శ్రీ పద్మావతి అమ్మవారిని మధ్యప్రదేశ్ CM శివరాజ్ సింగ్ చౌహాన్ దర్శనానం

SSV NEWS CHITTOOR INCHARGE : MUNI BABU తిరుచానూరు  శ్రీ పద్మావతి అమ్మవారిని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆలయం ఎదుట డిప్యూటీ ఈవో ఝాన్సీరాణి, ఆర్ డి ఓ కనక నర్సారెడ్డి, బిజెపి నాయకులు ఘన స్వాగతం పలికారు. శివరాజ్ సింగ్ చౌహాన్ కుటుంబ సభ్యులతో అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆశీర్వాదం మండపంలో ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో డీఎస్పీ […]

Continue Reading

అర్హులైన వారికి వైఎస్సార్ చేయూత

SSV NEWS CHITTOOR INCHARGE : MUNI BABU అర్హులైన వారికి వైఎస్సార్ చేయూత * తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని అర్హులైన మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకోవాలన్న కమిషనర్ గిరీష గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ. వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన నవరత్నాలలో ఒకటైన వైఎస్సార్ చేయూత పథకాన్ని తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని అర్హులైన మహిళలందరూ వినియోగించుకోవాలని కమిషనర్ గారు అన్నారు. లభ్దిదారులను గుర్తించడానికి సంబంధించి వార్డు వాలంటీర్లకు మరియు సెక్రటరీలకు శిక్షణ ఇవ్వడం జరిగిందని, […]

Continue Reading

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా పుష్పయాగం

SSV NEWS CHITTOOR INCHARGE : MUNI BABU తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో శ‌ని‌వారం పుష్పయాగం శాస్త్రోక్తంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం 9.00 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. అనంతరం ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు, కంక‌ణ భ‌ట్ట‌ర్‌ శ్రీ ఎ.పి. శ్రీనివాస దీక్షితులు ఆధ్వర్యంలో మధ్యాహ్నం 3.00 నుండి సాయంత్రం 5.30 గంటల వరకు […]

Continue Reading

నాటుసారా స్థావరాలపై దాడి

పశ్చిమ గోదావరి జిల్లా : SSV NEWS REPORTER : CHINNI కుకునూరు పరిధిలో మారేడు బాక గ్రామ శివారు లో రాళ్ళ వాగు దగ్గర నాటుసారా స్థావరాలపై దాడి. జిల్లా SP గారి ఆదేశాలు మేరకు స్థానిక CI , SI గార్లు మరియు Special Enforcementbureau (SEB ) ఎస్సై అల్లు దుర్గారావు గారు వారి టీమ్ సభ్యులు ఈ నాటుసారా స్థావరాలు పైన దాడులు నిర్వహించారు. కుక్కునూరు మండలం మారేడు బాకా గ్రామములో […]

Continue Reading

వాహన తనిఖీ లో భాగంగా తమిళనాడు మద్యం పట్టివేత ఇద్దరు అరెస్టు

SSV NEWS CHITTOOR INCHARGE : MUNI BABU ఈ రోజు ఉదయం బత్తల వళ్ళం శాండ్ చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా, తడ వైపు నుండి బత్తల వళ్ళం వైపు గా ఒక ఆటో వస్తుండగా ఆపి తనిఖీ చేశారు. అందులో తమిళనాడు రాష్ట్రానికి చెందిన 46 మద్యం క్వార్టర్ బాటిల్స్ కలిగి ఉండడంతో వాటిని స్వాధీనం చేసుకోవడమైనది. ఆటో లో మద్యం తీసుకోని వస్తున్న వరదయ్య పాలెం మండలం బత్తల వళ్ళం […]

Continue Reading

ఈ రోజు  యువనేస్తం అసోసియేషన్ ఆధ్వర్యంలో కరోనా వైరస్ పై ప్రజలకు అవగాహన

SSV NEWS CHITTOOR INCHARGE : MUNI BABU ఈ రోజు  యువనేస్తం అసోసియేషన్ ఆధ్వర్యంలో కరోనా వైరస్ పై ప్రజలకు అవగాహన కలిపించడంలో భాగంగా వేసిన పోస్టర్లను ఆకాంక్ష సేవా సంస్థ ద్వారా ఏర్పేడు మండలం పాత వీరాపురం సచివాలయంలోని అధికారులతో విడుదల చేపించామని మరియు సచివాలయం అధికారులకు శానిటైజర్లు పంపిణీ చేశామని యువనేస్తం అసోసియేషన్ అధ్యక్షులు మునిశేఖర్ గారు, ఆకాంక్ష సేవా సంస్థ కార్యదర్శి రవి బాబుగారు,యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ రాష్ట్ర అధ్యక్షులు వినోద్ […]

