నెల్లూరులో Y.S.R జలకళ ప్రారంభోత్సవము

నెల్లూరు SSV NEWS REPORTER : MALLIKARJUN నెల్లూరు Y.S.R జలకళ ప్రారంభోత్సవము కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి Y.S జగన్మోహనరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని ,అనంతరం జెండా ఊపి జిల్లాలోని 10 నియోజకవర్గాలకు జలకళ బోరు వాహనాలను పంపించిన కలెక్టర్ చక్రధర్ బాబు,నెల్లూరు పార్లమెంట్ కన్స్టెన్సీ ఇంచార్జ్ విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి ,  DCMS ఛైర్మన్ వీరి చలపతి రావు , రాష్ట్ర ఆఫ్కాబ్ ఛైర్మన్ కొండూరు అనీల్ బాబు, జిల్లా అధికారులు.

Continue Reading

అనంతలో YSR జలకళ

URAVAKONDA SSV NEWS REPORTER : JHON BABU అనంతలో.. ‘వైస్సార్ జలకళ’ ని ప్రారంభించిన మంత్రి శంకర్ నారాయణ -పాల్గొన్న ఉరవకొండ నియోజకవర్గ ఇంచార్జ్ వై. విశ్వేశ్వరరెడ్డి. అనంతపురం జిల్లాలో ‘వైఎస్‌ఆర్‌ జలకళ’ కార్యక్రమాన్ని ఆర్&బి శాఖ మంత్రి శంకర్ నారాయణ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యే ,ఉరవకొండ నియోజకవర్గ ఇంచార్జ్ వై. విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు. అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ఎదురుగా ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బోరు బావులను తవ్వే […]

Continue Reading

విజయ డైరీ ఛైర్మన్ గా ఎన్నికైన కొండ్రెడ్డి రంగారెడ్డిని సన్మానించిన కిలివేటి సంజీవయ్య

NELLORE SSV NEWS REPORTER : MALLIKARJUN నెల్లూరు జిల్లా విజయ డైరీ ఛైర్మన్ గా 3వసారి 86 ఓట్ల ఆధిక్యంతో ఎన్నికైన కొండ్రెడ్డి రంగా రెడ్డి కి ,నెల్లూరు లోని తన నివాసంలో శాలువా కప్పి సన్మానించి  ,సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య. ఈకార్యక్రమంలో విజయ డైరీ డైరెక్టర్లు, తలచిరు సుబ్బారాయుడు , చిన్నూరు కృష్ణారెడ్డి  పాల్గొన్నారు.

Continue Reading

శ్రీ గుర్రం జాషువా 125 జయంతి వేడుకలు

VISAKA SSV NEWS REPORTER : RAGAVA 55వార్డులో శ్రీ గుర్రం జాషువా 125 జయంతి వేడుకలు విశాఖ ఉత్తర నియోజకవర్గం 55వార్డు జాషువానగర్లో,జాషువానగర్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ గుర్రం జాషువా  125వ జయంతి వేడుకలు జరిగాయి .ఈ వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గొని శ్రీ గుర్రం జాషువా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కె.కె రాజు ఈ కార్యక్రమంలో 55వార్డు అభ్యర్థి శశికళ,కె.పి రత్నాకర్, నీలి రవి,కొప్పుల […]

Continue Reading

శ్రీ రామలింగేశ్వర స్వామివారిని తాకిన సూర్య కిరణాలు

ఉరవకొండ SSV NEWS REPORTER : JHON BABU రాయంపల్లిలో అరుదైన దృశ్యం -శ్రీ రామలింగేశ్వర స్వామివారిని తాకిన సూర్య కిరణాలు ఉరవకొండ మండలం రాయంపల్లి గ్రామంలో పురాతన శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం అరుదైన దృశ్యం కనిపించింది. స్వామివారి మూల విరాట్టును సూర్య కిరణాలు తాకాయి. లింగాన్ని కిరణాలు తాకే ఈఅపురూప దృశ్యాన్ని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఏడాదికి ఒకమారు వారం పాటు ఇలా సూర్య కిరణాలు గర్భగుడిలోని స్వామివారిని తాకుతాయి. వాతావరణం అనుకూలిస్తే […]

