మీడియా ముసుగులో అరాచకాలు

న్యూఢిల్లీ చైనా నిఘా వర్గాలకు కీలకమైన సమాచారాన్ని చేరవేస్తున్నారన్న ఆరోపణలతో భారత్‌కు చెందిన ఫ్రీలాన్స్‌ జర్నలిస్టు రాజీవ్‌ శర్మను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అతనితో పాటు చైనా మహిళ, ఆమె నేపాల్‌ సహచరుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమాచారం అందించినందుకు ఏడాదిన్నరకు రూ.45 లక్షల వరకు రాజీవ్‌ శర్మకు ముట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

Continue Reading

RTC కార్గో & పార్శిల్ సర్వీసు గురించి ఇలా అంటున్నారు సూళ్లూరుపేట ఆర్టీసీ డిపో మేనేజర్ బండ్ల కుమార్

 సూళ్లూరుపేట : SSV NEWS REPORTER : PRAKASH BABU ఆర్టీసీ బస్సు చక్రాలు ప్రగతి కి రథ చక్రాలన్నాడు సూళ్లూరుపేట ఏపిఎసఆర్టీసీ డిపో మేనేజర్ బండ్ల కుమార్ . ఎందుకంటే , ఎక్కడో ఉన్న మారుమూల పల్లె కు ఆర్టీసీ బస్సు వస్తోందంటే ఆ ఊరు అభివృద్ధి కి తొలి మెట్టు ఆర్టీసీ బస్సు చక్రమని అందరికీ తెలిసిన విషయమే అంటున్నారు . దాదాపు 70 ఏళ్ళ నుంచి పేద , మధ్య తరగతి వారికి […]

Continue Reading

పీలేరులో శానిటేషన్ ప్రారంభం

పీలేరు SSV NEWS REPORTER : శ్రీనివాసులు  ఈరోజు పీలేరు మార్కెట్ యార్డ్ ఆవరణంలో గౌరవనీయులు శ్రీ చింతల రామచంద్రారెడ్డి చేతుల మీదుగా పీలేరు పట్టణ శానిటేషన్ కోసం మూడు లక్షల 65 వేల వేయం తో పీలేరు పంచాయతీ వారిచే కొనుగోలు చేయబడిన ఫాగింగ్ వాహనాన్ని ప్రారంభించడం జరిగినది. ఈ సందర్భంగా వైయస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి చక్రధర్ ( చక్రి ) ఎమ్మెల్యే కి సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పీలేరు […]

Continue Reading

రాజవొమ్మంగి లో జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ దినోత్సవం

SSV NEWS : RAJAVOMMANGI PVS APPARAO రాజవొమ్మంగి, ఆగస్టు రాజవొమ్మంగి లో జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ( ప్రపంచ దోమల) దినోత్సవ కార్యక్రమం జరిగింది. గురువారం నాడు వైద్యాధికారులు డాక్టర్ నందిని, శిరీష ల ఆధ్వర్యంలో సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు దోమల నివారణకు ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించారు. ఇంటి పరిసర ప్రాంతాలలో నీటి నిల్వలు ఉంచరాదని, సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నీటి నిల్వలు ఉండడంవల్ల […]

Continue Reading

రాజవొమ్మంగి లో 9 పాజిటివ్

SSV NEWS : RAJAVOMMANGI. PVS APPARAO రాజవొమ్మంగి, ఆగస్టు 20: రాజవొమ్మంగి పి హెచ్ సి వద్ద గురువారం నాడు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షలు లో తొమ్మిది మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు డాక్టర్ నందిని, శిరీష లు వెల్లడించారు. ర్యాపిడ్ యాంటిజెన్ ద్వారా రాజవొమ్మంగి, దూసర పాము, సింగంపల్లి గ్రామాలకు చెందిన 41 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామన్నారు. వీరిలో దూసర పాము గ్రామానికి చెందిన ఐదుగురికి, రాజవొమ్మంగి గ్రామానికి చెందిన నలుగురికి […]

Continue Reading

సాయిబాబా కు ప్రత్యేక పూజలు సూళ్లూరుపేట సాయి నగర్ సాయి టెంపుల్ లో నిర్వహించిన ఆలయ అర్చకులు 

