటీవల టిక్ టాక్ తో పాటు చైనాకు చెందిన పలు యాప్లను కేంద్రం బ్యాన్ చేసింది. ఈ క్రమంలో తాజాగా మరికొన్ని యాప్లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడం చర్చనీయాంశంగా మారింది.

Continue Reading

నేడు AP క్యాబినెట్ సమావేశం

GUDLURU SSV NEWS REPORTER : RAMU ఉదయం 11 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్ లో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరగనున్న సమావేశం.పలు కీలక అంశాలకు ఆమోదం తెలుపనున్న ఏపీ క్యాబినెట్. ప్రకాశం బ్యారేజ్ దిగువున మరో రెండు బ్యారేజీలు నిర్మాణం పై చర్చ. రాయలసీమ కరువు నివారణ పథకంకు ఆమోదం తెలిపే అవకాశం.రైతులకు ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకం కు ఆమోదం తెలిపే ఛాన్స్. వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం. మూడు రాజధానుల […]

Continue Reading

భారత ప్రజాస్వామ్య ప్రతిష్ఠను దెబ్బతీస్తున్న సామాజిక మాధ్యమం

SSV NEWS REPORTER : RAMU ఫేస్‌బుక్‌ ఉద్యోగుల్లో ప్రభుత్వ వ్యతిరేక శక్తులు భారత ప్రజాస్వామ్య ప్రతిష్ఠను దెబ్బతీస్తున్న సామాజిక మాధ్యమం కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తీవ్ర ఆరోపణ సంస్థ అధినేత జుకర్‌బర్గ్‌కు మూడు పేజీల లేఖ సామాజిక మాధ్యమ దిగ్గజం ‘ఫేస్‌బుక్‌’ రాజకీయ విమర్శల సుడిగుండంలో చిక్కుకుపోయింది. భారత్‌లోని ఆ సంస్థ ఉన్నతాధికారులు అధికార భారతీయ జనతా పార్టీకి వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు ఒకవైపు నుంచి దూసుకువస్తుండగా మరోవైపున అదే సంస్థలోని కొందరు ఉద్యోగులు […]

Continue Reading

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మృతి పట్ల సీఎం జగనన్న  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు

GUDLURU SSV NEWS REPORTER : RAMU మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మృతి పట్ల సీఎం జగనన్న  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రణబ్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మరణం దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో సంక్షోభాలను పరిణితితో పరిష్కరించిన తీరు ఆదర్శణీయం అని కొనియాడారు. రాష్ట్రపతిగా, కేంద్రమంత్రిగా ప్రణబ్ దేశానికి ఎంనో సేవలు చేశారని ప్రశంసించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నానని, అతని కుటుంబ సభ్యులకు […]

Continue Reading