అందరికీ అందుబాటులో ఇసుక

SSV NEWS : PRASAD BABU EG.DT., INCHARGE వెంకట రత్నం, రిపోర్టర్,గండేపల్లి మండలం అందరికీ అందుబాటులో సరైన ధరకు ఇసుకను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. శుక్రవారం గండేపల్లి మండలం జెడ్ .రాగంపేట, గండేపల్లి లోని ఇసుక స్టాక్ పాయింట్ లను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక కోసం ఏ ఒక్కరు అధైర్య పడవద్దని వర్షాకాలంలోనూ ఇసుకను సక్రమంగా అందించేందుకు జిల్లావ్యాప్తంగా 15 […]

Continue Reading

నాడు- నేడు నాలుగు స్కూల్స్ జరుగుతున్న పనులు పరిశీలన

నాడు- నేడు నాలుగు స్కూల్స్ జరుగుతున్న పనులు పరిశీలన * నాణ్యతతో కూడిన పనులు త్వరగా పూర్తి చేయండి * చెన్నా రెడ్డి కాలనీ వార్డు సచివాలయం ఆకస్మిక తనిఖీ * నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష మనబడి: నాడు-నేడు జరుగుతున్న పనులు కమిషనర్ గిరీష అధికారులతో శుక్రవారం సాయంత్రం జడ్పీ హైస్కూల్ ఎంఆర్ పల్లి వద్ద జరుగుతున్న నాడు నేడు పనులు పరిశీలించి ఎం ఈ ఓ ను జూలై మాసంలో పూర్తిచేయాలని ప్రతి పనిలో […]

Continue Reading

యువత మాదక ద్రవ్యాలకు బానిస కావొద్దు జీవితాన్ని బలి చేసుకోవద్దు

యువత మాదక ద్రవ్యాలకు బానిస కావొద్దు జీవితాన్ని బలి చేసుకోవద్దు తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి శ్రీ ఏ.రమేష్ రెడ్డి ఐ.పి.యస్. అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గౌరవ రాష్ట్ర డి.జి.పి గౌతం సవాంగ్ ఐ.పి.యస్ గారు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సు నందు తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి శ్రీ ఏ.రమేష్ రెడ్డి ఐ.పి.యస్ గారు పద్మావతి ఉమెన్స్ కాలేజి మరియు సీకాం కాలేజి ప్రిన్సిపాల్స్, విద్యార్థిని విద్యార్థులతో కలసి పాల్గొన్నారు. విచ్చలవిడి తనానికి […]

Continue Reading

వెలిగల్లు రిజర్వాయర్ ఇక వైయస్సార్ వెలిగల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా నామకరణం

వెలిగల్లు రిజర్వాయర్ ఇక వైయస్సార్ వెలిగల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా నామకరణం. రాయచోటి: SSV NEWS REPORTER : S.sambamurthy.8897978897 దివంగత మహానేత వైఎస్ఆర్ కృషి, చొరవతో నిర్మితమైన వెలిగల్లు రిజర్వాయర్ ను వైఎస్ఆర్ వెలిగల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా నామకరణం చేస్తూ ప్రభుత్వ ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం జీవో ద్వారా వైఎస్ఆర్ వెలిగల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా మారుస్తూ ఉత్తర్వులును విడుదల చేసింది.ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో […]

Continue Reading

తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం

పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ శ్రీ కె ఎన్ నారాయణ్ ఐపీఎస్ వారు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ శ్రీ కరీముల్లా షరీఫ్ గారి యొక్క ఆదేశాలపై ఈరోజు అనగా 26 2020 వ తేదీ కుక్కునూరు సి ఐ శ్రీ బాల సురేష్ గారు ఆధ్వర్యంలో కుక్కునూరు ఎస్సై పైడిబాబు మరియు సిబ్బంది SEB(special enforcement bureau) వారు కలిసి కుక్కునూరు మండలం లంకలపల్లి అటవీ ప్రాంతంలో తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న 36,220/- […]