సూళ్లూరుపేట : SSV ప్రతినిధి : PRAKASH BABU స్థానిక మండల కేంద్రమైన సూళ్లూరుపేట పట్టణం లోని హైవే బ్రీజ్జ్ పక్కన ఉన్న శ్రీ సాయి టెంపుల్ లోని సాయి బాబా కు నేడు గురువారం కావడం వల్ల సాయి బాబా దేవాలయ ఆలయ అర్చకులు సాయి బాబా కు ప్రత్యేక పుస్పా లతో ప్రత్యేకము గా అలంకరించి అలాగే పూజలు నిర్వహించి , అభిసేఖాలు కూడా చేశామని తెలిపారు . ఈ సందర్భం గా సాయిబాబా […]

Continue Reading

సేంద్రీయ వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించిన కె వీ కె అధికారులు

SSV NEWS CHITTOOR INCHARGE : MUNI BABU కలికిరి స్థానిక మండల కేంద్రంలో గురువారం కె వీ కె కేంద్ర కార్యాలయం నందు సమన్వయ , కర్త Dr ఎమ్ రెడ్డి కుమార్ మరియు జిల్లా ఏరువాక శాస్త్ర వేత్తలు మాట్లాడుతూ ఇయ్యం వారి పళ్ళిలో సేంద్రియ వ్యవసాయ వేరు శనగ క్షేత్రాలను సందర్శించామని అన్నారు ఈ సేంద్రియ వ్యవసాయ పంటలను ఏవిదంగా పాటించారో ఆపద్దతులు గురించి రైతులను అడిగి తెలుసుకున్నామని అన్నారు అన్తేకాకుండా భారతీయ […]

Continue Reading

M.G రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో మాస్క్ ఆవిష్కరణ

 రేణిగుంట SSV NEWS REPORTER : GANESH రేణిగుంట వైయస్సార్ సి.పి పార్టీ కార్యాలయంలో పట్టణ యువత అధ్యక్షులు, ఎం. జి. రాజేష్ రెడ్డి. ఆధ్వర్యంలో మాస్క్ ఆవిష్కరణ చేయడం జరిగింది. మాస్క్లను పేదలకు పంపిణీ చేయడంలో భాగంగా, ఈరోజు పార్టీ కార్యాలయంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి చిత్రం తో కూడిన లోగో మాస్క్ ను తమిళనాడు రాష్ట్రంలో పట్టణ యువత అధ్యక్షులు తయారు చేయించడం జరిగిందని, పేదలకు పంపిణీ చేయడం జరుగుతుందని,ప్రజలు బయటకు […]

Continue Reading

మటన్ , చికెన్ , అమ్మకాలు పబ్లిక్ గా సూళ్లూరుపేట లో

మటన్ , చికెన్ , అమ్మకాలు పబ్లిక్ గా సూళ్లూరుపేట లో / పిర్యాదు చేసిన పట్టించుకోని పురపాలక సంఘ అధికారి / సచినాలయం ముందరే ఈ తంతు జరుగుతున్నా కళ్లుండి చూడలేని కాబోదు లైన సిబ్బంది / ఆగస్టు 15 నుండి 24 వరకు లాక్ డౌన్ ఎందుకు అని ప్రశ్నిస్తున్న ప్రజానీకం . సూళ్లూరుపేట : SSV ప్రతినిధి : PRAKASH BABU స్థానిక మండల కేంద్రమైన సూళ్లూరుపేట లో రోజు రోజు కు […]

Continue Reading

ప్రపంచ దోమల నివారణ దినోత్సవం

పుట్టపర్తి SSV NEWS REPORTER : జి, మహేష్ ఈరోజు ప్రపంచ దోమల నివారణ దినోత్సవ సందర్భంగా ఒడిసి మండలం తంగేడు గుంట గ్రామంలో డాక్టర్ ఐనోద్దీన్ గారు ANM వరలక్ష్మీ పాల్గొని ప్రజలకి దోమల నుంచి తీసుకోవలసిన జాగ్రత్తలు వాటితో వచ్చేటువంటి అనారోగ్యాలపై ఆ గ్రామ ప్రజలకి తెలియజేయడం జరిగినది,ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు, వాలంటీర్స్ పాల్గొన్నారు.

Continue Reading