విధి నిర్వహణలో వీరనారీలు గర్భంతో ఉన్నా కరోనాపై పోరు ఆపని మహిళా ఎస్పీలు

విధి నిర్వహణలో వీరనారీలు  గర్భంతో ఉన్నా కరోనాపై పోరు ఆపని మహిళా ఎస్పీలు కరోనా విలయతాండవం చేస్తున్న ప్రస్తుత తరుణంలో పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. వీరితో పాటు గర్భిణీలు కూడా ఈ సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. అయితే కరోనా సంక్షోభం కొనసాగుతున్నప్పటికీ… కొందరు మహిళా పోలీసులు మాత్రం విధుల్లో కొనసాగారు. కీలకమైన సమయంలో ఎంతో సమర్థవంతంగా విధులు నిర్వహించారు. వారిలో ఒకరు మెదక్ జిల్లా ఎస్పీ చందన దీప్తి కాగా, […]

Continue Reading

భవన నిర్మాణ కార్మికునికి ఆర్థిక సహాయం

SSV NEWS : RAJAVOMMANGI PVS APPARAO రాజవొమ్మంగి ఈనెల 25వ తేదీన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఎలక్ట్రికల్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ వెచ్చం భద్రం కి ఆదివారం యూనియన్ నాయకులు ఆదివారం ఆర్థిక సహాయం అందజేశారు, భద్రం ఇంటికి వెళ్లిన నాయకులు ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు యూనియన్ నుంచి రెండు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం తో పాటు పండ్లు అందజేశారు, కష్టకాలంలో ఉన్న ప్రతి సభ్యుని ఆదుకోవడమే యూనియన్ లక్ష్యమని […]

Continue Reading

అక్రమంగా తరలిస్తున్న కింగ్ ఫిషర్ బీరు బాటిల్స్ స్వాధీనం  ఇద్దరు యువకులు అరెస్ట్

అక్రమంగా తరలిస్తున్న కింగ్ ఫిషర్ బీరు బాటిల్స్ స్వాధీనం  ఇద్దరు యువకులు అరెస్ట్ ఎస్ ఆర్ పురం : తమిళనాడు నుంచి అక్రమంగా కింగ్ ఫిషర్ బీర్ బాటిల్స్ తరలిస్తున్న యువకులను అరెస్టు చేసిన ఘటన మండలంలో చోటుచేసుకుంది .ఎస్ఐ శ్రీనివాసరావు పాత్రికేయులకు తెలిపిన వివరాల మేరకు… ఆదివారం సానా కుప్పం చెక్పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా జిఎంఆర్ పురం గ్రామానికి చెందిన రమేష్ ,దాము ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనం పై తమిళనాడుకు చెందిన […]

Continue Reading

రాష్ట్ర ఫోటో & వీడియో గ్రాఫర్ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్

రాష్ట్ర ఫోటో &వీడియో గ్రాఫర్ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో “రాష్ట్ర బంద్ “ 29 ఉదయం 10 గంటలకు తిరుపతి గాంధీ విగ్రహం వద్ద మౌన దీక్ష చేస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసపాటి మోహన్ రాజ్ తెలియచేసారు, అలాగే చిత్తూరు జిల్లాలో ని ఫోటోగ్రఫి స్టూడియోలు, అనుబంధ సంస్థలు బంద్ లో పాల్గొంటారని శాంతియుతంగా భౌతిక దూరం పాటిస్తూ ఈ నిర్వహించడం జరుగుతుంది అని తెలియచేసారు, ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శివశంకర్, తిరుపతి […]

Continue Reading

ప్రియురాలిని చంపేసి ప్రియుడు సూసైడ్ చేసుకున్నాడా?