Continue Reading

కర్ణాటకలో ఘోర రోడ్డుప్రమాదం

WARANGAL SSV NEWS INCHARGE : CHANDU ఘోర రోడ్డుప్రమాదం.. గర్బిణీ సహా ఏడుగురు మృతి కర్ణాటకలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆపి ఉన్న ట్రక్కును కారు ఢీకొన్న ఘటనలో ఏడుగురు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున కలబురగి జిల్లాలోని సవలగి గ్రామ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆపి ఉన్న ట్రక్కును వేగంగా దూసుకొచ్చిన కారు ఢీ కొట్టడంతో గర్భిణీ స్త్రీ సహా ఏడుగురు మరణించారు. మృతి చెందిన […]

Continue Reading

జడ్డంగిలో నూతన సచివాలయ భవన నిర్మాణపనులకు మార్కింగ్

SSV NEWS,RAJAVOMMANGI :  PVS APPARAO ప్రజలకు మరింత వేగవంతంగా సేవలందించడానికి వీలుగా మౌలిక సదుపాయాల కల్పన జగన్ ప్రభుత్వం చేపట్టిందని మండల వైస్సార్సీపీ కన్వీనర్ పి.ఏ. సి.ఎస్.చైర్మన్ సింగిరెడ్డి రామకృష్ణ అన్నారు.అంతబాబు ,MLA ధనలక్ష్మి  ఆదేశాల మేరకు మండలంలోని నూతన సచివాలయ,రైతు భరోసాకేంద్రాలు,విలేజ్ క్లినిక్ ల నిర్మాణాలు త్వరితగతిన నిర్మించుటకు చర్యలు చేపడుతున్నామన్నారు.ఈ రోజు జడ్డంగి లో సుమారు 60లక్షలతో నిర్మిస్తున్న నూతన సచివాలయ,రైతు భరోసా కేంద్ర భవనాలు కు మార్కింగ్ ట్రైబల్ వెల్ఫేర్ అసిస్టెంట్ […]

Continue Reading

వరంగల్ లో ఆపరేషన్ నాలా

వరంగల్ SSV NEWS INCHARGE : CHANDU వరంగల్‌ నగరానికి వరద ముప్పును నివారించే దిశగా నాలాలపై ఆక్రమణల తొలగింపు ప్రక్రియ వేగంగా జరుగుతున్నది. వరద నివారణకు శాశ్వత పరిష్కార చర్యలు ఉండాలన్న మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు జిల్లా అధికార యంత్రాంగం నాలాలపై ఆక్రమణలను కూల్చి వేస్తున్నది. ప్రతి నాలా 100 ఫీట్ల వెడల్పు ఉండేలా చర్యలు చేపట్టారు. నగరంలో వరద నీరు నిల్వ ఉండటానికి కారణమైన నాలుగు ప్రధాన నాలాలపై 220 […]

Continue Reading

స్మార్ట్ ఫోన్ కోసం యువతి ఆత్మహత్య

WARANGAL  SSV NEWS INCHARGE : CHANDU స్మార్ట్ ఫోన్ కొనివ్వడం లేదని ఇంటర్​ చదువుతున్న యువతి ఆత్మహత్య చేసుకుంది.  స్మార్ట్ ఫోన్ కొనివ్వడం లేదని ఇంటర్​ చదువుతున్న యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్​ మండలం కిష్టాపూర్ గ్రామంలో జరిగింది. పోలీసులు, గ్రామస్తుల వివరాల ప్రకారం.. లక్షెట్టిపేట మండలం రంగపేట గ్రామానికి చెందినా రవి, సత్యమ్మ దంపతులకు ఇద్దరు పిల్లలు. భార్యభర్తల మధ్య గొడవలతో ఐదేళ్లుగా సత్యమ్మ తన ఊరు కిష్టాపూర్ […]

Continue Reading

కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ కన్నుమూశారు

VISAKA SSV NEWS REPORTER : RAGAVA ఆయన మృతి పట్ల ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని వాజ్‌పేయీ హయాంలో రక్షణ, ఆర్థిక, విదేశాంగ శాఖ మంత్రిగా జశ్వంత్‌ సింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.  1980 నుంచి 2014 వరకు పార్లమెంట్‌ సభ్యుడిగా ఉన్నారు జశ్వంత్‌ సింగ్.

Continue Reading