మాస్క్ లేకుండా బయట తిరిగితే  100 రూపాయలు ఫైన్ వేస్తామంటున్న సూళ్లూరుపేట SI . శ్రీనివాస రావు

సూళ్లూరుపేట : SSV న్యూస్ :  PRAKASH BABU స్థానిక మండల కేంద్రమైన సూళ్లూరుపేట  పట్టణం లో ఎవరైనా మాస్క్ లేకుండా బహిరంగ ప్రదేశాల్లో గాని బయట పట్టణ పుర వీధుల్లో గాని తిరిగితే వంద  ఫైన్ వాసులు చేస్తున్నామని ఎస్ ఐ . కె . శ్రీనివాస రావు అంటున్నారు . వివరాల్లో కెళితే సూళ్లూరుపేట పట్టణం లో మాస్క్ లేకుండా తిరిగితే  ఐతే వంద రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో ఐతే యాభై రూపాయలు ఫైన్ […]

Continue Reading

తడ మండలం లోని వెండ్లూరు పాడు , మాంబట్టు గ్రామ  వరి  పైరు ను  పరిశీలించిన సూళ్లూరుపేట ఏడిఏ ఐన ఏ . రాజ్ కుమార్

తడ మండలం లోని వెండ్లూరు పాడు , మాంబట్టు గ్రామ  వరి  పైరు ను  పరిశీలించిన సూళ్లూరుపేట ఏడిఏ ఐన ఏ . రాజ్ కుమార్  సూళ్లూరుపేట : SSV న్యూస్ prakash babu జూన్ 23 : స్థానిక మండల కేంద్రమైన సూళ్లూరుపేట నియోజక వర్గ పరిధి లోని తడ మండలం లోని వెండ్లూరు పాడు మరియు మాంబట్టు గ్రామ పంట పొలాలలోని వారి పైరు ను  నేడు అనగా మంగళవారం నాడు సూళ్లూరుపేట ఏడిఏ ఐన ఏ […]

Continue Reading

కరోనా నిమిత్తం ప్రభుత్వ నిబంధనలు ఉ ల్లంగి స్తే కఠిన చర్యలు – సిఐ నాగ దుర్గారావు

SSV NEWS:  RAJAVOMMANGI.PVS APPARAO కరోనా మహమ్మారి విజృంభిస్తున్ననేపథ్యంలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనలుఅతిక్రమిస్ఠే కఠిన చర్యలుతప్పవని స్థానిక సీఐ నాగ దుర్గారావుఅన్నారు. ప్రజా ఆరోగ్యం పరిరక్షణ నిమిత్తం కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా నివారణ చర్యల్లో భాగంగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలన్నారు. షాపు యజమానులు విధిగా మాస్కు ధరించి వినియోగదారుల కొరకు శానిటైజర్ అందుబాటులో ఉంచాలన్నారు. సామాజిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేయాలన్నారు.144 సెక్షన్ అమలులో ఉన్నందువల్ల ప్రజలు ఎటువంటి […]

Continue Reading

అన్ని జిల్లాల కలెక్టర్ లు, ఎస్పీలు, జేసిలతో స్పందన కార్యక్రమం

ఈ రోజు అనగా ది 23.06.2020 వ తేదీ నాడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమరావతి సచివాలయం సిఎం కార్యాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్ లు, ఎస్పీలు, జేసిలతో స్పందన కార్యక్రమంలో భాగంగా పేదలకు ఇంటి స్థలాలు పంపిణీ, ఇసుక, జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా చేపడుతున్న పనులు, ప్రభుత్వ పాఠశాలలో చేపడుతున్న మన బడి – నాడు నేడు పనులు, ఆర్ ఓఎఫ్ఆర్ పట్టాల […]

Continue Reading

ఈ నెల 25 నుండి తూర్పు గోదావరి జిల్లా లో మళ్ళీ లాక్ డౌన్

SSV NEWS : PRASAD BABU KOPPINEEDI EAST GODAVARI INCHARGE తూ౹౹గో౹౹జిల్లాలో కరోనా విజృభింస్తున్న కారణంగా మరోసారి లాక్ డౌన్ ప్రకటించారు. మంగళవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 25 వ తేది నుండి జిల్లా వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తామని తెలిపారు. ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు […]

