లాక్ డౌన్ సమయంలో ప్రముఖ సినీ నటి అలేఖ్య ఏంజెల్స్ 11 వేల మందికి భోజనం నిత్యవసర వస్తువులు పంపిణీ

తూర్పు గోదావరి జిల్లా  జగ్గంపేట కు చెందిన ప్రముఖ సినీ నటి అలేఖ్య ఏంజెల్స్ హైదరాబాద్ పరిసరాల్లో హూమనిటి హెల్పింగ్ హాండ్స్ అనే సంస్థను స్థాపించి చైర్మన్ గా వ్యవహరిస్తూ 11 వేల మందికి భోజనం నిత్యవసర వస్తువులు లాక్ డౌన్ టైం లో పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా తను పుట్టి పెరిగిన జగ్గంపేట కూడా ఏదో ఒక సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు రేపు 1000 మంది నిరుపేదలకు బియ్యం నూనె కారం […]

Continue Reading

CM YS జగన్ మోహన్ రెడ్డి గారితో భేటి అయిన MLA శ్రీమతి విడదల రజిని

ఈ రోజు తాడేపల్లి లోని ముఖ్యమంత్రి గారి క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి శ్రీ. వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారితో భేటి అయిన ఎమెల్యే శ్రీమతి విడదల రజిని గారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి గారికి వినతిపత్రాలు అందచేసారు.

Continue Reading

నగరి నియోజకవర్గం కలకలం రేపిన కరోనా తొలి మరణం

SSV NEWS CHITTOOR INCHARGE : MUNI BABU నగరి : మున్సిపల్ పరిధి ఏకాంబరకుప్పంలో బుధవారం రాత్రి నమోదైన తొలి కరోనామరణం కలకలం రేపింది . వివరాల్లోకి వెళితే ఏకాంబరకుప్పంకు చెందిన 70 యేళ్ల వృద్ధుడు చాతినొప్పితో బాధపడుతుంటే అతని కుటుంబసభ్యులు రెండు రోజుల క్రితం స్థానిక ఏరియా ఆస్పత్రిని తీసుకెళ్లారు . పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు రుయా ఆస్పత్రికి రెఫర్ చేశారు . రుయా ఆస్పత్రిలో నిబంధనల మేరకు శాంపిల్ సేకరించి అతనికి […]

Continue Reading

5 వేల కోట్లతో గండి కోట రిజర్వాయర్ నుండి జిల్లాకు త్రాగునీరు సాగునీరు

రూ. 5 వేల కోట్లతో గండి కోట రిజర్వాయర్ నుండి జిల్లాకు త్రాగునీరు సాగునీరు.  హంద్రీ నీవా కాలువ 3 రెట్లు పెంపు.  పుంగనూరు ఆసుపత్రి అబ్ గ్రేడ్ చేయడం. పుంగనూరు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడం జరుగుతుంది. రాజంపేట ఎం.పి. మిధున్ రెడ్డి. పుంగనూరు, జూన్ 25 : గండి కోట రిజర్వాయరు నుండి హంద్రీ నీవా, గాలేరు నగిరి కాలువల ద్వారా జిల్లాకు సాగు నీరు త్రాగునీరు ఇవ్వడం జరుగుతుందని రాజంపేట పార్లమెంట్ […]

Continue Reading

సాయిబాబా రజక సహకార సేవా సంఘం దోబీ ఘాట్

SSV NEWS CHITTOOR INCHARGE : MUNI BABU ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి నగర మున్సిపల్ కమిషనర్ గిరీష్  తిరుపతి కట్టకిందపల్లి శ్రీ సాయిబాబా రజక సహకార సేవా సంఘం దోబీ ఘాట్ ను సందర్శించడం జరిగింది ఈ దోబీఘాట్ గతంలో తిరుపతి శాసనసభ్యులు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి  వచ్చినప్పుడు దోబీ ఘాట్ కు ప్రహరీ గోడ కావాలని సంఘ సభ్యులు తిరుపతి శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి ని కోరడం జరిగింది కర్ణాకర్ […]

