కోవిడ్ బారినపడిన వీడియో జర్నలిస్టులు కు ఆర్థిక చేయూత

VARANGAL SSV NEWS INCHARGE : CHANDU 50 లక్షలు ఇన్సూరెన్స్ కోసం ప్రధానమంత్రికి మరోసారి లేఖ రాష్ట్రంలో కోవిడ్ బారినపడిన జర్నలిస్టులను తక్షణమే ఆదుకోవాలని కోరుతూ ప్రధానమంత్రి మోదీ,, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లకు తమ జాతీయ సంఘం తరఫున మరోసారి లేఖ సమర్పించనున్నట్లు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు తెలిపారు ఈ మేరకు కోవిడ్ బారినపడి కోలుకున్న పలువురు వీడియో జర్నలిస్టులకు గురువారం డాబాగార్డెన్స్ కార్యాలయం […]

Continue Reading

భారతదేశంలో తొలి బొమ్మల తయారీ పశ్రమ

బెంగళూరు: SSV NEWS 40,000 మందికి ఉపాధి కల్పిస్తాం: యడ్డీ భారతదేశంలోనే తొలి బొమ్మల తయారీ పశ్రమను కర్ణాటకలోని కొప్పాలలో అభివృద్ధి చేయబోతున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప వెల్లడించారు. తద్వారా 40,000 మందికి ఉపాధి కల్పించడంతోపాటు, రాష్ట్రానికి రూ.5000 కోట్ల పెట్టుబడులు రాబట్టనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో పోస్టు చేశారు. పిల్లలు ఆడుకునే బొమ్మలను స్థానికంగానే తయారు చేయాలని మోదీ పిలుపు నిచ్చిన నేపథ్యంలో యడ్డీ ఈ మేరకు స్పందించారు. ‘‘ప్రధాని నరేంద్ర […]

Continue Reading

హెల్మెట్ మాస్క్ లేని వారి పైన జరిమానా విధించిన మార్కాపురం గ్రామీణ SI కోటయ్య

GUDLURU : SSV NEWS REPORTER : K. RAMU మార్కాపురం మండలం కోమటికుంట దగ్గర హెల్మెట్ మాస్క్ ధరించని వారికి కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా వైరస్ గురించి అవగాహన కల్పించి వారిపై జరిమానా విధించారు. మార్కాపురం గ్రామీణ ఎస్ ఐ కోటయ్య గారు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Continue Reading

చైనా పై గూగుల్ ఉక్కుపాదం: 2,500 చానల్స్ తొలగింపు

SSV NEWS కరోనా మహమ్మారికి చైనా అడ్డుకట్ట వేయకపోవడం, ప్రపంచంలో కరోనా మహమ్మారి వ్యాప్తికి చైనా కారణం కావడంతో అమెరికాతో అనేక దేశాలు చైనాను విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విమర్శలను పక్కదోవ పట్టించేందుకు చైనా, ఇండియా బోర్డర్ లో అలజడులు సృష్టించింది. దీంతో ఇండియా ఆ దేశానికీ చెందిన ఆర్ధిక వ్యవస్థపై దెబ్బకొట్టాలని చూసింది. ఇందులో భాగంగానే ఒకసారి 59, మరోసారి 47 చైనా యాప్స్ పై నిషేధం విధించింది. మరో 250 యాప్స్ ను […]

Continue Reading

ఎకో – టి. కాలింగ్ పుస్తకాన్ని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆవిష్కరించారు

నీటిపారుదలశాఖ సలహాదారు, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీ శైలేంద్ర కుమార్ జోషి ఇంగ్లిష్ లో రాసిన ఎకో – టి. కాలింగ్ పుస్తకాన్ని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఇవాళ ప్రగతి భవన్ లో ఆవిష్కరించారు.

Continue Reading

ప్రైవేట్ గీతా ట్రావెల్స్ బస్సు బోల్తా ప్రయాణికులు లేకపోవడం అదృష్టం

ప్రైవేట్ గీతా ట్రావెల్స్ బస్సు బోల్తా ప్రయాణికులు లేకపోవడం అదృష్టం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహడ్ మండలం సారపాక పుష్కర వనం వద్ద హైదరాబాదు నుంచి జగదల్పూర్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపుతప్పి బోల్తా బస్సులో ప్రయాణికులు లేకపోవడం అదృష్టం త్రుటిలో తప్పిన పెను ప్రమాదం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Continue Reading

వేట కొడవలితో కన్న తల్లి పై దాడి

చిత్తూరు జిల్లా కుప్పం : వేట కొడవలితో కన్న తల్లి పై దాడిచేసిన సంఘటన కుప్పం మునిసిపాలిటీ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు… కుప్పం మునిసిపాలిటీ పరిధిలోని జై ప్రకాశం రోడ్డు లో నివసిస్తున్న కమలమ్మ (65) కూలి చేసుకుని జీవనం సాగిస్తోంది. కమలమ్మ కు ఐదు మంది సంతానం. చివరి కుమారుడు మహేంద్ర(40) మద్యానికి బానిస కావడంతో తరచు మద్యం తాగేందుకు డబ్బులు కావాలని లేకుంటే ఆస్తి పంపకం చేయాలంటూ […]

Continue Reading

ఆకుతోట రమేష్ 56 వ జన్మదిన వేడుకల్లో పేదలకు అన్నదానం

ఆకుతోట రమేష్ 56 వ జన్మదిన వేడుకల్లో పేదలకు అన్నదానం . పాల్గొన్న సూళ్లూరుపేట మాజీ మంత్రివర్యులు పరసా వెంకటరత్నం .   సూళ్లూరుపేట : SSV న్యూస్ : PRAKASH BABU పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పట్టణం లో నేడు అనగా గురువారం నాటి ఉదయం శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థాన ధర్మ కర్తల మండలి మాజీ ట్రస్ట్ బోర్డు మెంబర్ ఆకుతోట రమేష్ యొక్క ఏభై ఆరవ  జన్మ దిన వేడుకలు  జరుగగా సూళ్లూరుపేట మాజీ మంత్రి […]

Continue Reading

ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి SI వినోద్ కుమార్

SSV NEWS : PVS APPARAO RAJAVOMMANGI రాజవొమ్మంగి గ్రామంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి ప్రయాణం చేయాలన్నారు. రాజవొమ్మంగి ఎస్.ఐ.వినోద్ కుమార్ ప్రజల శ్రేయస్సు కోసమే పోలీసులు పనిచేస్తున్నారని అన్నారు.కరోనా ను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ తమతమ ఆరోగ్యం గురించి మాస్కులు ధరించి బయటకు రావాలని ఆయన తెలిపారు. గ్రామాల్లోకి బయట ప్రాంతం నుండి కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ మస్కలు శానిటైజర్స్ తప్పకుండా […]

Continue Reading