Continue Reading

శ్రీకాళహస్తిపట్టణంలో డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి

శ్రీకాళహస్తిపట్టణంలోని బేరివారి మండపo వద్ద  జన సంఘం సిద్ధాంతకర్త, బీజేపీకి ఆద్యులు స్వర్గీయ డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర బిజెపి కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ మరియు ఎంల్ సి నారాయణరెడ్డి బిజేపీ నాయకులు కార్యకర్తలతో కలసి నివాళులర్పించారు. బిజెపినాయకులు మాట్లాడుతూ  కార్మిక పక్షపాతి డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన దివస్ కార్యక్రమాన్ని. శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదానం సేవలను వివరించారు. ఆయన ఒక గొప్ప రాజనీతి శాస్త్ర నిపుణుడు! ఆలోచనాపరుడు! దేశ భక్తి […]

Continue Reading

తాడిపత్రి పట్టణ ప్రజలకు విజ్ఞప్తి

కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తాడిపత్రి పట్టణంలో ఎక్కువ అవ్వడంతో పట్టణంలోని వ్యాపారస్తులు , షాప్ యజమానులు గౌరవ శాసనసభ్యులు కేతిరెడ్డి పెద్దారెడ్డి గారిని కలిసి స్వచ్చందంగా లాక్ డౌన్ పాటిస్తామని చెప్పడం జరిగింది. ఉదయం 10 గంటల తరువాత మెడికల్ షాప్ లు, హాస్పిటల్స్ తప్ప అన్ని మూసివేయబడును. ఈరోజు నుండి 18 రోజుల పాటు ( 10/7/2020 ) లాక్ డౌన్ కొనసాగించబడుతుంది. దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని కోరడమైనది

Continue Reading

మర్రిపాడు మండలం అభివృద్ధి అధికారి కార్యాలయంలో అవగాహన కార్యక్రమం

మర్రిపాడు SSV NEWS REPORTER : SK. KADHAR VALLI నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం అభివృద్ధి అధికారి కార్యాలయంలో 24 గ్రామ పంచాయతీ కార్యదర్శులు మరియు ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బందికి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశామని ఎంపీడీవో శ్రీనివాసులురెడ్డి తెలియజేశారు. జీవ వైవిధ్యం కార్యక్రమం గురించి వారికి వివరించారు. ప్రతి పంచాయతీ లో ఏడు మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసి వారి జాబితాను పై అధికారులకు పంపాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కొత్తగా ప్రవేశపెట్టిన పచ్చతోరణం […]

Continue Reading

సూళ్లూరుపేట లో పది రోజులు గా పట్ట పగలు మినుకు మినుకు మని వెలుగు తున్న వీధి లైట్లు

సూళ్లూరుపేట లో గత పది రోజులు గా పట్ట పగలు మినుకు మినుకు మని వెలుగు తున్న వీధి లైట్లు పట్టించుకోని సంబంధిత అధికారులు . సూళ్లూరుపేట : SSV న్యూస్ : PRAKASH BABU స్థానిక మండల కేంద్రమైన సూళ్లూరుపేట పట్టణం నడి  బొడ్డున ఉన్న స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం సమీప రోడ్ లో వీధి లైట్ లు గత పది రోజులు గా మినుకు మినుకు మంటూ వెలుగు తున్నాయి . ఈ విషయమై స్థానిక మునిసిపల్ కమీషనర్ కు తెలియ […]

Continue Reading

కల్వర్టు ను డీ కొట్టి బోల్తా పడ్డ ఆటో ఒకరు మృతి మరో 5 మందికి గాయాలు

కల్వర్టు ను డీ కొట్టి బోల్తా పడ్డ ఆటో. ఒకరు మృతి . మరో 5 మందికి గాయాలు హాస్పిటల్ కి తరలింపు  సూళ్లూరుపేట : SSV న్యూస్ :PRAKASH BABU స్థానిక మండల కేంద్రమైన  చిల్లకూరు మండల పరిధి లోని భూదనం సమీపం లో ఉన్న తిరుమల పాలడైరీ వద్ద నాయుడు పేట వైపు నుండి గూడూరు కి ప్యాసెంజర్ల తో వెళ్తున్న ఆటో జాతీయ రహదారి పై ప్రమాద వశాత్తు అదుపు తప్పి పక్కనే ఉన్న […]

Continue Reading