SSV NEWS : REPORTER : S.sambamurthy.8897978897  నగ్నంగా వురికి వేలాడిన ప్రియురాలు …పక్కనే ప్రియుడు ..కడప జిల్లాలో ..కలకలమ్ .. ఉపాధి కోసం భార్య విదేశాలకు వెళ్లింది. ఇక్కడే ఉంటున్న భర్త మరొకరితో ఎఫైర్ పెట్టుకున్నాడు. ఆమెతో సహజీవనం చేస్తూ రాసలీలలు సాగించేవాడు. హఠాత్తుగా ఇద్దరూ శవాలై తేలారు. ఇంట్లోనే ఉరితాడుకి వేలాడారు. ప్రియురాలి ఒంటిపై బట్టల్లేకపోవడం.. గాయాలతో ఉరికి వేలాడడం ప్రశ్నార్థకంగా మారింది. ఆమె ఆత్మహత్య చేసుకుందా? లేక ప్రియురాలిని చంపేసి ప్రియుడు సూసైడ్ […]

Continue Reading

మాజీ MLA షాజహాన్ బాషా వివాదాస్పద ఆక్రమణల‌ తొలగింపు

SSV NEWS CHITTOOR INCHARGE : MUNI BABU హౌస్ అరెస్టులో వున్న మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా వివాదాస్పద ఆక్రమణల‌ తొలగింపు వద్దకు చేరుకోవడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న షాజహాన్ బాషా తహసీల్దార్ సురేష్ బాబుతో ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తోలగిస్తారని ప్రశ్నించారు. పేదలపై మీ ప్రతాపం చూపడం సరికాదని తీవ్ర స్దాయిలో వాగ్వివాదం వేశారు. హైకోర్టుకు వెళ్ళి మీ అందరికీ నోటీసులు పంపిస్తామని హెచ్చరించారు. ‌డిఎస్పీ రవిమనోహరచారి, […]

Continue Reading

మాజీ ప్రధాని పివి నర్సింహారావు గారి శత జయత్యు త్సావాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ప్రకటన చేసారు. భద్రాచలం స్థానిక గ్రందాలయంలోమాజీ ప్రధాని పివి నర్సింహారావు గారి శత జయత్యు త్సావాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా గ్రంథాలయ చైర్మన్ మామిడి పుల్లారావు చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘన నివాళీలు అర్పించారు. అనంతరం పుల్లారావు మాట్లాడుతూ మాజీ ప్రధాని చేసిన ఆర్ధిక సంస్కరణలు, బహుముఖ ప్రజ్ఞశాలి, బహుభాషా కోవిందుడు, అపర మేధావి అని అయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో […]

Continue Reading

గిరిజనుల ఇళ్లను తొలగించాలనే యోచన ను విరమించుకోవాలి

SSV NEWS : KOOUR INCHARGE  : SIVA గిరిజనుల ఇళ్లను తొలగించాలనే యోచన ను విరమించుకోవాలి  దళిత, గిరిజన సంఘాలు డిమాండ్ నెల్లూరుజిల్లా కొడవలూరు మండలం కమ్మపాళెం పంచాయతీ పరిధిలోని సంజీవనగర్ లో ఈ రోజు రాష్ట్ర దళిత సేన నాయకులు, యానాదుల (గిరిజన) సంక్షేమసంఘం బృందాలు పర్యటించాయి. ఇక్కడ తాము 15 సంవత్సరాలుగా నివాసాలు ఉంటున్నామని, రెవెన్యూ అధికారులు తమ ఇళ్లను తొలగించి వేరే వాళ్లకు పట్టాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని గిరిజనులు నాయకుల దృష్టికి […]

Continue Reading

నాన్న సేవా సమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

SSV NEWS :  PRASAD BABU KOPPINEEDI, INCHARGE, EG.DT ఈరోజు రాజమహేంద్రవరంలో గవర్నమెంట్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ నందు నాన్న సేవా సమితి చైర్మన్ నాగ మహేష్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. .ఈ కార్యక్రమానికి 30మంది స్వచ్ఛంద రక్తదాతలు రక్తదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జక్కంపూడి గణేష్ బాబు గారు రావడం జరిగింది .ఈ కార్యక్రమంలో తరంగిణి సురేష్ బాబు, తరంగిణి సోంబాబు, నాన్న సేవా సమితి లీగల్ అడ్వకేట్ […]

Continue Reading