Continue Reading

మర్రిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆత్మకూరు పెంచలయ్య మృతి పిర్యాదు మేరకు విచారణ

మర్రిపాడు : SSV NEWS REPORTER : SK. KADHAR VALLI నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిధిలోని మర్రిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ నెల 20 వ తేదీన ఆత్మకూరుపెంచలయ్య మృతి చెందడంతో జిల్లా బాధితుల పిర్యాదు మేరకు జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి జి వెంకట ప్రసాద్ విచారణ చేపట్టామన్నారు. పిర్యాదు మేరకు మృతుడు ఇంటికి వెళ్లి హాస్పిటల్ యందు జరిగిన విషయాలను, మృతి చెందడానికి గల […]

Continue Reading

కరోనాపై వారపుసంత రోజున పోలీసుల ఆవగాహన

SSV NEWS : RAJAVOMMANGI.PVS APPARAO రోజు రోజుకి పెరుగుతున్న కరోనా వైరస్ ను అరికట్టేందుకు మన్యం పోలీసులు రకరకాల పద్ధతుల్లో ప్రజల్లో అవగాహన తీసుకొస్తున్నారు.ఇందులో భాగంగా శనివారం . ఏస్. పి.బిందు మాధవ్ గారి ఆదేశాల మేరకు రాజవొమ్మంగి సంత మార్కెట్లో గల షాపుల యజమానులకు,చుట్టుపక్కల గ్రామాల గిరిజనులకు మైక్ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ప్రతిఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని,భౌతిక దూరం పాటిస్తూ వ్యక్తిగత శుభ్రత పాటించాలని తెలియజేసారు.కరోనా పై యుద్ధం- మాస్కె మన ఆయుధం,భౌతిక […]

Continue Reading

విద్యుత్తు తీగలు తగిలి వ్యక్తి మృతి

కుప్పం SSV NEWS REPORTER : JAGANATH REDDY కుప్పం మండలం నులుకుంట గ్రామం వద్ద దారుణం చోటుచేసుకుంది.. అడవిజంతుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్తు తీగలు తగిలి వ్యక్తి మృతిచెందాడు. నులుకుంట గ్రామానికి చెందిన కుట్టేప్ప తనపొలంలో వేరుశెనగ పంట సాగు చేస్తున్నాడు.. అయితే తనపొలం అటవీ సరిహద్దు కావడంతో తరచు అడవి జంతులు పంటకు తీవ్ర నష్టం కలిగించేవి దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పంటను కాపాడుకోవడాని పొలం చుట్టూ విద్యుత్ తీగలు మర్చాడు దీంతో […]

Continue Reading

గుడ్ న్యూస్..క‌రోనాకు అక్టోబర్​లో ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ రిలీజ్

గుడ్ న్యూస్..క‌రోనాకు అక్టోబర్​లో ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ రిలీజ్ ప్ర‌స్తుతం ప్ర‌మాద‌క‌ర క‌రోనా వైర‌స్ విరుగుడుకు ప్ర‌భావంత‌మైన‌ వ్యాక్సిన్, మెడిసిన్ క‌నుగునేందుకు ప్ర‌పంచంలోని చాలా దేశాల సైంటిస్టులు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ప్ర‌స్తుతం ప్ర‌మాద‌క‌ర క‌రోనా వైర‌స్ విరుగుడుకు ప్ర‌భావంత‌మైన‌ వ్యాక్సిన్, మెడిసిన్ క‌నుగునేందుకు ప్ర‌పంచంలోని చాలా దేశాల సైంటిస్టులు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో కొన్ని సంస్థ‌లు క్లినిక‌ల్ ట్రయిల్స్ వ‌ర‌కు వెళ్లాయి. ఆక్స్‌ఫర్డ్ యూనివ‌ర్సిటీ అభివృద్ధి చేస్తున్న టీకా కూడా తుది దశకు చేరింది. ఇప్పటివరకు చేసిన […]

Continue Reading