Continue Reading

సారా బట్టి పై పోలీసులు దాడులు

SSV NEWS-PRASAD BABU KOPPINEEDI.. EG.DT., INCHARGE రాజవొమ్మంగి రిపోర్టర్ PVS APPARAO రాజవొమ్మంగి మండలంలోని కిండ్ర గ్రామ శివారు అటవీ ప్రాంతంలో అక్రమంగా సారా బట్టి నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న రాజవొమ్మంగి ఎస్ ఐ బి వినోద్ ఆధ్వర్యంలో సిబ్బంది గురువారం సాయంత్రం దాడులు నిర్వహించారు, సారా తయారీకి ఉపయోగించే 4 వేల లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు అలాగే బట్టి నిర్వహిస్తున్న రాజవొమ్మంగి గ్రామానికి చెందిన ఆగంటి రవి, ముర్ల లోవరాజు, విశాఖ […]

Continue Reading

లాటరీ ద్వారా అర్హులకు ఇళ్ల స్థలాలు పంపిణి

SSV NEWS REPORTER : SK. KADHAR VALLI నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిధిలోని అన్ని మండలలో వేగముగా వైస్సార్ గృహ వసతి కింద పేదలకు ఇండ్ల స్థలాలు పంపిణీకి సిద్ధం చేయాలనీ జిల్లా అధికారులు ఆదేశం జులై 8 లోగ నిరుపేదలకు, ఇల్లు లేనివారికి ఈ వైస్సార్ గృహవసతి కార్యక్రమంను అధికారులు అర్హులను గుర్తించి వేగముగా జాబితా రెడీ చేయాలనీ జిల్లా కలెక్టర్ ఆత్మకూరు డివిజన్ స్థాయి, మండల స్థాయి అధికారులను అదేషించారు. అర్హులను లాటరీ […]

Continue Reading

హనుమంత వాహనంపై శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు

SSV NEWS CHITTOOR INCHARGE : MUNI BABU శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో రెండవ రోజైన శుక్రవారంనాడు సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు శాస్రోక్తంగా జరిగాయి. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని  మేల్కొలిపి, తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 9.30 నుండి 11.00 గంటల వరకు ఆల‌య ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు ఏకాంతంగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో […]

Continue Reading

YSR‌ ఉచిత పంటల బీమా పథకం

వైయస్సార్‌ ఉచిత పంటల బీమా పథకంలో భాగంగా రబీ 2018–19 పంటల బీమా క్లెయిమ్‌ 596.36 కోట్ల రూపాయలును క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి విడుదల చేసిన సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ గారు పాల్గొన్న వ్యవసాయశాఖమంత్రి కె కన్నబాబు గారు, వ్యవసాయమిషన్ వైస్ ఛైర్మన్ ఎం వి యస్‌ నాగిరెడ్డి గారు, వ్యవసాయశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య గారు, కమిషనర్ అరుణ్‌కుమార్‌ గారు మరియు ఇతర ఉన్నతాధికారులు.

Continue Reading

వ్యక్తి మిస్సింగ్ కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్

వ్యక్తి మిస్సింగ్ కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్ మరో వ్యక్తికి లుకౌట్ నోటీస్ జారీ 2019 మే నెలలో వీరబల్లి మండలానికి చెందిన రామచంద్ర అనే వ్యక్తి మిస్ అయినట్లు కేసు నమోదు రామాపురం మండలానికి చెందిన సూర్య కుమార్ పై అనుమానంతో విచారణ రామచంద్రను మదనపల్లి సమీపంలో హత్య చేసి పూడ్చిపెట్టిన నిందితులు కాల్ డేటా ఆధారంగా కేసును ఛేదించిన పోలీసులు.. శివసత్యం, వీరసత్యం లను అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలింపు క్వారంటైన్ లో […]

Continue Reading