Continue Reading

సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రీకారం

సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుడుతూ గుంటూరు రూరల్ సోషల్ మీడియా వింగ్ ని ఆవిష్కరించిన రూరల్ జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు మరో ముందడుగు వేశారు గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ ఐపీఎస్ప్ర జా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేందుకు గుంటూరు రూరల్ సోషల్ మీడియా వింగ్ ను ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు…దీనితో గుంటూరు రూరల్ జిల్లా పరిధిలోని ప్రజలకు […]

Continue Reading

వెలుగు సమాఖ్య భవణంలో ప్రపంచ మానవ హక్కుల సంఘం చైర్మన్ M. సుబ్బారెడ్డి

SSV NEWS మర్రిపాడు REPORTER : SK. KADHAR VALLI నెల్లూరు జిల్లా మర్రిపాడు మండల కేంద్రంలోనీ వెలుగు సమాఖ్య భవణంలో ప్రపంచ మానవ హక్కుల సంఘం చైర్మన్ ఎం సుబ్బారెడ్డి పత్రిక విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జూన్ 20వ తేదీ చాతి నొప్పితో ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లిన ఆత్మకూరు పెంచలయ్య వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందారన్నారు. మృతుడు చాతి నొప్పితో ఆసుపత్రి కి వెళ్ళినప్పుడు డాక్టర్లు తన ఛాంబర్ లో ఉండి నర్షులు […]

Continue Reading

 పుత్తూరు పురపాలక సంఘ పరిధిలోని మంచినీళ్ల కుంట

SSV NEWS CHITTOOR INCHARGE : MUNI BABU పుత్తూరు పురపాలక సంఘ పరిధిలోని మంచినీళ్ల కుంట 1.80 ఎకరాల విస్తీర్ణం గల ప్రదేశంలో మున్సిపల్ పార్క్ ఏర్పాటు చేయుటకు ఎమ్మెల్యే ఆర్కే రోజా గారు తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (TUDA) వారికి ప్రతిపాదనలు పంపించడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు మన ఎమ్మెల్యే ఆర్కే రోజా గారి తో పాటు TUDA DE వరద రెడ్డి గారు , AE రవీంద్ర గారు స్థలాన్ని […]

Continue Reading

ఆశా వర్కర్లు డిమాండ్లను పరిష్కరించాలంటూ ధర్నా

SSV NEWS : RAJAVOMMANGI PVS APPARAO. రాజవొమ్మంగి,, గ్రామాల్లో నిరంతరంగా సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లు తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ గురువారం రాజవొమ్మంగి, జడ్డంగి పి.హెచ్.సి ల వద్ద ధర్నా కార్యక్రమాలు చేపట్టారు, ఈ సందర్భంగా ఆశ యూనియన్ నాయకులు ఎస్ సత్యవతి, కే అమ్మిరాజు, భవానీలు మాట్లాడుతూ ఆశా వర్కర్లు ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత లేదని ఇప్పటికీ తమకి సెలవులు, పనిగంటలు, ప్రసూతి సెలవలు, ప్రమాద బీమా వంటి సదుపాయాలు […]

Continue Reading

జూన్ 27న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో పుష్పయాగం

SSV NEWS CHITTOOR INCHARGE : MUNI BABU తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూన్ 27వ తేదీ శ‌నివారం పుష్పయాగం జ‌రుగ‌నుంది. ఇందుకోసం జూన్ 26న సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8.00 గంటల వరకు సేనాధిప‌తి ఉత్స‌వం, పుష్పయాగానికి అంకురార్పణ నిర్వ‌హిస్తారు. జూన్ 27న  ఉదయం 9.00  గంటలకు స్నపనతిరుమంజనం, మధ్యాహ్నం 3.00 గంటల‌ నుండి సాయంత్రం 5.30 గంటల వరకు వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పలురకాల పుష్పాలు, ప‌త్రాల‌తో […]

Continue Reading