రామాపురం మండలం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

SSV NEWS REPORTER : S.sambamurthy.8897978897 రామాపురం మండలం జాతీయ రహదారిపై ఘోర రోడ్డుప్రమాదం ముగ్గురు దుర్మరణం కారును డీకోన్న లారీ కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి. మృతులు మైదుకూరు పట్టణం సర్వాయపల్లె కు చెందిన వారిగా గుర్తింపు.రాయఛోటికి వెళ్తుండగా రామాపురం వద్ద ప్రమాదం.

Continue Reading

తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష నేటికీ బాధ్యతలు తీసుకొని సంవత్సరం

SSV NEWS CHITTOOR INCHARGE : MUNI BABU తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష గారు నేటికీ బాధ్యతలు తీసుకొని సంవత్సరం అయిన సందర్భంగా నగర పాలక సంస్థ అధికారులు సన్మానించి, కేక్ కటింగ్ చేయించిన అధికారులు మరియు సిబ్బంది.  

Continue Reading

కాలం చెల్లిన మందులు విక్రయించినా చర్యలు శూన్యం

SSV NEWS CHITTOOR INCHARGE : MUNI BABU కాలం చెల్లిన మందులు విక్రయించినా చర్యలు శూన్యం డ్రగ్ ఇన్స్పెక్టర్ తనిఖీలలో బయట పడిన కాలం చెల్లిన మందులు చిత్తూరు జిల్లా బి.కొత్తకోట ప్రభుత్వ వైద్యశాల ఎదురుగా ఉన్న GRS మందుల దుకాణంలో కాలంచెల్లిన మందులను విక్రయిస్తూ పట్టుబడ్డ యజమానిని నెలలు గడుస్తున్నా ఇంతవరకూ అతని మీద మాత్రం చర్యలు అధికారులు తీసుకోలేదు స్వయానా డ్రగ్ ఇన్స్పెక్టర్ వచ్చి మందుల దుకాణంలో తనిఖీలు చేసి కాలం చెల్లిన […]

Continue Reading

అప్పు ఎగవేతకే చంపేశాడా ! తల కడపలో , మొండెం ఎర్రగుంట్లలో ఇంట్లో

కడప SSV NEWS REPORTER : S.sambamurthy.8897978897 కడప జిల్లా ఎర్రగుంట్లలో ఓ విశ్రాంత ఉద్యోగి దారుణ హత్యోదంతం కలకలం రేపుతోంది. మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ ముసలయ్య ఇంట్లో మొండెం గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కడప శివారులోని గువ్వల చెరువు ఘాట్‌లో తల పెట్టినట్టు ముసలయ్య అంగీకరించాడు. హతుడివద్ద నుంచి ముసలయ్య 50 లక్షలు అప్పు తీసుకున్నట్టు చెబుతున్నారు. డబ్బులు అడగడంతో హత్యచేసి , తలను కడప సమీపంలో వేసి , మొండెంమాత్రం […]

Continue Reading

స్వీయ రక్ష – లోక రక్ష

SSV NEWS CHITTOOR INCHARGE : MUNI BABU చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కోవిడ్ -19 మహమ్మారి ఉదృత్తం అవుతున్న నేపధ్యంలో ప్రజల రక్షనార్థం, వారి రక్షణకు అహర్నిశలు పనిచేస్తున్న చిత్తూరు జిల్లా పోలీసు శాఖ సిబ్బంది మరియు అధికారులు కరోనా వైరస్ బారిన పడకుండా వారి విధి నిర్వహణలో, స్వీయ మరియు కుటుంబ సంరక్షణ యందు పాటించవలసిన, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చిత్తూరు ఎస్.పి. శ్రీ ఎస్.సెంథిల్ కుమార్, IPS గారు ప్రత్యేక శ్రద్ద కనబరచి […]

Continue Reading

అర్హులైన వారికి వైఎస్సార్ చేయూత

SSV NEWS CHITTOOR INCHARGE : MUNI BABU అర్హులైన వారికి వైఎస్సార్ చేయూత వైయస్సార్ చేయూత సర్వే చేసి లబ్ధిదారులను గుర్తించండి నగర పాలక సంస్థ అధికారులు మరియు సెక్టోరల్ ఆఫీసర్లుకు ఆదేశించిన కమిషనర్ గిరీష ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం సరికొత్త ఒరవడికి లో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం వైఎస్ఆర్ సమావేశం మందిరం నందు కమిషనర్ గిరీష అధ్యక్షతన బుధవారం నగరపాలక సంస్థ అధికారులు మరియు సెక్టోరల్ ఆఫీసర్లుతో సమీక్ష నిర్వహించి […]

Continue Reading

లాక్ డౌన్ కష్టాలతో ఇటీవల మృతి చెందిన ఫోటోగ్రాఫర్ కు ఆర్థిక సహాయం

లాక్ డౌన్ కష్టాలతో ఇటీవల మృతి చెందిన ఫోటోగ్రాఫర్ కు ఆర్థిక సహాయం అందించిన జిల్లా మరియు మండలాల ఫోటోగ్రాఫర్స్ యూనియన్ నాయకులు. వీరవాసరం & పాలకోడేరు ఏరియా ఫోటోగ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యుడైన పాలకోడేరు మండలం పాలకోడేరు గ్రామానికి చెందిన నందన ఫోటో స్టూడియో అధినేత కాపవరపు రాజశేఖర్ ఈ నెల 12 వ తారీకున అనారోగ్యంతో స్వర్గస్తులైనారు. లాక్ డౌన్ ప్రారంభం అయిన నాటినుండి స్టూడియోలు మూతపడటంతో రాజశేఖర్ కు ఆర్థిక ఇబ్బందులు […]

Continue Reading

భద్రాచలం టౌన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పట్టణానికి చెందిన చిన్నాని

భద్రాచలం టౌన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పట్టణానికి చెందిన చిన్నాని మహబూబాద్ పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పోరిక సాయిశంకర్ నియమించారు. డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తమల రాజేష్ కుమార్ మరియు యూత్ పాల్గొన్నారు.

Continue Reading

అందాల అరకు లోయలో రేపటి నుంచి లాక్ డౌన్ అమలు

అందాల అరకు లోయలో రేపటి నుంచి లాక్ డౌన్ అమలు కాబోతున్నది. అరకు ఏజెన్సీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి పౌర సంక్షేమ సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు పెరుగుతున్నందున స్వచ్చందంగా లాక్ డౌన్ అమలు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్టు సంఘం సభ్యులు చెప్తున్నారు. స్వచ్చంద లాక్ డౌన్ కు అటు వర్తకుల సంఘం కూడా మద్దతు ప్రకటించింది. ప్రతి శుక్రవారం నిర్వహించే అరకు వీకెండ్ సంతను ఇప్పటికే అధికారులు రద్దు చేసిన […]

Continue Reading

13 జిల్లాల్లో జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ కమిటీలు ఏర్పాటు చేస్తాం

ర్నలిస్టుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తాం 13 జిల్లాల్లో జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ కమిటీలు ఏర్పాటు చేస్తాం. అనంతలో మచ్చా రామలింగా రెడ్డి ని సన్మానించిన జర్నలిస్టులు. 50లక్షల జర్నలిస్ట్ హెల్త్ భీమాను ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి. మచ్చా రామలింగా రెడ్డి రాష్ట్ర అధ్యక్షులు జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ డిమాండ్. ఏపీ జర్నలిస్టు డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు గా ఎన్నికైన మచ్చా రామలింగా రెడ్డి ని ఈరోజు ఉదయం అనంతపురం నగరంలోని ఆర్ అండ్ బి […]

Continue Reading